BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/flexy33f365dc-6d93-4fb4-8bf8-79d9648e7d4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/flexy33f365dc-6d93-4fb4-8bf8-79d9648e7d4b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి వెనుక ఏర్పాటు చేసిన ఫ్లైక్సీ కలకలం రేపుతోంది. తాడపల్లిలోని జగన్ ఇంటి వెనుక కరకట్టపై కొంతమంది ఫ్లైక్సీ ఏర్పాటు చేశారు. ఇంటి వెనుక ఉన్న అమరారెడ్డి నగర్ నిర్వాసితులు ఫ్లైక్సీ రూపంలో తమ నిరసన తెలియజేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తమ కాలనీ వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉన్నతాధికారులు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఫ్లైకీ రూపంలో విజ్ఞప్తి చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగినట్లు నిర్వాసిత బాధితులు ఆరోపిస్తున్నారు. నిజమైన నిర్వాసిFlexy{#}Mangalagiri;local language;Huzur Nagar;Jagan;Telangana Chief Minister;CMసీఎం ఇంటి వెనుక ఫ్లైక్సీ కలకలంసీఎం ఇంటి వెనుక ఫ్లైక్సీ కలకలంFlexy{#}Mangalagiri;local language;Huzur Nagar;Jagan;Telangana Chief Minister;CMSun, 18 Jul 2021 10:04:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి వెనుక ఏర్పాటు చేసిన ఫ్లైక్సీ కలకలం రేపుతోంది. తాడపల్లిలోని జగన్ ఇంటి వెనుక కరకట్టపై కొంతమంది ఫ్లైక్సీ ఏర్పాటు చేశారు. ఇంటి వెనుక ఉన్న అమరారెడ్డి నగర్ నిర్వాసితులు ఫ్లైక్సీ రూపంలో తమ నిరసన తెలియజేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తమ కాలనీ వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉన్నతాధికారులు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఫ్లైకీ రూపంలో విజ్ఞప్తి చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగినట్లు నిర్వాసిత బాధితులు ఆరోపిస్తున్నారు. నిజమైన  నిర్వాసిత బాధితులకు అన్యాయం జరిగిందని.... ఇందుకు అధికారులే కారణమని ఆరోపించారు. కేవలం తమకకు అనుకూల వర్గం వారికే ఇళ్ల స్థలాలు కేటాయించారంటూ నిర్వాసితులు ఘాటుగా వ్యాఖ్యానించారు. నిర్వాసితులు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం జగన్ ఆదేశిస్తే... కొంతమంది స్వార్థపరులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొంత మంది స్వార్థపరుల వల్ల పార్టీకి, అమరారెడ్డినగర్ నిర్వాసిత బాధితులకు తీవ్ర అన్యాయమని ధ్వజమెత్తారు. విస్తరణలో భాగంగా రెండు చర్చిలను నెలకూలుస్తున్నారని... కనీసం చర్చిల కైనా స్థలం కేటాయించాలని పాస్టర్లు కోరుతున్నారు. నిర్వాసిత బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎంకు, స్థానిక ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు, నాయకులకు ఫ్లెక్సీ రూపంలో విజ్ఞప్తి చేశారు అమరారెడ్డి నగర్ వాసులు.





ఉన్న పదవి తీసి రోజాకు ఇన్ డైరెక్ట్ గా చెప్పారా...?

సీఎం జగన్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విమర్శలు..!

ముంబైలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

టీడీపీలో నామినేటెడ్ పోస్ట్ ల కలకలం..

నేనా.. రాజీనామానా... నో నాట్ ఎట్ ఆల్‌..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అప్పలనాయుడు ఆధిక్యం తగ్గిందా?

ఆ మూడు జిల్లాల్లో ‘ముగ్గురు’ ఔట్?

అక్కడ టీడీపీని నిలబెట్టాల్సింది పవనేనా...?

జగన్ ఆ ‘ఆరు’ ఫిక్స్ చేస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>