MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasan-pics-in-public565adc11-df82-46af-a716-f52c2e505bcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasan-pics-in-public565adc11-df82-46af-a716-f52c2e505bcb-415x250-IndiaHerald.jpgమాములుగా సెలెబ్రిటీలు ఒంటరిగా బయటొస్తేనే ఫ్యాన్స్ వారి ఫోటోలను తీసి సోషల్ మీడియాలలో తెగ షేర్ చేస్తుంటారు. అవి కాస్తా వైరల్ గా మారుతుంటాయి. అలాంటిది ఒక లీడింగ్ హీరోయిన్ బయటొస్తే, అది కూడా తన బాయ్ ఫ్రెండ్ తో ఒక సూపర్ మార్కెట్ కి వెళితే, ఇంకేముంది అక్కడున్న వారికి కనుల విందే అని చెప్పాలి.SRUTHIHASAN PICS IN PUBLIC{#}Shruti Haasan;Mumbai;Tamil;vegetable market;Instagram;ram pothineni;News;Heroine;Prabhas;India;Cinemaఛీ ఛీ పబ్లిక్ ప్లేస్ లో ఇదేంటి శృతి... !ఛీ ఛీ పబ్లిక్ ప్లేస్ లో ఇదేంటి శృతి... !SRUTHIHASAN PICS IN PUBLIC{#}Shruti Haasan;Mumbai;Tamil;vegetable market;Instagram;ram pothineni;News;Heroine;Prabhas;India;CinemaSun, 18 Jul 2021 09:20:17 GMTహీరోయిన్ బయటొస్తే, అది కూడా తన బాయ్ ఫ్రెండ్ తో ఒక సూపర్ మార్కెట్ కి వెళితే, ఇంకేముంది అక్కడున్న వారికి కనుల విందే అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ముంబై లో ఒకటి చోటుచేసుకుంది. మరి ఇంతకీ వారెవరో తెలుసుకుందామా ? తమిళ ఇండస్ట్రీకి చెందిన కమల హాసన్ కూతురు శృతి హాసన్ గురించి అందరీకీ తెలిసిందే. ఈమె ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ ఇచ్చిన విజయంతో మళ్ళీ వరుస సినిమాలను లైన్ లో పెట్టింది. రీసెంటుగా సరదాగా తన బాయ్ ఫ్రెండ్ సంతను హజారికా మరియు తన స్నేహితురాలు అమ్రితా రామ్ తో కలిసి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్లడం జరిగింది.
అయితే ఇక్కడ శృతి హాసన్ వారితో తీసుకున్న కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇందులో ఒక ఫొటోలో శృతి హాసన్ పబ్లిక్ లో ఉన్నామని కూడా ఆలోచించకుండా హజారికా తో కౌగిలించుకుని కిస్ చేస్తోంది. ఛీ ఛీ ఇలా చేయడానికి సిగ్గుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుండి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఫారిన్ లో చేసిన విధంగా ఇండియా లో అది కూడా ఒక బహిరంగ ప్రదేశంలో చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. శృతి హాసన్ ముంబై లో ఒక ప్లాట్ తీసుకుని హజారికా మరియు తన పెట్ డాగ్ క్లారా తో జీవనాన్ని కొనసాగిస్తోంది. అయితే ఒక సినిమా షూటింగ్ నిమిత్తమే ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. కానీ షూటింగ్ వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు.
ఇప్పటి వరకు శృతి హాసన్ పెళ్లి చేసుకోకపోగా ఇలా సహజీవనం చేస్తూ తన లైఫ్ ను లీడ్ చేస్తోంది. అయితే ఇటీవల వకీల్ సాబ్ మూవీతో బంపర్ హిట్ అందుకున్న ఈ భామ. ముందు ముందు మరిన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ప్రస్తుతం సమాచారం ప్రకారం ఈమె ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఇది కాకుండా ప్రభాస్ సలార్ మూవీలో నటించడానికి సిద్ధంగా ఉంది. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే తాను తమిళ్ లో నటించిన లాభం మూవీ విడుదల కావాల్సి ఉంది.

 



 



అతను టాప్ ఆర్డర్లో వద్దు.. మిడిల్ ఆర్డర్ బెటర్ : ఆకాశ్ చోప్రా

బేబీ షామిలి జీవితం ఇలా అవ్వడానికి కారణం తనేనా..

ఆచార్య లో వారిని టార్గెట్ చేస్తున్న చిరంజీవి!!

బిజేపి ఎంపి ఫ్యామిలీ తో రేవంత్ కు కొత్త టెన్షన్?

నేను శపించబడ్డాను అంటున్న ప్రముఖ దర్శకుడు..!

సీఎం జగన్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విమర్శలు..!

జెఫ్‌ బెజోస్‌ రాకెట్‌ రూపశిల్పుల్లో ఇండియన్ యువతి..?

ఇండియాలో మొదట తెల్లవారే గ్రామం.. ఎక్కడో తెలుసా?

శుభాలేఖ సుధాకర్ ని పిచ్చివాడ‌నుకొని ఆపేసిన గూర్ఖా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>