PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagf5278249-6554-4cda-9869-038b74f5d0f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagf5278249-6554-4cda-9869-038b74f5d0f4-415x250-IndiaHerald.jpgక‌రోనా మూడో ద‌శ ఉందా? లేదా? అనేదానిపై ఇప్ప‌టికీ సందిగ్ధ‌త నెల‌కొంది. అస‌లు మూడోద‌శ అనేది ఉంటుందా అనేదానిపై భిన్న‌వాద‌న‌లు వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు కూడ అయోమ‌యంలో ఉన్నారు. ఏపీలో తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌ను క‌లుపుకొని ప్ర‌తిరోజు రెండువేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా రెండోద‌శ‌లో ఈ రెండు జిల్లాల్లో న‌మోదైన‌న్ని కేసులు ఏ జిల్లాల్లోను న‌మోదు కాలేదు. అలాగే దేశంలో కూడా రోజువారీ కేసుల సంఖ్య 30వేల దిగువ‌నే న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ మూడోద‌శ‌పై భ‌యం మాత్రం అలాగే ఉండిపోతోంది. tagక‌రోనా మూడోద‌శ ప్రారంభ‌మైంది?క‌రోనా మూడోద‌శ ప్రారంభ‌మైంది?tagSun, 18 Jul 2021 20:54:28 GMT
క‌రోనా మూడో ద‌శ ఉందా?  లేదా? అనేదానిపై ఇప్ప‌టికీ సందిగ్ధ‌త నెల‌కొంది. అస‌లు మూడోద‌శ అనేది ఉంటుందా అనేదానిపై భిన్న‌వాద‌న‌లు వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు కూడ అయోమ‌యంలో ఉన్నారు. ఏపీలో తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌ను క‌లుపుకొని ప్ర‌తిరోజు రెండువేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా రెండోద‌శ‌లో ఈ రెండు జిల్లాల్లో న‌మోదైన‌న్ని కేసులు ఏ జిల్లాల్లోను న‌మోదు కాలేదు. అలాగే దేశంలో కూడా రోజువారీ కేసుల సంఖ్య 30వేల దిగువ‌నే న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ మూడోద‌శ‌పై భ‌యం మాత్రం అలాగే ఉండిపోతోంది.

న‌మోద‌వుతున్న కేసుల్లో వ్య‌త్యాసం?
రెండునెల‌ల కాలంలో రోజువారి న‌మోదైన కేసుల‌ను తాజాగా న‌మోదవుతున్న కేసుల‌తో పోలిస్తే వ్య‌త్యాసం క‌న‌ప‌డుతోంది. జులై ఏడోతేదీ నుంచి రోజువారీ కేసుల సంఖ్య నెమ్మ‌ది నెమ్మ‌దిగా పెరుగుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దేశ‌వ్యాప్తంగా 73 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉండ‌టం కూడా భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది. వైర‌స్ తీవ్ర‌త ఎలా ఉంద‌నేది ఈ జిల్లాల్ని చూస్తే స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని వైద్య‌నిపుణులు అంటున్నారు. వీటికితోడు తాజాగా ఐసీఎంఆర్ నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం మ‌న‌దేశంలో డెల్టా వేరియంట్ ప్రాబ‌ల్యం రోజురోజుకూ పెరుగుతోంద‌ని, దీనివ‌ల్లే కేసులు న‌మోదవుతున్నాయ‌ని తేలింది. రోజువారీగా కేసుల న‌మోదులో సంఖ్య పెరుగుతుండ‌ట‌మ‌నేది మూడోద‌శ‌కు ఒక‌ప్ర‌మాద హెచ్చ‌రిక లాంటిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇవ‌న్నీ ఇలావుంటే నీతిఆయోగ్ స‌భ్య‌లు వీకే పాల్ కూడా ఇటీవ‌లే మూడోద‌శ ప్రారంభ‌మైంద‌ని చెపుతుండ‌టం కూడా ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది.

మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండాలి!!
ఒక‌ర‌కంగా మూడోద‌శ అనేది ఇప్ప‌టికే ప్రారంభ‌మై ఉంటే అది ప్రారంభ‌ద‌శ‌లోనే ఉన్న‌ట్లు భావించాలి. భౌతిక దూరం పాటించ‌డం, మాస్క్ ధ‌రించ‌డం, జ‌న‌స‌మ్మ‌ర్థం అధికంగా ఉండే ప్రాంతాల‌కు వెళ్ల‌డం త‌గ్గించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దీనివ‌ల్లే మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవడంతోపాటు కుటుంబ స‌భ్యుల‌ను కూడా ర‌క్షించుకోవడానికి అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. క‌రోనా మొద‌టిద‌శ‌, రెండోద‌శ నుంచి పాఠాలు నేర్చుకున్న ప్ర‌భుత్వాలు మూడోద‌శ‌కు సంసిద్ధంగా ఉంటేనే ప్ర‌జ‌ల్ని ర‌క్షించిన‌వారిమ‌వుతామ‌ని వైద్య‌నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.



క‌రోనా మూడో ద‌శ ఉందా? లేదా? అనేదానిపై ఇప్ప‌టికీ సందిగ్ధ‌త నెల‌కొంది. అస‌లు మూడోద‌శ అనేది ఉంటుందా అనేదానిపై భిన్న‌వాద‌న‌లు వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు కూడ అయోమ‌యంలో ఉన్నారు. ఏపీలో తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌ను క‌లుపుకొని ప్ర‌తిరోజు రెండువేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా రెండోద‌శ‌లో ఈ రెండు జిల్లాల్లో న‌మోదైన‌న్ని కేసులు ఏ జిల్లాల్లోను న‌మోదు కాలేదు. అలాగే దేశంలో కూడా రోజువారీ కేసుల సంఖ్య 30వేల దిగువ‌నే న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ మూడోద‌శ‌పై భ‌యం మాత్రం అలాగే ఉండిపోతోంది.

తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌పైనే. మీడియా స‌మావేశంలో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాట‌ల‌పై ప్ర‌స్తుతానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు వ‌క్ర‌భాష్యం చెబుతున్నాయి. కావాల‌నే అన్నారా? లేదంటే వ్యూహాత్మ‌కంగా మాట్లాడారా? అనేది ష‌ర్మిల‌కే తెలియాలి. అయితే ఆమె చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఎంత చిన్న‌చూపు ఉందో? ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కాబ‌ట్టే ఇలా మాట్లాడ‌గ‌లిగారంటూ ఆమె ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం చేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ష‌ర్మిల‌పై టీఆర్ ఎస్‌పార్టీవారు ట్రోలింగ్ చేస్తున్నారు.

మేమంటే అంత చిన్న‌చూపా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో సినిమా చేసిన త‌ర్వాత ఏ క‌థానాయ‌కుడిదైనా మార్కెట్‌స్థాయి ఒక్క‌సారిగా పెరుగుతుంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మొద‌టినుంచి రాజ‌మౌళి చిత్రాల‌ను ప‌రిశీలించేవారంద‌రికీ ఈ విష‌యం తెలుసు. సింహాద్రి త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఛ‌త్ర‌ప‌తి త‌ర్వాత ప్ర‌భాస్ మార్కెట్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏ స్థాయికి చేరుకున్నాయో చూశాం. అలాగే బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ మార్కెట్ జాతీయ‌స్థాయికి ఎలా పెరిగిందో.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ త‌ర్వాత జూనియ‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ మార్కెట్ కూడా అలాగే పెర‌గ‌బోతోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్ స్థాయి వేర‌బ్బా..??

కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు ప‌రిశీలిస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పోటీచేస్తార‌ని భావిస్తోన్న శ‌ర‌ద్‌ప‌వార్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో భేటీ అవ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఎన్‌సీపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న ప‌వార్ తో ఇటీవ‌లే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప‌లుమార్లు భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మికి వ్య‌తిరేకంగా ప‌వార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి మోడీకి కూడా తెలుసు. అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రూ భేటీ అవ‌డం, స‌హ‌కార‌శాఖ‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింది.

ఎన్డీయేలోకి ఎన్‌సీపీనా? శివ‌సేనా?

కేసుల్ని నీరుగార్చు.. నిందితుల్ని ర‌క్షించు??

జ‌గ‌న్‌పై బీజేపీ పెద్ద‌ల ఆగ్ర‌హం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>