PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-jagan-tomaro-visits-polavaram-projecte006b7c8-f618-43c7-8669-60e63b77acc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-jagan-tomaro-visits-polavaram-projecte006b7c8-f618-43c7-8669-60e63b77acc3-415x250-IndiaHerald.jpgమరో వైపు చూసుకుంటే జగన్ పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు అన్నది గుర్తు పెట్టుకుని మరీ వారికే పదవులు అని టిక్కు పెట్టేశారు. ఇలా వారు కూడా తమకు పదవులు వస్తాయని అసలు ఊహించలేదు. కొందరు అయితే ఎలాంటి పైరవీలు కూడా చేయలేదు. కొత్త పూజారుల రాకతో వారి హడావుడితో బాగా వెనక్కి పోయిన పాత నాయకులు జగన్ని నమ్ముకునే అలా మౌనంగా ఉండిపోయారు. ఇపుడు వారికి నిజంగా దేవుడు కరుణిస్తాడు అన్న సామెత చందాన అధినాయకుని కరుణ దక్కిందని అంటున్నారు. తమకు పదవులు దక్కడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.Jagan Mohan Reddy{#}Jagan;Yevaru;Vishakapatnam;YCP;Partyఈ ఒక్క ప‌నితో జ‌గ‌న్ క్రెడిబిలిటీ పెరిగిందా ?ఈ ఒక్క ప‌నితో జ‌గ‌న్ క్రెడిబిలిటీ పెరిగిందా ?Jagan Mohan Reddy{#}Jagan;Yevaru;Vishakapatnam;YCP;PartySun, 18 Jul 2021 17:38:00 GMTజగన్ పెద్ద షాక్  ఇచ్చేశారు. అధికారం ఉంది కదా అని అనుభవిద్దామని మధ్యలో వచ్చిన వారిని అలాగే వదిలేశారు. అదే టైమ్ లో పార్టీ కోసం ఆరుగాలం కష్టపడిన వారికి పెద్ద పీట వేశారు. ఇక ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి కానీ, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జంప్ చేసిన వారికి కానీ జగన్ పదవుల పందేరంలో అసలు చోటు లేదు. ఈ పరిణామంతో జంపింగ్ జఫాంగులు షాక్ తినేశారు. ఇన్నాళ్ళూ అధికార పార్టీలో ఉన్నాం, పదవులు ఏవో దక్కుతాయి అని ఆశపడ్డవారికి జగన్ ఆ విధంగా కళ్ళు తెరిపించారు అనుకోవాలి.  విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల్లో ముఖ్యంగా మాజీ తమ్ముళ్ళు అయితే దారుణంగా నష్టపోయారని చెప్పకతప్పదు.

మరో వైపు చూసుకుంటే జగన్ పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు అన్నది గుర్తు పెట్టుకుని మరీ  వారికే పదవులు అని  టిక్కు పెట్టేశారు. ఇలా  వారు కూడా తమకు పదవులు వస్తాయని అసలు ఊహించలేదు. కొందరు అయితే ఎలాంటి పైరవీలు కూడా చేయలేదు. కొత్త పూజారుల రాకతో వారి హడావుడితో బాగా వెనక్కి పోయిన పాత నాయకులు జగన్ని నమ్ముకునే అలా మౌనంగా ఉండిపోయారు. ఇపుడు వారికి నిజంగా దేవుడు కరుణిస్తాడు అన్న సామెత చందాన అధినాయకుని కరుణ దక్కిందని అంటున్నారు. తమకు పదవులు దక్కడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అంతా ఒక్కటే మాట అంటున్నారు. జగన్ని నమ్ముకుంటే ఎప్పటికీ అన్యాయం చేయరని, కాస్తా ఆలస్యం అయితే కావచ్చు కానీ ఆయన గుర్తు పెట్టుకుని మరీ పదవులు ఇస్తారని కూడా  చెబుతూ మురిసిపోతున్నారు. ఇది నిజంగా జగన్ క్రెడిబిలిటీని పెంచే అంశమే. పార్టీకి క్యాడరే వెన్నెముక, వారిని అధినేత అభిమానం నిలబెడితే వారి బలమే పార్టీకి శ్రీరామ రక్ష. జగన్ ఆ విధంగా పనందేళ్ళ పాటు పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులను అందించి మహరాజులను చేశారని అంటున్నారు



నేత‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల‌తో పెరిగిన జ‌గ‌న్ క్రెడిబులిటీ ?

ఎంఐఎం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

హుజురాబాద్‌ బరి నుంచి తప్పుకోనున్న ఈటల ?

వైసీపీ క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాలో టీడీపీకి లీడింగ్...!

సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది... ఆదే ఏపీ స్పెషల్

కేసీఆర్ కు "లవ్ యూ" చెప్పిన కమెడియన్?

బిజెపి ని టార్గెట్ చేసిన విజయసాయి...?

రేవంత్ కు కాంగ్రెస్ అగ్ర నేత గ్రీన్ సిగ్నల్...?

అమిత్ షా... ప్లీజ్ ఇది కూడా మీరే అంటూ రఘురామ లేఖ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>