Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/doctord58671ef-52e4-4537-9d6b-423b7b60a3a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/doctord58671ef-52e4-4537-9d6b-423b7b60a3a2-415x250-IndiaHerald.jpgఅప్పట్లో పురుషాధిక్య సమాజంలో ఎంతోమంది మహిళలు మహిళా సాధికారత సాధించేందుకు ఎంతగానో పోరాటం చేశారు. ఇలాంటి వారిలో మొట్టమొదటి మహిళగా నిలుస్తుంది కాదంబినీ గంగూలి. బ్రిటిష్ సామ్రాజ్యంలో కూడా పట్టభద్రురాలైన తొలి వనిత గా కాదంబినీ గంగూలి అరుదైన ఘనత సాధించారు. అంతేకాదు దక్షిణ ఆసియా నుంచి పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి మహిళ గా కూడా భారత్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. దీంతో మహిళలు కూడా పెద్ద పెద్ద చదువులు చదవచ్చు అని ఎంతోమంది మహిళలు ధైర్యాన్ని నింపారు కాదంబినీ గంగూలి. అంతేకాదు అప్పట్లో తీవ్ర వివక్షకDoctor{#}joshiy;Doctor;Calcutta;vidya;WOMEN;Google;college;history;Degreeదేశంలోనే తొలి మహిళా డాక్టర్ కు.. గూగుల్ అరుదైన గౌరవం?దేశంలోనే తొలి మహిళా డాక్టర్ కు.. గూగుల్ అరుదైన గౌరవం?Doctor{#}joshiy;Doctor;Calcutta;vidya;WOMEN;Google;college;history;DegreeSun, 18 Jul 2021 09:10:00 GMTఅప్పట్లో పురుషాధిక్య సమాజంలో ఎంతోమంది మహిళలు మహిళా సాధికారత సాధించేందుకు ఎంతగానో పోరాటం చేశారు.  ఇలాంటి వారిలో మొట్టమొదటి మహిళగా నిలుస్తుంది కాదంబినీ గంగూలి. బ్రిటిష్ సామ్రాజ్యంలో కూడా పట్టభద్రురాలైన తొలి వనిత గా కాదంబినీ గంగూలి అరుదైన ఘనత సాధించారు. అంతేకాదు దక్షిణ ఆసియా నుంచి పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి మహిళ గా కూడా భారత్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. దీంతో మహిళలు కూడా పెద్ద పెద్ద చదువులు చదవచ్చు అని ఎంతోమంది మహిళలు ధైర్యాన్ని నింపారు కాదంబినీ గంగూలి. అంతేకాదు అప్పట్లో తీవ్ర వివక్షకు గురవుతున్న మహిళలను విముక్తి చేయడానికి మార్గం సుగమం చేశారు కాదంబినీ గంగూలి.  అప్పట్లో మహిళలు చదువుకోవడమే నేరం అని ఉన్న రోజుల్లో ఏకంగా మహిళలకు భారతదేశంలో విజయవంతమైన వైద్య విద్య అందడం లో ఆమె ఎంతగానో కృషి చేశారు.



కాదంబినీ గంగూలి 1861 జూలై 18 వ తేదీన జన్మించారు. 1884లో కలకత్తా మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందిన మొట్టమొదటి మహిళగా కాదంబినీ గంగూలి దేశాన్ని మొత్తం ఆకర్షించారు. 19వ శతాబ్దం చివరిలో ఇక పురుషాధిక్య సమాజంలో మహిళలకు విముక్తి కలిగించేందుకు ఎంతగానో పోరాటం చేశారు. ఇక ముంబైకి చెందిన ఆనందీబాయి జోషి లాంటి మహిళా వైద్యులతో కలిసి ఇక మహిళలకు భారతదేశంలో విజయవంతమైన వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎంతగానో పోరాటం చేశారు కాదంబినీ గంగూలి. కాదంబినీ గంగూలి కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. జోషి ఉమెన్స్ మెడికల్ కాలేజీ ఆఫ్ డిగ్రీ నుంచి డిగ్రీ పట్టా పొందారు ఆమె



 దేశానికి ఎంతగానో సేవలు అందించిన కాదంబినీ గంగూలీ కి ఇటీవలే గూగుల్ డూడుల్ ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఇటీవలే మెడికల్ ప్రాక్టీస్ మరియు మహిళా విముక్తి లో కాదంబినీ గంగూలీ తన మార్గదర్శక పని గూగుల్ గుర్తించింది. ఇటీవలే గూగుల్ డూడుల్ ఆమె 160 వ పుట్టినరోజు సందర్భంగా కాదంబినీ గంగూలి చిత్రాన్ని తమ లోగా పెడుతూ ఒక అరుదైన  గౌరవాన్ని  అందించింది.  దేశంలోనే తొలి డాక్టర్ గా పేరొందిన కాదంబినీ గంగూలీ కి గూగుల్ అరుదైన గౌరవం ఇవ్వడం పట్ల అటు విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



జెఫ్‌ బెజోస్‌ రాకెట్‌ రూపశిల్పుల్లో ఇండియన్ యువతి..?

డిగ్రీ, పీజీ కాలేజీలకు టైమ్ టేబుల్ ఫిక్స్..

JULY:18 చరిత్రలో ఈనాడు జరిగిన ముఖ్య సంఘటనలు ఇవే...

వాళ్లదే కాదు.. మనది కూడా పొడవే..!

విద్యార్థులకి ఆపిల్ బంపర్ ఆఫర్.. అందరికి ఉచిత ఎయిర్ పాడ్ లు...

తలరాత మార్చిన ''ఇడియట్‌'' ?

కంటెంట్ క్రియేటర్లకు ఫేస్బుక్ నుంచి గుడ్ న్యూస్..

మతచిచ్చు : వివాదం లో మరో అమెజాన్ సినిమా!!

'కళ్యాణ్ బాబు' నుంచి 'పవన్ కళ్యాణ్' గా ఎలా మారాడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>