BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-telanganabc3e8a95-92c4-494e-b601-b4d744c658a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-telanganabc3e8a95-92c4-494e-b601-b4d744c658a0-415x250-IndiaHerald.jpgఏపీ తెలంగాణలో నీటిపై తేలియాడే ఎయిర్పోర్ట్ లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి దిగువన ఉన్న కృష్ణానదిపై వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా తొలి దశలో 14 చోట్ల వీటి నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దానిలో భాగంగానే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువన మరియు తెలంగాణలోని నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఒక వాటర్ ఏరో డ్రోమ్ కేంద్రంను అభివృద్ధి చేయనుంది. నీటిపై తేలియాడే ఎయిర్ పోర్ట్ లను ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణిAp telangana{#}Prakasam;Vijayawada;central governmentఏపీ తెలంగాణలో నీటిపై ఎయిర్ పోర్ట్ లు.. !ఏపీ తెలంగాణలో నీటిపై ఎయిర్ పోర్ట్ లు.. !Ap telangana{#}Prakasam;Vijayawada;central governmentSun, 18 Jul 2021 11:00:00 GMTఏపీ తెలంగాణలో నీటిపై తేలియాడే ఎయిర్పోర్ట్ లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి దిగువన ఉన్న కృష్ణానదిపై వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా తొలి దశలో 14 చోట్ల వీటి నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దానిలో భాగంగానే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువన మరియు తెలంగాణలోని నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఒక వాటర్ ఏరో డ్రోమ్ కేంద్రంను అభివృద్ధి చేయనుంది.

నీటిపై తేలియాడే ఎయిర్ పోర్ట్ లను ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.  అంతేకాకుండా ఇది వరకు ఇతర దేశాల్లో ఎక్కువగా ఉన్న వాటర్ ఎరో డ్రోమ్ లను ఇప్పుడు మన దేశంలో కూడా అభివృద్ధి చేయబోతున్నారు. ఇక నీటిపై తేలియాడే ఏర్పాట్లను నిర్మిస్తే వాటిని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు ప్రాజెక్టుల వద్దకు వచ్చే అవకాశం ఉంటుంది.



మేం పోరాటానికి సిద్ధం.. మోడీ తగ్గితే బెటర్ : విజయసాయి

మనీ : హోమ్ లోన్ కి ఏ బ్యాంకు ఎంత వడ్డీ.

కరోనా సోకిన వారికి షాక్.. ఇక ఆ పరీక్షలు చేసుకోవాల్సిందే ?

డ్రోన్ ఎగరాలంటే.. షా క్లారిటీ

నేనా.. రాజీనామానా... నో నాట్ ఎట్ ఆల్‌..

ఆల్ పార్టీ మీటింగ్ అజెండా ఇదేనా..?

రేవంత్ ఎఫెక్ట్: బాబు భయపడుతున్నారా?

వాళ్ల ఆటలు సాగవు..!

మాన్సాస్ ఈవోకు తీరిక లేదన్న అశోక్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>