CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/drugsa547f7b5-97f0-471c-8215-84a406244eb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/drugsa547f7b5-97f0-471c-8215-84a406244eb9-415x250-IndiaHerald.jpgదేశంలో డ్ర‌గ్స్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎంతో మంది యువత డ్రగ్స్ కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య హై స్కూల్ లలో సైతం విద్యార్థులు డ్ర‌గ్స్ వాడుతుండటం సంచలనం రేపుతోంది. కాగా డ్ర‌గ్స్ కు చెక్ పెట్టేందుకు అస్సాం ప్రభుత్వం నడుంబిగించింది. రెండు నెలల్లో పోలీసులు సుమారు 163 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక‌ ఇలా స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేతుల మీదగా పోలీసులు ధ్వంసం చేయించారు. మూడు నెలలుగా రాష్ట్రంలో పోలీసులdrugs{#}Assam;AdiNarayanaReddy;School;students;gold;sunday;Cheque;Drugs;Telangana Chief Minister;police;CMడ్రగ్స్ ను బుల్డోజర్ తో తొక్కించిన సీఎం.. !డ్రగ్స్ ను బుల్డోజర్ తో తొక్కించిన సీఎం.. !drugs{#}Assam;AdiNarayanaReddy;School;students;gold;sunday;Cheque;Drugs;Telangana Chief Minister;police;CMMon, 19 Jul 2021 15:10:26 GMTదేశంలో డ్ర‌గ్స్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎంతో మంది యువత డ్రగ్స్ కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య హై స్కూల్ లలో సైతం విద్యార్థులు డ్ర‌గ్స్ వాడుతుండటం సంచలనం రేపుతోంది. కాగా డ్ర‌గ్స్ కు చెక్ పెట్టేందుకు అస్సాం ప్రభుత్వం నడుంబిగించింది. రెండు నెలల్లో పోలీసులు సుమారు 163 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక‌ ఇలా స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేతుల మీదగా పోలీసులు ధ్వంసం చేయించారు. మూడు నెలలుగా రాష్ట్రంలో పోలీసులు 163 కోట్ల విలువైన డ్ర‌గ్స్ ను ముఠాల‌ నుండి స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని శని ఆది వారాల్లో దింపు, గోలాఘాట్, బర్హంపూర్ ప్రాంతాల్లో ధ్వంసం చేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బిశ్వ శ‌ర్మ‌ హాజరయ్యారు. ఆదివారం నాగాన్ లో నిర్వహించిన డ్రగ్స్ ధ్వంసం కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనే స్వయంగా బుల్డోజర్ నడిపించి డ్రగ్స్ ను తొక్కించారు. దాంతో ఆయన డ్ర‌గ్స్ డీలర్లపై కఠినంగా వ్యవహరిస్తామనే సందేశాన్ని పంపించారు. అస్సాం లో యువకులు డ్రగ్స్ కు బానిస అవుతున్నారని వాటితో బ‌లై పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్ర‌గ్స్ కోసం రవాణా మార్గంగా అసోంను ఉపయోగించుకోవడాన్ని సహించమని హెచ్చరించారు. దేశంలోకి అసోం ద్వారానే డ్ర‌గ్స్ రవాణా అవుతున్నాయని చెప్పారు.

అస్సాం మీదుగా డ్ర‌గ్స్ రవాణాను అడ్డుకోవడం తన బాధ్యత అని సీఎం వెల్లడించారు. మాద‌క ద్ర‌వ్యాలు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మే 10 నుండి జూలై 15 మధ్య కాలంలో అసోం పోలీసులు మరియు నార్కోటిక్ బృంధం క‌లిసి  డ్ర‌గ్స్ ముఠాల‌పై 874 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 1493 మంది డ్ర‌గ్స్ డీల‌ర్స్ ను అరెస్టు చేసి దాదాపు 123 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని హేమంత బిశ్వ శర్మ వెల్లడించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసోంలో చాలా మంది యువత డ్రగ్స్ కు బానిసైన‌ట్టు గుర్తించామని తెలిపారు.



దేశంలో డ్ర‌గ్స్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎంతో మంది యువత డ్రగ్స్ కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య హై స్కూల్ లలో సైతం విద్యార్థులు డ్ర‌గ్స్ వాడుతుండటం సంచలనం రేపుతోంది. కాగా డ్ర‌గ్స్ కు చెక్ పెట్టేందుకు అస్సాం ప్రభుత్వం నడుంబిగించింది. రెండు నెలల్లో పోలీసులు సుమారు 163 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక‌ ఇలా స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేతుల మీదగా పోలీసులు ధ్వంసం చేయించారు. మూడు నెలలుగా రాష్ట్రంలో పోలీసులు 163 కోట్ల విలువైన డ్ర‌గ్స్ ను ముఠాల‌ నుండి స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని శని ఆది వారాల్లో దింపు, గోలాఘాట్, బర్హంపూర్ ప్రాంతాల్లో ధ్వంసం చేశారు.

హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ తరఫున మాజీ పోలీస్ ఆఫీసరేనా...?

పంజాబ్ కాంగ్రెస్ లో రగడ తప్పదా ?

సీఎం పోల‌వ‌రం టూర్‌లో కార్మికుల అవ‌స్థ‌లు...?

కేసీఆర్ ను హిట్లర్ అనేశారు..

హుజురాబాద్ బ‌రిలో ఆమె.. ఈట‌ల వ్యూహం అదేనా..?

వర్ష - ఇమ్మానుయేల్ జంటపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆది..!

సీఎంగా క‌న‌బ‌డ‌నున్న మెగా హీరో..?

ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు అనగా జూలై 19 2021 నాటికి కేవలం గ్రామ్ మీద ఒక రూపాయి మాత్రమే తగ్గింది.. 22 క్యారెట్ ల 10 గ్రాముల ధర ముంబైలో రూ. 47,190 గా నమోదయింది. ఒక పెట్టుబడి పెట్టే 24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర రూ.48,190 గా నమోదు అవ్వడం గమనార్హం.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>