MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tapsee8348bf6f-d39f-4065-bcaf-d4b5de7074f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tapsee8348bf6f-d39f-4065-bcaf-d4b5de7074f2-415x250-IndiaHerald.jpgఅందాల బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్ ప్రేక్షకులను సుపరిచితమే. టాలీవుడ్ చాలానే సినిమాలు చేసిన ఈ ముద్దు గుమ్మకు సరైన హిట్ పడలేదు. టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ సరసన కూడా ఈ బ్యూటీ నటించింది. అయినా తనకు హిట్ రాలేదు. టాలీవుడ్ సినిమాల్లో చేసిన సమయంలో ఈ బ్యూటీ అందాల ప్రదర్శన చాలానే చేసింది. తన మొదటి సినిమా ఝమ్మంది నాదంలోనే ఈ బ్యూటీ నడుముపై ఆ సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు కొబ్బరి కాయలతో ఆమె నడుము మీద రచ్చ రచ్చ చేశాడు. అయినప్పటికీ ఎంతలా అందాలు ఆరబోసినప్పటికీ తెలుగు ప్రేక్షకులు అమ్మడిని సరిగ్గా పట్టించుకోలేదtapsee{#}BEAUTY;Tollywood;Hero;Cinema;Raccha;Telugu;bollywood;Darsakudu;Director;vatsala;Qualificationఈ టాలెంటెడ్‌ బ్యూటీ ధరించిన చీర ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...?ఈ టాలెంటెడ్‌ బ్యూటీ ధరించిన చీర ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...?tapsee{#}BEAUTY;Tollywood;Hero;Cinema;Raccha;Telugu;bollywood;Darsakudu;Director;vatsala;QualificationSun, 18 Jul 2021 15:00:00 GMTబ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్ ప్రేక్షకులను సుపరిచితమే. టాలీవుడ్ చాలానే సినిమాలు చేసిన ఈ ముద్దు గుమ్మకు సరైన హిట్ పడలేదు. టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ సరసన కూడా ఈ బ్యూటీ నటించింది. అయినా తనకు హిట్ రాలేదు. టాలీవుడ్ సినిమాల్లో చేసిన సమయంలో ఈ బ్యూటీ అందాల ప్రదర్శన చాలానే చేసింది. తన మొదటి సినిమా ఝమ్మంది నాదంలోనే ఈ బ్యూటీ నడుముపై ఆ సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు కొబ్బరి కాయలతో ఆమె నడుము మీద రచ్చ రచ్చ చేశాడు. అయినప్పటికీ ఎంతలా అందాలు ఆరబోసినప్పటికీ తెలుగు ప్రేక్షకులు అమ్మడిని సరిగ్గా పట్టించుకోలేదు. అమ్మడు నటించిన మూవీలకు హిట్ టాక్ రాలేదు. దీంతో విసుగు చెందిన ఈ బ్యూటీ తన మకాన్ని బాలీవుడ్ కి షిఫ్ట్ చేసింది. అక్కడ ఈ బ్యూటీ చేసిన సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో అమ్మడు అక్కడే సెటిల్ అయిపోయింది. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తనకు మొదటి సారిగా వెండితెర మీద కనిపించే అవకాశం ఇచ్చిన దర్శకుడు రాఘవేందర రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకులపై కూడా అవాకులు చవాకులు పేలింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు సమస్యలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది.


తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటో షూట్ లో కట్టుకున్న సారీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆప్రో అనే దుస్తుల కంపెనీకి చెందిన ఈ చీర ధర దాదాపు 15 వేలకు పైనే ఉంటుందట. వత్సల కొఠారి, అర్హత కొఠారి, భవిత కొఠారి.. అనే అక్కాచెల్లెళ్లు నడుపుతున్న ఆప్రో అనే సంస్థకు చెందిన సారీ ఇది అని పలుపురు చర్చించుకుంటున్నారు. ఈ చీరలో అందాలను ఒలకబోస్తూ... మెరిసిపోయిన తాప్సీ మాట్లాడుతూ... తాను తన స్టైల్ డబుల్ సీ, డబుల్ సీ అని చెప్పుకొచ్చారు. ఈ స్టైల్ నే తాను ధరించే దుస్తుల్లో అయినా చేసే సినిమాల్లో అయినా ఫాలో అవుతాను అని చెప్పింది.


అప్పుడు 750.. ఇప్పుడు రోజుకి లక్షల్లో పారితోషకం తీసుకుంటున్న విజయ్ సేతపతి

'నారప్ప' ఓటీటీ రిలీజ్ కి ధనుష్ సినిమాకి సంబంధం ఏంటీ..?

లైగర్ సినిమా ఆలస్యం కావడానికి కారణం ఇదే..?

ఈ టాలెంటెడ్‌ బ్యూటీ ధరించిన చీర ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...?

రీఎంట్రీ ఇస్తున్న నిన్నటితరం "విష కన్య"

జాతిరత్నాలు సీక్వెల్‌: నవీన్ రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగుతుంది..!

సౌందర్య బయోపిక్... ఆ పాత్రలో నటించేది ఎవరో తెలుసా?

వైరల్: సోనూ చేసిన ఆ పనికి నెటిజన్స్ ఫిదా.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మా టీమ్ లో కూడా గొడవలు ఉన్నాయి..కుండ బద్దలు కొట్టిన గెటప్ శ్రీను..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>