Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఆదిత్య 369 నుంచి స్పెషల్ వీడియో….! ప్రస్తుతం మనం గడుపుతున్న కాలం ఒక్కసారి వెనక్కు తిరిగి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. కానీ ఇదంతా జరిగే పనేనా కలలో కూడా నిజం కానీ ఈ పాయింట్ తో 30 ఏళ్ల క్రితం ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమానే సింగీతం శ్రీనివాసరావు గారు తెరకెక్కించిన ఆదిత్య 369. ఈ సినిమా అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని కొత్త కథాంశంతో సింగీతం గారు తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా అప్పట్లో గొప్ప విజయం సాధించింది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందింది. balkrishna{#}Sridevi Kapoor;adhithya;Hollywood;Vijayadashami;Nijam;producer;Producer;krishna;Chitram;Singeetham Sreenivasarao;Balakrishna;Darsakudu;Manam;Director;Audience;Cinema;Teluguఆదిత్య 369 నుంచి స్పెషల్ వీడియో.!ఆదిత్య 369 నుంచి స్పెషల్ వీడియో.!balkrishna{#}Sridevi Kapoor;adhithya;Hollywood;Vijayadashami;Nijam;producer;Producer;krishna;Chitram;Singeetham Sreenivasarao;Balakrishna;Darsakudu;Manam;Director;Audience;Cinema;TeluguMon, 19 Jul 2021 11:47:17 GMT
ఆదిత్య 369 నుంచి  స్పెషల్ వీడియో….!

ప్రస్తుతం మనం గడుపుతున్న కాలం ఒక్కసారి వెనక్కు తిరిగి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. కానీ ఇదంతా జరిగే పనేనా కలలో కూడా నిజం కానీ ఈ  పాయింట్ తో 30 ఏళ్ల క్రితం ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమానే సింగీతం శ్రీనివాసరావు గారు తెరకెక్కించిన ఆదిత్య 369. ఈ సినిమా అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని కొత్త  కథాంశంతో సింగీతం గారు తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా అప్పట్లో గొప్ప విజయం సాధించింది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందింది. ఈ సినిమా విజయకేతనం ఎగుర వేయడమే కాకుండా అప్పట్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ కథలకు ప్రేరణగా నిలిచింది.30 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో దర్శకుడు సింగీతం గారు, నటుడు బాలకృష్ణ గారు ఈ సినిమాకు సంబంధించి వారి అనుభవాలను  పంచుకున్నారు.

నటుడు చంద్రమోహన్ రెండవ అక్క కొడుకు ఈ చిత్రం నిర్మాత అయిన శివలెంక కృష్ణ ప్రసాద్. అలాగే S. P బాలసుబ్రమణ్యం,K. విశ్వనాథ్ కు దగ్గరి బంధువు.శివలెంక కృష్ణ ప్రసాద్ 1987 విజయదశమి పర్వదినమున శ్రీదేవి మూవీ బ్యానర్ స్టార్ట్ చేసి తొలి ప్రయత్నంగా చిన్నోడు-పెద్దోడు అనే సినిమా తీసాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఒక పెద్ద సినిమా చేయాలనీ అనుకున్నారు. ఈ లోపల సింగీతం వారు బ్యాక్ టూ ఈజీ ఇన్ ఫ్యూచర్ అనే హాలీవుడ్ మూవీతో ప్రేరణ పొంది టైం మిషన్ కథను సిద్ధం చేసుకున్నారు. ఈ కథను S. P బాలసుబ్రహ్మణ్య గారితో చెప్పగానే ఆయన కూడా ఈ సినిమాకు నిర్మాత భాగస్వామిగా వుంటాను  అని చెప్పారు.

శివలెంక కృష్ణ ప్రసాద్ కు ఈ కథను వినిపించగా వారు శ్రీకృష్ణదేవరాయ పాత్రకు నందమూరి బాలకృష్ణ తీసుకోవాలని చెప్పారు. ఆ పాత్ర ఆయన మాత్రమే చేయగలరు అని చెప్పారు.బాలకృష్ణ తనకు బాగా ఇష్టమైన శ్రీకృష్ణదేవరాయ పాత్ర కావటంతో వెంటనే ఒప్పుకున్నాడు.శివలెంక కృష్ణ ప్రసాద్, S. P బాలసుబ్రహ్మణ్యం సంయుక్తంగా ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీ బ్యానర్ పై నిర్మించారు.రెండు పాత్రలలో ఒక పాత్రకు కమల్ హాసన్ ని అనుకున్న కాలషీట్స్ ఇబ్బందుల వలన రెండు పాత్రలు బాలకృష్ణ గారు చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు పాత్ర బాలకృష్ణకు మంచిపేరు తెచ్చిపెట్టింది.ఈ సినిమా తలుచుకుంటూ ఇలాంటి మంచి చిత్రాలు ఇంక  ముందు ఎన్నడూ రావు అని బాలకృష్ణ గారు అన్నారు. త్వరలోనే సింగీతం వారి సారద్యంలో ఆదిత్య 369 సీక్వల్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇలాంటి మంచి కథతో వున్న ఈ సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారు అని బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది.



సీఎంగా క‌న‌బ‌డ‌నున్న మెగా హీరో..?

రామ్, రామ్ చరణ్.. ఇద్దరు ఒకే కథను చేయట్లేదు కదా!!

బర్త్ డే స్పెషల్: ఒక ఇంజనీర్ ఇండియన్ చార్లీ చాప్లిన్ ఎలా ?

ఇంట్లో నుంచి ఏ వయసులో సిల్క్ పారిపోయిందో తెలుసా ?

వెంకటేష్ కూతురి మాటలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..?

మిల్కీ బ్యూటీకి ఫోన్‌ చేసిన మెగా హీరో..?

జులై 19: చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు..

ఓపెన్ ఆఫర్ ఇచ్చి.. షాకింగ్ కామెంట్స్ చేసిన శృంగార తార..!

ఒలంపిక్స్ గురించి తెలియని కొన్ని నిజాలు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>