BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-targets-vijayasaireddy-on-ramateerdham31d2ecb1-35d4-40c7-bc49-0e45feef845e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-targets-vijayasaireddy-on-ramateerdham31d2ecb1-35d4-40c7-bc49-0e45feef845e-415x250-IndiaHerald.jpgత్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అధికార వైసిపి పార్లమెంట్ లో ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనే దానిపైనే అందరు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. విభజన హామీల విషయంలో అదే విధంగా ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఇప్పటివరకు కూడా సరైన పోరాటం చేయలేక పోయింది అని ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రజల సమస్యల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగా పోరాటం చేయడం లేదు. అయితే తాజాగా అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశం తర్వాత వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మాbjp{#}Andhra Pradesh;Telangana;MP;Vishakapatnam;Parliment;YCP;Reddy;prema;Love;Bharatiya Janata Partyబిజెపి ని టార్గెట్ చేసిన విజయసాయి...?బిజెపి ని టార్గెట్ చేసిన విజయసాయి...?bjp{#}Andhra Pradesh;Telangana;MP;Vishakapatnam;Parliment;YCP;Reddy;prema;Love;Bharatiya Janata PartySun, 18 Jul 2021 16:29:00 GMTత్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అధికార వైసిపి పార్లమెంట్ లో ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనే దానిపైనే అందరు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. విభజన హామీల విషయంలో అదే విధంగా ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఇప్పటివరకు కూడా సరైన పోరాటం చేయలేక పోయింది అని ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రజల సమస్యల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగా పోరాటం చేయడం లేదు.

అయితే తాజాగా అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశం తర్వాత వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... పోలవరంపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పామని పేర్కొన్నారు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మే అధికారం కేంద్రానికి లేదని ఏపీకి ప్రత్యేక హోదా పై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అంటూ ఆయన మండిపడ్డారు. బిజెపి పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు.



హుజురాబాద్‌ బరి నుంచి తప్పుకోనున్న ఈటల ?

వైసీపీ క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాలో టీడీపీకి లీడింగ్...!

సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది... ఆదే ఏపీ స్పెషల్

ఏపీ ప్రభుత్వ పనితీరుకు అరుదైన గుర్తింపు

నటి సుమలత గురించి ఈ విషయాలు తెలుసా.. ?

అషు రెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీ..!

కేసీఆర్ కు "లవ్ యూ" చెప్పిన కమెడియన్?

అమిత్ షా... ప్లీజ్ ఇది కూడా మీరే అంటూ రఘురామ లేఖ

ఎన్డీయేలోకి ఎన్‌సీపీనా? శివ‌సేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>