MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mini-studios-for-new-tallented-people-633f0008-c6c6-4bca-9eb8-a97a19ca8dc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mini-studios-for-new-tallented-people-633f0008-c6c6-4bca-9eb8-a97a19ca8dc0-415x250-IndiaHerald.jpgసినిమాకు రోజులు మెల్లగా చెల్లిపోతున్నాయా అంటే అదే నిజం అంటున్నారు అంతా. ఒకనాడు టెంట్ హాళ్ళ నుంది ఈ రోజు ఐమాక్స్ దాకా సాగిన సినిమా ప్రస్థానం ఇపుడు ప్రశార్ధకం అవుతోంది. మరో వైపు చూస్తే టెక్నాలజీ శాసిస్తోంది. ఇంకో వైపు కరోనా వంటి మహమ్మారి వచ్చి మీద పడినపుడు సినిమా థియేటర్లు విలవిలలాడడం తప్ప వేరే ఆల్టర్నేషన్ ఏదీ కనిపించడంలేదు. studieos{#}TECHNOLOGY;Tirupati;Cinema Theatre;Suresh Productions;Nijam;Mini;media;Success;Suresh;producer;Producer;Dell;HP;Asus;Acer;Coronavirus;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Apple;Cinemaమినీ స్టూడియోల కాన్సెప్ట్ తో ప్రముఖ నిర్మాత... ?మినీ స్టూడియోల కాన్సెప్ట్ తో ప్రముఖ నిర్మాత... ?studieos{#}TECHNOLOGY;Tirupati;Cinema Theatre;Suresh Productions;Nijam;Mini;media;Success;Suresh;producer;Producer;Dell;HP;Asus;Acer;Coronavirus;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Apple;CinemaSun, 18 Jul 2021 20:00:00 GMTసినిమాకు రోజులు మెల్లగా చెల్లిపోతున్నాయా అంటే అదే నిజం అంటున్నారు అంతా. ఒకనాడు టెంట్ హాళ్ళ నుంది ఈ రోజు ఐమాక్స్ దాకా సాగిన సినిమా ప్రస్థానం ఇపుడు ప్రశార్ధకం అవుతోంది. మరో వైపు చూస్తే టెక్నాలజీ శాసిస్తోంది. ఇంకో వైపు కరోనా వంటి మహమ్మారి వచ్చి మీద పడినపుడు సినిమా థియేటర్లు విలవిలలాడడం తప్ప వేరే ఆల్టర్నేషన్ ఏదీ కనిపించడంలేదు.

ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఓటీటీ ముందుకు వచ్చేసింది. ఇవాళ కాకపోయినా రేపు అయినా ఓటీటీయే రాజ్యమేలుతుంది అని తలపండిన సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో సినిమా  స్టూడియోలు  కట్టాలని ఇపుడు పెద్దగా ఎవరూ ఆలోచించడం లేదు. అయితే మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని సినిమా వేరే రూపాల్లో వస్తుంది అంటున్నారు ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు. అందువల్ల ఆ టెక్నాలజీకి అవసరమైన మినీ స్టూడియోలను తాను నిర్మిస్తానని ఆయన అంటున్నారు.

అటు తెలంగాణా, ఇటు ఏపీలలో మినీ స్టూడియోలు నిర్మాణం చేసే ఆలోచన ఉన్నట్లుగా ఆయన తాజాగా మీడియా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. యూ ట్యూబ్ ల కొరకు  మినీ  సినిమాలు తీసేవారు,  స్టార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఇంకా ఓటీటీకి వెబ్ సిరీస్ అందించేవారు ఇలా వివిధ రకాలుగా ఫ్యూచర్ లో కొత్త తరం వస్తారని ఆయన అంటున్నారు. వారికి అందుబాటులో ఉండేలా ఈ మినీ స్టూడియోలు ఉంటాయని ఆయన చెబుతున్నారు. వీటిని విజయవాడ, రాజమండ్రీ, తిరుపతి లాంటి చోట్ల ఏర్పాటు చేసే యోచన ఉందని ఆయన అంటున్నారు. మొత్తానికి కరోనా అనంతర  సినిమా ప్రపంచాన్ని భవిష్యత్తుని అందరి కంటే ముందుగానే చూసేస్తున్న సురేష్ బాబు మినీ స్టూడియోస్ ప్రయోగం సక్సెస్ అవుతుందనే అంతా అంటున్నారు. మొత్తానికి సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పటికి ఆరు దశాబ్దాలుగా ముందుకు సాగడానికి టెక్నాలజీకి తగినట్లుగా తనను తాను తీర్చి దిద్దుకోవడమే అంటున్నారు.







మేమంటే అంత చిన్న‌చూపా?

ప‌వ‌న్‌కు మ‌హేష్ నుంచి ఊహించ‌ని షాక్‌.... మైండ్ బ్లాక్ ?

రామేశ్వరంలో దర్శనమిచ్చిన ''మహానటి'' ?

పాన్ ఇండియా పేరుతో బాగా పెంచేశారు... ?

రుచిగా ఉందని ఒకేసారి ఆ బాటిల్స్ ని తాగేసిన హీరో అర్జున్

గీతా ఆర్ట్స్ తో మహేష్.. ఆ స్టార్ డైరక్టర్ ఫిక్స్..?

గంట ముందే రావాలంటూ మోదీ వార్నింగ్

పిల్లలను ఎప్పుడు కంటారా ఆంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న హీరోలు

ప్రభాస్ ఆ డేర్ చేస్తాడా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>