PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag37903a92-5d09-40e3-a3ba-b454d234d170-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag37903a92-5d09-40e3-a3ba-b454d234d170-415x250-IndiaHerald.jpgతెలంగాణ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌పైనే. మీడియా స‌మావేశంలో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాట‌ల‌పై ప్ర‌స్తుతానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు వ‌క్ర‌భాష్యం చెబుతున్నాయి. కావాల‌నే అన్నారా? లేదంటే వ్యూహాత్మ‌కంగా మాట్లాడారా? అనేది ష‌ర్మిల‌కే తెలియాలి. అయితే ఆమె చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఎంత చిన్న‌చూపు ఉందో? ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కాబ‌ట్టే ఇలా మాట్లాడ‌గ‌లిగాtag{#}Lokesh;Lokesh Kanagaraj;KTR;Anandam;KCR;Telangana;media;Y. S. Rajasekhara Reddy;Minister;Partyమేమంటే అంత చిన్న‌చూపా?మేమంటే అంత చిన్న‌చూపా?tag{#}Lokesh;Lokesh Kanagaraj;KTR;Anandam;KCR;Telangana;media;Y. S. Rajasekhara Reddy;Minister;PartySun, 18 Jul 2021 20:29:57 GMT
తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌పైనే. మీడియా స‌మావేశంలో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాట‌ల‌పై ప్ర‌స్తుతానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు వ‌క్ర‌భాష్యం చెబుతున్నాయి. కావాల‌నే అన్నారా?  లేదంటే వ్యూహాత్మ‌కంగా మాట్లాడారా? అనేది ష‌ర్మిల‌కే తెలియాలి. అయితే ఆమె చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఎంత చిన్న‌చూపు ఉందో? ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కాబ‌ట్టే ఇలా మాట్లాడ‌గ‌లిగారంటూ ఆమె ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం చేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ష‌ర్మిల‌పై టీఆర్ ఎస్‌పార్టీవారు ట్రోలింగ్ చేస్తున్నారు.

ఆంధ్రుల అహంకారాన్ని తెలియ‌జేస్తోంది!
మీడియా స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు కేటీఆర్ ఎవ‌రంటూ ష‌ర్మిల త‌న ప‌క్క‌నున్న‌వారిని అడిగారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడంటూ ప‌క్క‌నున్న‌వారు చెప్ప‌డంతో.. ఓ కేటీఆరా.. కేసీఆర్ కుమారుడిగానే తెలుసంటూ మాట్లాడారు. గ‌త ఎన్నిక‌ల్లో కేటీఆర్ గురించి ష‌ర్మిల మాట్లాడిన మాట‌లు.. ఆయ‌న సాయంతోనే త‌న‌పై సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెడుతున్న‌వారిపై కేసులు న‌మోదు చేయించిన వైనం.. లోకేష్ తో పోలిస్తే కేటీఆర్ చాలా పెద్ద‌స్థాయిలో ఉంటారంటూ చెప్ప‌డంలాంటివ‌న్నీ ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఎంతో సాయం చేసిన కేటీఆర్ తెలియ‌దంటూ మాట్లాడ‌టం ఆంధ్రుల అహంకారాన్ని తెలియ‌జేస్తోంద‌ని, అందుకు ఉదాహ‌ర‌ణ ఈ అంశం కాదా అంటూ అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితికి చెందిన సోష‌ల్ మీడియా విభాగం ప్ర‌చారం చేస్తోంది.

ప్ర‌జా సేవ‌వైపు దృష్టిసారించండి!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ష‌ర్మిల పార్టీని స్థాపించారు. రాజ‌న్న రాజ్యం తీసుకురావాల‌ని, త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రైతు క‌ళ్ల‌ల్లో ఆనందం చూడాల‌ని ప‌రిత‌పించేవార‌ని, ఆయ‌న ఆశ‌య సాధ‌న కోసం, రైతు రాజ్యం స్థాప‌న కోసం వైటీపీని స్థాపిస్తున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీ కోసం రాష్ట్రంలో ఓట్ల‌చీలిక‌ద్వారా టీఆర్ ఎస్‌ను దెబ్బ‌తీయ‌డానికేనంటూ ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి వాదోప‌వాదాలను ప‌క్క‌న‌పెట్టి ప్ర‌తి పార్టీ అంతిమ ల‌క్ష్య‌మైన ప్ర‌జాసేవ‌వైపు దృష్టిసారించాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఇరు పార్టీల‌కు హిత‌వు ప‌లుకుతున్నారు.

మరోసారి ఫోన్ ట్యాపింగ్ కలకలం

తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌పైనే. మీడియా స‌మావేశంలో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాట‌ల‌పై ప్ర‌స్తుతానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు వ‌క్ర‌భాష్యం చెబుతున్నాయి. కావాల‌నే అన్నారా? లేదంటే వ్యూహాత్మ‌కంగా మాట్లాడారా? అనేది ష‌ర్మిల‌కే తెలియాలి. అయితే ఆమె చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఎంత చిన్న‌చూపు ఉందో? ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కాబ‌ట్టే ఇలా మాట్లాడ‌గ‌లిగారంటూ ఆమె ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం చేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ష‌ర్మిల‌పై టీఆర్ ఎస్‌పార్టీవారు ట్రోలింగ్ చేస్తున్నారు.

వైసీపీలో ఆ మంత్రి పంజా విసిరారుగా...!

మినీ స్టూడియోల కాన్సెప్ట్ తో ప్రముఖ నిర్మాత... ?

హుజూరాబాద్‌లో అప్పుడే పంప‌కాలు... ఆ గిఫ్ట్‌లు ఇవే ?

నాడు అన్యాయం చేసిన నేత‌ను గుర్తించిన జ‌గ‌న్‌..!

రుచిగా ఉందని ఒకేసారి ఆ బాటిల్స్ ని తాగేసిన హీరో అర్జున్

గంట ముందే రావాలంటూ మోదీ వార్నింగ్

జ‌గ‌న్ ద‌గ్గ‌ర పంతం నెగ్గించుకున్న వైసీపీ నేత‌లు..!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>