Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bajarangi-bhaijaan-28c042728-b5de-4067-a64a-9f030d32764e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bajarangi-bhaijaan-28c042728-b5de-4067-a64a-9f030d32764e-415x250-IndiaHerald.jpgబాహుబలి ది బిగినింగ్ తో పాటు బాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించిన మరో సినిమా బజరంగీ భాయిజాన్. కేవలం హిందీలోనే తెరకెక్కించిన ఈ సినిమా సౌత్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఈ సినిమాకు రైటర్ గా బాహుబలి రైటర్ రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ పనిచేయడమే దానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. బజరంగీ భాయిజాన్ సినిమా సల్మాన్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచే సినిమాగా Bajarangi-Bhaijaan-2{#}Salman Khan;jayalalitha;Rajamouli;Bahubali;Writer;Thalaivi;K V Vijayendra Prasad;Manikarnika;RRR Movie;bollywood;Cinemaబజరంగీ భాయిజాన్‌ 2 కథ రెడీ.. సల్మాన్ గ్రీన్ సిగ్నల్..!బజరంగీ భాయిజాన్‌ 2 కథ రెడీ.. సల్మాన్ గ్రీన్ సిగ్నల్..!Bajarangi-Bhaijaan-2{#}Salman Khan;jayalalitha;Rajamouli;Bahubali;Writer;Thalaivi;K V Vijayendra Prasad;Manikarnika;RRR Movie;bollywood;CinemaSun, 18 Jul 2021 18:00:00 GMTబాహుబలి ది బిగినింగ్ తో పాటు బాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించిన మరో సినిమా బజరంగీ భాయిజాన్. కేవలం హిందీలోనే తెరకెక్కించిన ఈ సినిమా సౌత్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఈ సినిమాకు రైటర్ గా బాహుబలి రైటర్ రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ పనిచేయడమే దానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. బజరంగీ భాయిజాన్ సినిమా సల్మాన్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచే సినిమాగా చెప్పుకుంటారు. ఆ సినిమా వసూళ్ల పరంగా కూడా సూపర్ హిట్ అందుకుంది.

ఆరేళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా సీక్వల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. బజరంగీ భాయిజాన్ సినిమా సీక్వల్ లైన్ వచ్చిందని. అది సల్మాన్ ఖాన్ కు చెప్పగా ఆయన సూపర్ అనేశారని చెప్పారు. పూర్తి కథ డెవలప్ చేస్తే చేసేద్దాం అన్నారట సల్మాన్ ఖాన్. బజరంగీ భాయిజాన్ సినిమా పార్ట్ 2 త్వరలోనే ఉండబోతుందని తెలుస్తుంది. తెలుగులో రాజమౌళి సినిమాలకు కథలు అందించడమే కాదు బాలీవుడ్ లో స్పెషల్ మూవీస్ కు విజయేంద్ర ప్రసాద్ రచనా సహకారం అందిస్తున్నారు.

కంగనా తెరకెక్కించిన మణికర్ణిక సినిమాకు ఆయనే కథ అందించారు. జయలలిత బయోపిక్ గా వస్తున్న తలైవి సినిమాకు కూడా స్క్రీన్ రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ పనిచేశారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కథ కూడా విజయేంద్ర ప్రసాద్ అందించిన విషయం తెలిసిందే. ట్రిపుల్ ఆర్ సినిమాతో మరోసారి ఆయన పెన్ పవర్ ఏంటన్నది తెలిసేలా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాతో పాటుగా బజరంగి భాయిజాన్ పార్ట్ 2 కూడా వస్తే మరోసారి బాలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటన్నది చాటాలని చూస్తున్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపిస్తున్నారని టాక్.  





ప్రభాస్ ఆ డేర్ చేస్తాడా!!

చాలా కాలం తర్వాత పాన్ ఇండియా హీరోపై ఫోకస్ పెట్టిన త్రివిక్రమ్..!!

బజరంగీ భాయిజాన్‌ 2 కథ రెడీ.. సల్మాన్ గ్రీన్ సిగ్నల్.విజయేంద్ర ప్రసాద్ చెప్పిన లైన్ ఓకే చేసిన సల్మాన్ భాయ్.

అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ పరిస్థితి ఇదే..?

బన్నీ ఇమేజ్ అక్కడ కూడా పెరుగుతోంది గా!!

నటి సుమలత గురించి ఈ విషయాలు తెలుసా.. ?

అద్దె ఇళ్లల్లో వుంటున్న స్టార్ హీరోస్ ..కారణం అదేనా..

ప్రభాస్, త్రివిక్రమ్ ఇప్పట్లో సాధ్యమయ్యేనా!!

ఆ హీరోతో త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో కష్టమేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>