PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/dsjss-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/dsjss-415x250-IndiaHerald.jpgఅటు తెలంగాణాలో కూడా పార్టీ బలోపేతం మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతున్నారు అని జనసేన అభిమానులు అనడమే గాని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పార్టీ మీద దృష్టిపెట్టిన పరిస్థితి అయితే దాదాపుగా లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి వస్తున్న ఒక వార్త కాస్త హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీలో కొంతమంది కీలక నేతల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ మనుగడ ఉంది కాబట్టి, తెలంగాణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడునీ నియమించి పవన్ కళ్యాణ్ జాతీయ అధ్యjanasena{#}Nadendla Manohar;Amaravati;Rayalaseema;Janasena;Andhra Pradesh;kalyan;Party;mediaజనసేనకు కొత్త ఏపీ చీఫ్...?జనసేనకు కొత్త ఏపీ చీఫ్...?janasena{#}Nadendla Manohar;Amaravati;Rayalaseema;Janasena;Andhra Pradesh;kalyan;Party;mediaSun, 18 Jul 2021 09:49:01 GMTఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రాజకీయ ప్రయాణం పై ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అభిమానులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పార్టీలో చాలామంది కీలక నాయకులు సమర్థవంతంగా పని చేయకపోవడం అదే విధంగా ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకత్వం జనసేన పార్టీలో తక్కువగా ఉండటం పవన్ కళ్యాణ్ ఎక్కువగా సినిమాల మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా జనసేన పార్టీకి పెద్ద సమస్యగా మారి పోయాయి. ప్రజల్లోకి వచ్చి నాయకత్వం పెద్దగా జనసేన పార్టీలో కనపడక పోవటంతో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పని చేయడానికి ముందుకు రావడం లేదు.

పార్టీ అధిష్టానం కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం మానేసి ఎప్పుడో ఒకసారి అమరావతి పర్యటనకు లేదా రాయలసీమ జిల్లాల పర్యటనకు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లడం పార్టీకి పెద్ద సమస్య అయి పోయింది. అటు తెలంగాణాలో కూడా పార్టీ బలోపేతం మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతున్నారు అని జనసేన అభిమానులు అనడమే గాని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పార్టీ మీద దృష్టిపెట్టిన పరిస్థితి అయితే దాదాపుగా లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి వస్తున్న ఒక వార్త కాస్త హాట్ టాపిక్ గా మారింది.

జనసేన పార్టీలో కొంతమంది కీలక నేతల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ మనుగడ ఉంది కాబట్టి, తెలంగాణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడునీ నియమించి పవన్ కళ్యాణ్ జాతీయ అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా నాదెండ్ల మనోహర్ ని పార్టీ అధిష్టానం నియమించే అవకాశాలు ఉండవచ్చు అని మీడియా వర్గాలు అంటున్నాయి. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా పవన్ కళ్యాణ్ కొంత మంది పేర్లను పరిశీలిస్తున్నట్టు గా ప్రచారం మొదలైంది.



ఉన్న పదవి తీసి రోజాకు ఇన్ డైరెక్ట్ గా చెప్పారా...?

'దేవర' టైటిల్ తో పవన్ కళ్యాణ్..!

అతను టాప్ ఆర్డర్లో వద్దు.. మిడిల్ ఆర్డర్ బెటర్ : ఆకాశ్ చోప్రా

మహిళా క్రికెట్ గంగూలి.. స్మృతి మందానకు ఐసీసీ బర్త్ డే విషెస్?

బిజేపి ఎంపి ఫ్యామిలీ తో రేవంత్ కు కొత్త టెన్షన్?

నేను శపించబడ్డాను అంటున్న ప్రముఖ దర్శకుడు..!

సీఎం జగన్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విమర్శలు..!

ప్రారంభం కాబోతున్న మహేష్ అభిమానుల కౌండౌన్ !

వామ్మో.. రకుల్ ఇలా మారిపోయిందేంటి.. ఫాన్స్ షాక్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>