MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prema-ad9f1732-f0ac-48bc-9ea3-d86240e9dc66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prema-ad9f1732-f0ac-48bc-9ea3-d86240e9dc66-415x250-IndiaHerald.jpgకన్నడ నటి ప్రేమ తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. లక్షలాది మంది అభిమానులును ప్రేమ సంపాదించుకుంది. తెలుగులో జగదేకవీరుడు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, ధర్మచక్రం, మా ఆవిడ కలెక్టర్, దేవీ, అమ్మో ఒకటో తారీఖు, చిరునవ్వుతో, రామన్న చౌదరీ ఇలాంటి సూపర్ హిట్ మూవీలన్నో నటించారు.prema {#}genelia;srihari;prema;Love;Heroine;Kannada;Cinemaఆ సినిమాలో అయిష్టంగా నటించిన ప్రేమ.. ఎందుకంటే..!?ఆ సినిమాలో అయిష్టంగా నటించిన ప్రేమ.. ఎందుకంటే..!?prema {#}genelia;srihari;prema;Love;Heroine;Kannada;CinemaSun, 18 Jul 2021 07:02:58 GMTకన్నడ నటి ప్రేమ తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. లక్షలాది మంది అభిమానులును ప్రేమ సంపాదించుకుంది. తెలుగులో జగదేకవీరుడు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, ధర్మచక్రం, మా ఆవిడ కలెక్టర్, దేవీ, అమ్మో ఒకటో తారీఖు, చిరునవ్వుతో, రామన్న చౌదరీ ఇలాంటి సూపర్ హిట్ మూవీలన్నో నటించారు. ఆ తరువాత తెలగులో సరైన అవకాశాలు రాక.. ప్రేమ మళ్లీ మాతృభాషలోనే సినిమాలు చేసుకున్నారు.

2007లో వచ్చిన ఢీ సినిమాలో జెనిలియా వదినగా ప్రేమ నటించారు. శ్రీహరి భార్య పాత్ర పోషించారు. అ పాత్రను ప్రేమ అయిష్టంగానే చేసిందట. అప్పటివరకూ హీరోయిన్ పాత్రలు చేసిన తనకు ఆ సినిమాలో పాత్ర అంత కీలకం కాదని తమ మనసుకు కష్టంగా అనిపించిందట. ఈ విషయాన్ని ప్రేమ స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పింది.

ఢీలో నటించేప్పుడు శ్రీహరితో ఈ పాత్ర చేస్తున్నప్పుడు తాను హ్యాపీగా లేనట్లు, చాలా ఇబ్బందిగా భావించినట్లు ఆమె శ్రీహరికి చెప్పినట్లు ఆమె తెలిపింది. దేవి, కోరుకున్న ప్రియుడు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను.. అలాంటివి చేసి ఇప్పుడు ఈ చిన్న రోల్ చేయటం తనకు బాధను కలిగించిందని ప్రేమ పేర్కొన్నారు. సంతృప్తి ఇచ్చే పాత్రలు మాత్రమే చేయాలని బ్రేక్ తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. పెళ్లంయిందని సినిమాలకు దూరంకాలేదు ఆసలు కారణం ఇదే అని తెలిపింది. అయితే ఢీ సినిమా అప్పుడు సూపర్ హిట్ కొట్టింది.
 
ఢీ సినిమా చేసే సమయంలోనే ప్రేమ అప్పచు అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. కానీ వారి పెళ్లిబంధం ఎక్కువకాలం నిలవలేదు. 2016 మార్చిలో విడాకుల కోసం బెంగుళూరు ఫ్యామిలో కోర్టులో పిటిషన్ వేసింది. ప్రేమ దాదాపు 25సినిమాల్లో నటించారు. తన కేరీర్లో ఎన్నో మైలురాయిలను అధిగమించారు. ఎన్నో అవార్డులను ప్రేమ దక్కించుకుంది. తన నటనతో తెలుగు, కన్నడ ప్రేక్షకులను అలరించారు. సహజ నటిగా ప్రేమకు మంచి పేరుంది.



వాణిశ్రీ మొద‌ట్లో ఆ పేరుతో నటించారంట.. మీకు తెలుసా..!?

ప్రపంచం మెచ్చిన టాలీవుడ్ చిత్రాలు..

కన్నడ నటి ప్రేమ తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. లక్షలాది మంది అభిమానులును ప్రేమ సంపాదించుకుంది. తెలుగులో జగదేకవీరుడు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, ధర్మచక్రం, మా ఆవిడ కలెక్టర్, దేవీ, అమ్మో ఒకటో తారీఖు, చిరునవ్వుతో, రామన్న చౌదరీ ఇలాంటి సూపర్ హిట్ మూవీలన్నో నటించారు.

స్మరణ : సీనియర్ నటి అశ్విని ఎలా మరణించింది..?

ఆచార్య సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!!

రాంచరణ్ -శంకర్ మూవీ అక్టోబర్ లో ప్రారంభం?

మాస్ మహారాజాపై ఎన్నో అనుమానాలు..!

పుష్ప లో అదిరిపోయే ట్విస్ట్ అదేనా .. ??

గోపీచంద్ 30.. బొమ్మ మల్టీస్టారరట..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>