MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathie7c0c251-e5b7-4a66-a382-6d9604c8248c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathie7c0c251-e5b7-4a66-a382-6d9604c8248c-415x250-IndiaHerald.jpgతమిళనాట స్టార్ హీరోగా ఉన్న విజయ్ సేతుపతి ఇటీవలే తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా పరిచయం అయి తెలుగు లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయమైన విజయ్ సేతుపతి ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు.vijay sethupathi{#}Joseph Vijay;vijay sethupathi;vikram;Master;Evening;India;Telugu;Cinemaఅప్పుడు 750.. ఇప్పుడు రోజుకి లక్షల్లో పారితోషకం తీసుకుంటున్న విజయ్ సేతపతిఅప్పుడు 750.. ఇప్పుడు రోజుకి లక్షల్లో పారితోషకం తీసుకుంటున్న విజయ్ సేతపతిvijay sethupathi{#}Joseph Vijay;vijay sethupathi;vikram;Master;Evening;India;Telugu;CinemaSun, 18 Jul 2021 15:00:00 GMTతమిళనాట స్టార్ హీరోగా ఉన్న విజయ్ సేతుపతి ఇటీవలే తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా పరిచయం అయి తెలుగు లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయమైన విజయ్ సేతుపతి ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు.

అన్ని భాషల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు కోటి రూపాయల పారితోషికం అందుకుంటున్న బిజీయేస్ట్ యాక్టర్. ఇటీవల కాలంలో తాను చిన్నతనంలో ఎంత ఇబ్బందులు పడ్డాడో తెలియజేశాడు. చదువుకునే సమయంలో రోజు సాయంత్రం ఖర్చుల కోసం పాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసే వాడిని వెల్లడించారు. ఆసమయంలో రాత్రి 7:00 నుంచి 12:30 దాకా పని చేసే వాడిని, అక్కడే భోజనం కూడా చేసేవాడిని, 750 రూపాయలు జీతం ఇచ్చేవారని చెప్పాడు.  చాలా రోజుల పాటు ఒకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ వచ్చాను అని చెప్పుకొచ్చాడు. 

ఇదే కాకుండా ఇంకొన్ని రోజులు టెలిఫోన్ బూత్ లో పని చేశాను అని చెప్పాడు. ఒకప్పుడు వంద రూపాయల కోసం కష్టపడే విజయ్ సేతుపతి ఇప్పుడు ఒక రోజుకి దాదాపు 10 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. టైం కలిసి రావడంతో టాలెంట్ కూడా విపరీతంగా ఉండడంతో కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి పొజిషన్ కు వెళ్తాను అన్న నమ్మకం ఉండటంతో విజయ్ సేతుపతి ఇప్పుడు ఈ రేంజ్ కు ఎదగగలిగాడు. ఇటీవలే విజయ్ దళపతి తో మాస్టర్ సినిమాలో కలిసి నటించిన విజయ్ సేతుపతి ప్రస్తుతం కమలహాసన్ విక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. విలన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు చేస్తున్న ఒకే ఒక్క నటుడు విజయ్ సేతుపతి. 



'నారప్ప' ఓటీటీ రిలీజ్ కి ధనుష్ సినిమాకి సంబంధం ఏంటీ..?

లైగర్ సినిమా ఆలస్యం కావడానికి కారణం ఇదే..?

ఈ టాలెంటెడ్‌ బ్యూటీ ధరించిన చీర ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...?

రీఎంట్రీ ఇస్తున్న నిన్నటితరం "విష కన్య"

జాతిరత్నాలు సీక్వెల్‌: నవీన్ రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగుతుంది..!

సౌందర్య బయోపిక్... ఆ పాత్రలో నటించేది ఎవరో తెలుసా?

మా టీమ్ లో కూడా గొడవలు ఉన్నాయి..కుండ బద్దలు కొట్టిన గెటప్ శ్రీను..!

అనుష్క, నవీన్ ల సినిమా ఉందా లేదా.. క్లారిటీ లేదే!!

బస్ లో టికెట్ లేకుండా దొరికిపోయిన నటి జీవిత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>