PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-e26aac0c-d1a3-4496-bcc3-fbe0be3640f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-e26aac0c-d1a3-4496-bcc3-fbe0be3640f7-415x250-IndiaHerald.jpgవైసీపీ ప్ర‌భుత్వ అధికారంలోకి వ‌చ్చాక అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతం నిర్మాన్యుషంగా మారిపోయింది.సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఐఏఎస్ అధికారుల‌తో తొలి స‌మావేశాన్ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇంటి ద‌గ్గ‌ర ఉన్న ప్ర‌జావేదికలో నిర్వ‌హించారు.ఆ స‌మావేశం త‌రువాత ప్ర‌జావేదిక‌ని కూల్చేశారు.ప్ర‌జావేదిక కూల్చ‌డాన్ని ఖండిస్తూ టీడీపీ పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపింది.ఆ త‌రువాత రాజ‌ధాని నిర్మాణాల‌న్నీంటిని వైసీపీ ప్ర‌భుత్వం నిలిపివేసింది.పెద్ద‌పెద్ద కాంట్రాక్ట్ సంస్థ‌ల‌న్నీ రాష్ట్రాన్నిtdp;{#}devineni avinash;Amaravathi;TDP;Minister;YCP;CMగుర్తు పెట్టుకో జ‌గ‌న్...2024లో మ‌ళ్లీ క‌ట్టి తీరుతాం...!గుర్తు పెట్టుకో జ‌గ‌న్...2024లో మ‌ళ్లీ క‌ట్టి తీరుతాం...!tdp;{#}devineni avinash;Amaravathi;TDP;Minister;YCP;CMSun, 18 Jul 2021 13:18:41 GMTవైసీపీ ప్ర‌భుత్వ అధికారంలోకి వ‌చ్చాక అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతం నిర్మాన్యుషంగా మారిపోయింది.సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఐఏఎస్ అధికారుల‌తో తొలి స‌మావేశాన్ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇంటి ద‌గ్గ‌ర ఉన్న ప్ర‌జావేదికలో నిర్వ‌హించారు.ఆ స‌మావేశం త‌రువాత ప్ర‌జావేదిక‌ని కూల్చేశారు.ప్ర‌జావేదిక కూల్చ‌డాన్ని ఖండిస్తూ టీడీపీ పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపింది.ఆ త‌రువాత రాజ‌ధాని నిర్మాణాల‌న్నీంటిని వైసీపీ ప్ర‌భుత్వం నిలిపివేసింది.పెద్ద‌పెద్ద కాంట్రాక్ట్ సంస్థ‌ల‌న్నీ రాష్ట్రాన్ని వ‌దిలిపెట్టి పోయాయి.దాదాపుగా 70శాతం వ‌ర‌కు రాజ‌ధాని ప్రాంతంలో నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. ఎమ్మెల్యే,మంత్రుల క్వాట‌ర్స్‌,ఐఏస్‌,ఐపీఎస్ అధికారుల నివాస స‌ముదాయాల‌న్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయి.

సీడ్ యాక్సిస్ రోడ్ దాదాపుగా పూర్తి అయింది.అయితే వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌నులు ఆగిపోయాయి. దీనికి తోడు అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మూడు రాజ‌ధానుల ఏర్పాటు చేస్తున్నట్లు ప్ర‌క‌టించ‌డంతో రాజ‌ధాని ప్రాంతంలో ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డింది.రాజ‌ధాని ప్రాంతంలో సైతం వైసీపీకే ప్ర‌జ‌లు ప‌ట్టంక‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ వైసీపీ ప్ర‌భుత్వం రాజ‌ధానిని త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేసింది.ఉద్య‌మం చేస్తున్న రైతులకు,ప్ర‌తిప‌క్షాలు కూడా అండ‌గా నిలిచాయి.మూడు రాజ‌ధానుల‌పై సుప్రీంకోర్టులో కూడా రైతులు పిటిష‌న్లు వేశారు.దీంతో రాజ‌ధాని త‌ర‌లింపు ప‌క్రియ తాత్కాలికంగా ఆగిపోయింది.రాజ‌ధాని అమ‌రావ‌తిగానే కొన‌సాగించాలంటూ ఈ రోజుకి రైతులు ధ‌ర్నాలు చేస్తున్నారు.

ఇదిఇలా ఉంటే తాజాగా అమ‌రావ‌తికి గుండెకాయ లాంటి ఐకానిక్ బ్రిడ్జికి స‌బంధించిన ప్లాట్‌ఫామ్‌ల‌ను ధ్వ‌సం చేయ‌డం ఇప్పుడు కొత్త వివాదానికి తెర‌లేచింది.ధ్వ‌సం చేసిన ఐకానిక్ ఫ్లాట్ ఫామ్‌లను రాజ‌ధాని ద‌ళిత జేఏసీతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు సంద‌ర్శించారు.రెండు జిల్లాల‌కు అనుసంధానమైన ఐకానిక్ బ్రిడ్జ్‌ని కూల్చ‌డాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు తీవ్రంగా ఖండించారు. ఐకానిక్ బ్రిడ్జ్ కూల్చ‌డంపై రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.విధ్వంసాలు చేయ‌డం త‌ప్ప అభివృద్ది ఎక్క‌డా లేద‌ని ఆయ‌న ఆరోపించారు.2024లో చంద్ర‌బాబు సార‌థ్యంలో ఈ ఐకానిక్ బ్రిడ్జి క‌ట్టితీరుతామ‌ని ఆయ‌న స‌వాల్ చేశారు.చంద్ర‌బాబు నిర్మాణం చేస్తే మీరు ప‌డ‌గొడ‌తారా అని జ‌గ‌న్‌ని ప్ర‌శ్నించారు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయవద్దని మాజీమంత్రి దేవినేని హెచ్చ‌రించారు.

">
" style="height: 714px;">




రాజ్యసభ ఆశలు వదిలేసిన చిరంజీవి...?

రేవంత్ కు షర్మిల ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారా...?

వైసీపీ నేత అరాచ‌కాల‌పై మౌనం వ‌హిస్తున్న పోలీసులు...కార‌ణం ఇదేనా...?

మేం పోరాటానికి సిద్ధం.. మోడీ తగ్గితే బెటర్ : విజయసాయి

రేపు పోలవరం కు సీఎం.. !

ఉన్న పదవి తీసి రోజాకు ఇన్ డైరెక్ట్ గా చెప్పారా...?

సీఎం ఇంటి వెనుక ఫ్లైక్సీ కలకలం

సీఎం జగన్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విమర్శలు..!

డ్రోన్ ఎగరాలంటే.. షా క్లారిటీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>