MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nania8077de0-2851-450a-871b-429f511faaa1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nania8077de0-2851-450a-871b-429f511faaa1-415x250-IndiaHerald.jpgనేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రితూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా మా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో జగపతి బాబు కళ్యాణి నటిస్తుండగా నాని కెరీర్లోనే ఈ సినిమా విభిన్నమైన చిత్రం గా తెరకెక్కింది అని అంటున్నారు.Nani{#}V;Ram Gopal Varma;siva nirvana;vivek;rahul;Rahul Sipligunj;Tuck Jagdish;Tuck Jagadish;shyam;Nani;jagapati babu;Chitram;lord siva;Shiva;Cinemaరెండు సినిమా లు రెడీ.. ఎటు తేల్చుకోలేక పోతున్న నాని!!రెండు సినిమా లు రెడీ.. ఎటు తేల్చుకోలేక పోతున్న నాని!!Nani{#}V;Ram Gopal Varma;siva nirvana;vivek;rahul;Rahul Sipligunj;Tuck Jagdish;Tuck Jagadish;shyam;Nani;jagapati babu;Chitram;lord siva;Shiva;CinemaSun, 18 Jul 2021 10:00:00 GMTనేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రితూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా మా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో జగపతి బాబు కళ్యాణి నటిస్తుండగా నాని కెరీర్లోనే ఈ సినిమా విభిన్నమైన చిత్రం గా తెరకెక్కింది అని అంటున్నారు.

ఇకపోతే టక్ జగదీష్ సినిమా విడుదల ఆలస్యం కావడంతో నాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాను కూడా పూర్తి చేశాడు.  లాక్ డౌన్ కావడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో నాని తరువాత సినిమా అయిన శ్యామ్ సింగ రాయ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో ముందుగా ఏ సినిమా రిలీజ్ చేయాలి అనే డైలమా లో ఉన్నాడట నాని. టాక్సీ వాలా చిత్రం తో వెరైటీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాయన్ ఆ సినిమా తరహాలోనే ఈ ఈ వచ్చిన ఈ సినిమా కూడా అంతే వెరైటీగా ఉండబోతుంది అని అంటున్నారు. 

ఇవే కాకుండా ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ సినిమానీ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలను విడుదల చేసి ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడట నాని.  గతంలో వి సినిమా సమయంలో నాని ఇదే పరిస్థితి నెలకొని చివరికి ఓ టి టి లో సినిమాను విడుదల చేసి ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. మరి ఇప్పుడు నాని ఏ విధంగా తన సినిమాలను హిట్ చేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం నాని ఫ్యాన్స్ కూడా హిట్ కోసం ఎంతగానో పరితపిస్తున్నారు. 



దర్శకుడు రాయబారాల మధ్య గోపీచంద్ రాజశేఖర్ !

తమన్నాని ఫుల్లుగా వాడేస్తున్న మాస్ట్రో..!

తండ్రి ఫార్ములాను న‌మ్ముకుంటున్న హీరో.. ఎవ‌రంటే..?

చక్రం సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం..

శంకర్ ,రామ్ చరణ్ సినిమా ఎమోషనల్ అయిన కొరియోగ్రాఫర్..!

'దేవర' టైటిల్ తో పవన్ కళ్యాణ్..!

అతను టాప్ ఆర్డర్లో వద్దు.. మిడిల్ ఆర్డర్ బెటర్ : ఆకాశ్ చోప్రా

బేబీ షామిలి జీవితం ఇలా అవ్వడానికి కారణం తనేనా..

ఆచార్య లో వారిని టార్గెట్ చేస్తున్న చిరంజీవి!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>