Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-0c8f9b03-9b24-4781-b133-8c5037aedefc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-0c8f9b03-9b24-4781-b133-8c5037aedefc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత మహిళల జట్టు లో ఎంతో మంది మహిళా క్రికెటర్ లు అద్భుతంగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. అయితే ఇలా ప్రస్తుతం భారత మహిళా జట్టులో కీలక క్రీడాకారిణిగా కొనసాగుతున్నారు స్మృతి మందాన. ప్రస్తుతం భారత క్రికెట్లో స్మృతి మందాన కు ఉన్నంత క్రేజ్ ఇతర మహిళా క్రికెటర్లకు లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో ఏళ్ల నుంచి అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం ఏకంగా భారత మహిళ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా దక్కించుకుంది స్మృతి మందన. కేవలం క్రికెట్తో మాత్రమే కాదు తన చిలిపి నవ్వుతోనCricket {#}sourav ganguly;Dookudu;ICC T20;Cricket;mediaమహిళా క్రికెట్ గంగూలి.. స్మృతి మందానకు ఐసీసీ బర్త్ డే విషెస్?మహిళా క్రికెట్ గంగూలి.. స్మృతి మందానకు ఐసీసీ బర్త్ డే విషెస్?Cricket {#}sourav ganguly;Dookudu;ICC T20;Cricket;mediaSun, 18 Jul 2021 09:20:00 GMTప్రస్తుతం భారత మహిళల జట్టు లో ఎంతో మంది మహిళా క్రికెటర్ లు అద్భుతంగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. అయితే ఇలా ప్రస్తుతం భారత మహిళా జట్టులో కీలక క్రీడాకారిణిగా కొనసాగుతున్నారు స్మృతి మందాన.  ప్రస్తుతం భారత క్రికెట్లో స్మృతి మందాన కు ఉన్నంత క్రేజ్ ఇతర మహిళా క్రికెటర్లకు లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో ఏళ్ల నుంచి అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం ఏకంగా భారత మహిళ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా దక్కించుకుంది స్మృతి మందన.  కేవలం క్రికెట్తో మాత్రమే కాదు తన చిలిపి నవ్వుతోను ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.



 కల్మషం లేని తన చిరునవ్వుతో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ అందమైన మహిళా క్రికెటర్. ఇక ఆటలో కూడా ఎంతో దూకుడు ప్రదర్శిస్తూ టీమిండియాకు ఎన్నో విషయాలను అందిస్తుంది  ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తుంది స్మృతి మందన.  ఒకసారి మైదానంలోకి దిగింది అంటే పరుగుల వరద పారిస్తూ అటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా ఏ క్రికెటర్ అయినా సరే ఇక ఐసిసి ఒకసారైనా తమ గురించి గొప్పగా చెప్పాలి అనుకుంటారు. అయితే ఇటీవలే ఇలాంటి అరుదైన గౌరవం దక్కింది స్మృతి మందాన కు.



 ఇటీవలే స్మృతి మందాన రికార్డులను ప్రస్తావిస్తూ ఐసీసీ ఒక ఆసక్తికర పోస్టు పెట్టింది. ఇది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ప్రస్తుతం టీ20 క్రికెట్ లో భారత మహిళల జట్టు లో ఏకంగా అత్యధిక పరుగులు చేసిన మూడవ క్రీడాకారిణిగా స్మృతి మందాన కొనసాగుతుంది అంటూ ఐసీసీ తెలిపింది. అంతేకాదు ప్రస్తుతం ఐసిసి ఉమెన్స్ టి20 ప్లేయర్ ర్యాంకింగ్స్ లో కూడా నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకుంది అనే విషయాన్ని కూడా తెలిపింది ఐసిసి. అంతేకాదు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న స్మృతి మందానను  ఇలాంటి పొగడ్తలతో శుభాకాంక్షలు తెలిపింది ఐసీసీ. అటు అభిమానులు కూడా స్మృతి మందాన కు  సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.



 ఒకప్పుడు భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సౌరవ్ గంగూలీ కూడా ఎంతో అద్భుతమైన సేవలు అందించారు. ఇక ఇప్పుడు మహిళా క్రికెట్ లో స్మృతి మందాన సౌరవ్ గంగూలి వారసురాలు అని భారత క్రికెట్ ప్రేక్షకులు భావిస్తున్నారు. మైదానంలో ఎంతో అగ్రెసివ్ గా కనిపించే స్మృతి మందాన అటు తన ఆటలో కూడా అంతే దూకుడును ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక  స్మృతి మందాన పుట్టినరోజు సందర్భంగా ఉమెన్ క్రికెట్ గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అభిమానులు విష్ చేస్తూ కామెంట్లు  పెడుతున్నారు.



అతను టాప్ ఆర్డర్లో వద్దు.. మిడిల్ ఆర్డర్ బెటర్ : ఆకాశ్ చోప్రా

నేను శపించబడ్డాను అంటున్న ప్రముఖ దర్శకుడు..!

తొలి వన్డేకు వరుణ గండం

ప్రారంభం కాబోతున్న మహేష్ అభిమానుల కౌండౌన్ !

వామ్మో.. రకుల్ ఇలా మారిపోయిందేంటి.. ఫాన్స్ షాక్?

తొలి వన్డేకు వేళాయె!

నేనా.. రాజీనామానా... నో నాట్ ఎట్ ఆల్‌..

JULY:18 చరిత్రలో ఈనాడు జరిగిన ముఖ్య సంఘటనలు ఇవే...

తీయ్ పో.. తుమ్మల సెట్టు... బాయ్ బాయ్ బండి బ్రో...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>