MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh-new-name-in-pawankalyan061f1ff2-eb78-4695-8386-9bdf4e3a81a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh-new-name-in-pawankalyan061f1ff2-eb78-4695-8386-9bdf4e3a81a8-415x250-IndiaHerald.jpgప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి ప్రధాన కారణం బండ్ల గణేష్ 'ఆంజనేయులు' సినిమా తో ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా 'తీర్ మార్' సినిమా నిర్మించాడు. ఈ సినిమా నిరాశపరచడంతో బండ్ల గణేష్ ని పిలిచి 'గబ్బర్ సింగ్' సినిమా ఆఫర్ ను ఇచ్చాడు . ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా తన గుర్తింపు కారణమైన పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ ఏ సినిమా ఫంక్షన్లో అయినా ఇతర వేదికలBandlaganesh{#}Sri Venkateswara swamy;Josh;producer;Producer;Varsham;bandla ganesh;kalyan;Cinemaపవన్ కళ్యాణ్ కు కొత్త పేరు పెట్టిన బండ్ల గణేష్..!పవన్ కళ్యాణ్ కు కొత్త పేరు పెట్టిన బండ్ల గణేష్..!Bandlaganesh{#}Sri Venkateswara swamy;Josh;producer;Producer;Varsham;bandla ganesh;kalyan;CinemaSun, 18 Jul 2021 10:18:00 GMTప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమానో  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి ప్రధాన కారణం బండ్ల గణేష్ 'ఆంజనేయులు' సినిమా తో ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా 'తీర్ మార్' సినిమా నిర్మించాడు. ఈ సినిమా నిరాశపరచడంతో బండ్ల గణేష్ ని పిలిచి 'గబ్బర్ సింగ్' సినిమా ఆఫర్ ను ఇచ్చాడు . ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఇలా తన గుర్తింపు కారణమైన పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్సినిమా ఫంక్షన్లో అయినా ఇతర వేదికలమీద అయినా పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా ఈ నిర్మాత పవన్ కళ్యాణ్ ను దేవుడితో పోలుస్తూ వెంకటేశ్వర స్వామి కి ఏ ఉత్సవాలు చేస్తారు డాలర్ శేషాద్రికి తెలియదా. ఈశ్వర  పవనేశ్వరా  పవరేశ్వరా అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులకు  ఆనందాన్ని కలగజేస్తాయి. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎప్పుడు జోష్ తగ్గిన వారిలో నూతన ఉత్తేజం నింపడానికి బండ్ల గణేష్ ఎప్పుడూ ముందు ఉంటానని చెప్పవచ్చు.


అదేవిధంగా ప్రస్తుతం ఈ నిర్మాత పవన్ కళ్యాణ్ కి ఒక కొత్త పేరు పెట్టాడు. ఆ పేరే 'దేవర' ఆ పేరు ఎందుకు పెట్టాడో దానికి కారణం కూడా చెప్పాడు. భక్త కన్నప్ప శివుడిని 'దేవర' అని ఇస్తాడని నేను కూడా నా దేవుడిని అదే పేరుతో పిలుస్తాను అని ఆయన తెలిపాడు. పవన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు కూడా ఈ నిర్మాత తెలిపాడు. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు సూపర్ అన్న నువ్వు పవన్ కళ్యాణ్ తో తీయబోయే సినిమాకు 'దేవర' అనే టైటిల్ పెట్టు అని రిక్వెస్ట్ లు వస్తున్నాయి. ప్రస్తుతం 'దేవర' టైటిల్ నెట్టింట్లో వైరల్ గా మారింది.



సల్మాన్ సినిమాకు సీక్వల్.. స్టోరీ రెడీ చేసిన రాజమౌళి తండ్రి?

దర్శకుడు రాయబారాల మధ్య గోపీచంద్ రాజశేఖర్ !

తమన్నాని ఫుల్లుగా వాడేస్తున్న మాస్ట్రో..!

తండ్రి ఫార్ములాను న‌మ్ముకుంటున్న హీరో.. ఎవ‌రంటే..?

రెండు సినిమా లు రెడీ.. ఎటు తేల్చుకోలేక పోతున్న నాని!!

చక్రం సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం..

జనసేనకు కొత్త ఏపీ చీఫ్...?

శంకర్ ,రామ్ చరణ్ సినిమా ఎమోషనల్ అయిన కొరియోగ్రాఫర్..!

'దేవర' టైటిల్ తో పవన్ కళ్యాణ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>