BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/etela-jamuna493947f6-dfab-4e63-b296-35f96191916d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/etela-jamuna493947f6-dfab-4e63-b296-35f96191916d-415x250-IndiaHerald.jpgరేపటి నుండి ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయబోతున్నారు. పని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జమున గడపగడపకు తిరిగి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఎన్నికల్లో జమున పోటీ చేస్తారని గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. కాగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేసినా ఈటల రాజేందర్ పోటీచేసినా ఒకటేనని అన్నారు. ఈటల రాజేందర్ ఉద్యమం సమయంలో బిజీగా ఉన్నప్పుడు తానే ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు చెప్Etela jamuna{#}jamuna;Eatala Rajendar;Huzurabad;Yevaru;Newsఆయన పోటీ చేసినా నేను పోటీ చేసినా ఒకటే... !ఆయన పోటీ చేసినా నేను పోటీ చేసినా ఒకటే... !Etela jamuna{#}jamuna;Eatala Rajendar;Huzurabad;Yevaru;NewsSun, 18 Jul 2021 14:01:00 GMTరేపటి నుండి ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయబోతున్నారు. పని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఈ నేపథ్యంలో జమున గడపగడపకు తిరిగి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఎన్నికల్లో జమున పోటీ చేస్తారని గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. కాగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో తాను పోటీ చేసినా ఈటల రాజేందర్ పోటీచేసినా ఒకటేనని అన్నారు. ఈటల రాజేందర్  ఉద్యమం సమయంలో బిజీగా ఉన్నప్పుడు తానే ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు  చెప్పారు. అయితే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎవరికి ఛాన్స్ వస్తే వారు పోటీ చేసే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నట్టు తెలిపారు. ఎవరు పోటీ చేసినా గుర్తు మాత్రం ఒకటే ఉంటుంది అన్నారు. ఇక ఈటల జమున తన వ్యాఖ్యలతో గత కొద్ది రోజులుగా వస్తున్న సస్పెన్స్ తెరతీశారు.



జాతిరత్నాలు సీక్వెల్‌: నవీన్ రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగుతుంది..!

సౌందర్య బయోపిక్... ఆ పాత్రలో నటించేది ఎవరో తెలుసా?

మా టీమ్ లో కూడా గొడవలు ఉన్నాయి..కుండ బద్దలు కొట్టిన గెటప్ శ్రీను..!

అనుష్క, నవీన్ ల సినిమా ఉందా లేదా.. క్లారిటీ లేదే!!

ఆ భామ పనైపోయిందా.. ఎందుకీ గోల?

త‌న సినిమాలో తానే గెస్ట్‌గా.. ఎందుకు న‌టిస్తున్నాడో తెలుసా..?

మెగా హీరో సినిమాలో ఇలియానా ?

ఇండియా - శ్రీలంక సిరీస్.. గెలుపు మనదే?

వెంకటేష్ - సౌందర్య జంటగా వచ్చిన సినిమాలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>