PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/huzurabad4639415a-fac8-4759-b369-67d55ba43c8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/huzurabad4639415a-fac8-4759-b369-67d55ba43c8a-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ టిక్కెట్ త‌న‌కు క‌న్ ఫార్మ్ అయ్యింద‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఆడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. టీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల.. బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేస్తార‌నే అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మ‌రో ట్విస్ట్ వ‌చ్చింది. ఈట‌ల భార్య జ‌మున సైతం బీజేపీ నుంచి పోటీ చేస్తే చేయ‌వ‌చ్చ‌నే అంటున్నారు. ఇక గ‌త రెండు రోజులుగా కొంద‌రు యువ‌కులు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతూ గిఫ్ట్‌లు పంచుతున్నారు. Huzurabad{#}kaushik;lotus;youth;Wife;Congress;Revanth Reddy;Cricket;రాజీనామా;Bharatiya Janata Party;Partyహుజూరాబాద్‌లో అప్పుడే పంప‌కాలు... ఆ గిఫ్ట్‌లు ఇవే ?హుజూరాబాద్‌లో అప్పుడే పంప‌కాలు... ఆ గిఫ్ట్‌లు ఇవే ?Huzurabad{#}kaushik;lotus;youth;Wife;Congress;Revanth Reddy;Cricket;రాజీనామా;Bharatiya Janata Party;PartySun, 18 Jul 2021 19:32:00 GMTతెలంగాణ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అంద‌రూ భావిస్తోన్న హుజూరా బాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రాలేదు. అయితే అప్పుడే అక్క‌డ భారీ ఎత్తున పంప‌కాలు షురూ అయ్యాయి. ప్ర‌జ‌ల‌ను, ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌ధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఈ పంప‌కాల విష‌యంలో అంద‌రి కంటే అధికార టీఆర్ ఎస్ ముందు ఉంది. ఇప్ప‌టికే కులాల వారీగా, సంఘాల వారీగా.. యువ‌త వారీగా పంప‌కాలు ప్రారంభిం చేసింది. ఇక నిన్న‌టి వ‌ర‌కు హుజూరా బాద్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయ‌డంతో పాటు కొత్త‌గా టీ పీసీసీ అధ్య‌క్షుడిగా వ‌చ్చిన రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ టిక్కెట్ త‌న‌కు క‌న్ ఫార్మ్ అయ్యింద‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఆడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. టీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల.. బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేస్తార‌నే అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మ‌రో ట్విస్ట్ వ‌చ్చింది. ఈట‌ల భార్య జ‌మున సైతం బీజేపీ నుంచి పోటీ చేస్తే చేయ‌వ‌చ్చ‌నే అంటున్నారు. ఇక గ‌త రెండు రోజులుగా కొంద‌రు యువ‌కులు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతూ గిఫ్ట్‌లు పంచుతున్నారు.

ఇందులో వాచీలు, గోడ గ‌డియారాలు, క్రికెట్ కిట్స్ పంచుతున్నారు. ఇవి అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన తాయిలాలు అని అంటున్నారు. ఇక బీజేపీ కూడా గోడ గ‌డియారాలు పంచుతోన్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే వీటి వెన‌క  ఈటల ఫొటోతోపాటు.. బీజేపీ చిహ్నం కమలం కూడా ముద్రించి ఉంది. ఇప్పుడే పంప‌కాలు ఈ రేంజ్‌లో ఉంటే.. రేప‌టి రోజు నోటిఫికేష‌న్ వ‌చ్చాక అస‌లు క‌ట్ట‌లు ఏ రేంజ్‌లో తెగుతాయో ?  ఊహ‌కే అంద‌డం లేదు.



మేమంటే అంత చిన్న‌చూపా?

ఒకే రోజు ఒక సెంచ‌రీ.. హాఫ్ సెంచ‌రీ... ప్ర‌పంచ రికార్డ్‌..!!

వైసీపీలో ఆ మంత్రి పంజా విసిరారుగా...!

హుజూరాబాద్‌లో అప్పుడే గోడ‌గ‌డియారాలు, వాచీలు పంపిణీ

నాడు అన్యాయం చేసిన నేత‌ను గుర్తించిన జ‌గ‌న్‌..!

రుచిగా ఉందని ఒకేసారి ఆ బాటిల్స్ ని తాగేసిన హీరో అర్జున్

గంట ముందే రావాలంటూ మోదీ వార్నింగ్

జ‌గ‌న్ ద‌గ్గ‌ర పంతం నెగ్గించుకున్న వైసీపీ నేత‌లు..!

మహిళా కోటా అంటూ జ‌గ‌న్ భ‌లే దెబ్బేశాడే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>