Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/murder-234ec44b-5c20-46a7-bdb0-6fbb8f3a957c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/murder-234ec44b-5c20-46a7-bdb0-6fbb8f3a957c-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో అక్రమ సంబంధాల పేరుతో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వారిని కాదని వారిని మోసం చేస్తూ ఇక పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి కుటుంబ బాధ్యతలను కూడా మర్చిపోతున్నారు ఎంతోమంది. అయితే ఇలా అక్రమ సంబంధాల కారణంగా ఎంతోమంది దారుణంగా హత్యకు గురవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే రోజురోజుకు ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నప్పటికీ ఎక్కడ ఏ మాత్రం ఎవ్వరిలో మార్పు రావడం లేదు. ఇలా అక్రమ సంబంధాలకు సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉMurder {#}praveen;Murder.;Maha;Bhupalpally;Smart phone;mandalam;police;Newsపరాయి మహిళపై కోరిక.. చివరికి ఎంత వరకు దారి తీసిందంటే?పరాయి మహిళపై కోరిక.. చివరికి ఎంత వరకు దారి తీసిందంటే?Murder {#}praveen;Murder.;Maha;Bhupalpally;Smart phone;mandalam;police;NewsSun, 18 Jul 2021 17:10:00 GMTఇటీవలి కాలంలో అక్రమ సంబంధాల పేరుతో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వారిని కాదని వారిని మోసం చేస్తూ ఇక పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి కుటుంబ బాధ్యతలను కూడా మర్చిపోతున్నారు ఎంతోమంది. అయితే ఇలా అక్రమ సంబంధాల కారణంగా ఎంతోమంది దారుణంగా హత్యకు గురవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే రోజురోజుకు ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నప్పటికీ ఎక్కడ ఏ మాత్రం ఎవ్వరిలో మార్పు రావడం లేదు.



 ఇలా అక్రమ సంబంధాలకు సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పరాయి మహిళపై పట్ల ఆ వ్యక్తికి ఉన్నా మోజు చివరికి ప్రాణం పోయేంతవరకు దారితీసింది. పరాయి మహిళతో అక్రమ సంబంధం చివరికి దారుణ హత్యకు గురయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది.ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మహా ముత్తారం మండలం నిమ్మ గూడెం లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే 32 ఏళ్ల వ్యక్తి కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఊర్లోకి వెళ్లిన అతను రాత్రి దాటినప్పటికీ ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో పది నిమిషాల లో వస్తానని చెప్పి మరుసటి రోజు ఉదయం వరకు కూడా అతను రాలేదు.



 ఇక ఆ తర్వాత రోజు స్థానికులు ఊరి చివర్లో శవాన్ని గుర్తించారు. దగ్గరికి వెళ్లి చూడగా అది ప్రవీణ్ మృతదేహం అని నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. పదునైన ఆయుధంతో తల వెనుక ముందు భాగంలో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక డాగ్ స్క్వాడ్ ను రప్పించి పలు కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. అయితే సదరు యువకుడు కొంతకాలం నుంచి  అదే గ్రామంలో ఉన్న ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని.. వారి బంధువులే ఇలా హత్య చేసి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.



ఏపీ ప్రభుత్వ పనితీరుకు అరుదైన గుర్తింపు

ప్రభాస్, త్రివిక్రమ్ ఇప్పట్లో సాధ్యమయ్యేనా!!

ఆ హీరోతో త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో కష్టమేనట..?

నిందితులకు కఠినంగా శిక్షపడేలా చూస్తా...ప్రీతి తండ్రికి రేవంత్ రెడ్డి ఫోన్.. !

లైగర్ సినిమా ఆలస్యం కావడానికి కారణం ఇదే..?

ఆయన పోటీ చేసినా నేను పోటీ చేసినా ఒకటే... !

జాతిరత్నాలు సీక్వెల్‌: నవీన్ రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగుతుంది..!

సౌందర్య బయోపిక్... ఆ పాత్రలో నటించేది ఎవరో తెలుసా?

మా టీమ్ లో కూడా గొడవలు ఉన్నాయి..కుండ బద్దలు కొట్టిన గెటప్ శ్రీను..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>