Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-4f585e86-7903-46e9-9f51-0c20ab6c7424-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-4f585e86-7903-46e9-9f51-0c20ab6c7424-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఈక్రమంలోనే శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని టీమిండియాతో జట్టు ఇక శ్రీలంక పర్యటనలో వన్డే, టి20 సిరీస్ లు ఆడబోతుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఎలా రాణించ బోతుంది అనే దానిపై భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 13వ తేదీన భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిం.ది కాగా నేడు ఇక ఈ వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీలCricket {#}MS Dhoni;surya sivakumar;Shikhar Dhawan;Yuva;Sri Lanka;Cricket;India;Yevaru;Coronavirusఇండియా - శ్రీలంక సిరీస్.. గెలుపు మనదే?ఇండియా - శ్రీలంక సిరీస్.. గెలుపు మనదే?Cricket {#}MS Dhoni;surya sivakumar;Shikhar Dhawan;Yuva;Sri Lanka;Cricket;India;Yevaru;CoronavirusSun, 18 Jul 2021 12:00:00 GMTప్రస్తుతం యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఈక్రమంలోనే శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని టీమిండియాతో జట్టు ఇక శ్రీలంక పర్యటనలో వన్డే, టి20 సిరీస్ లు ఆడబోతుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఎలా రాణించ బోతుంది  అనే దానిపై భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 13వ తేదీన భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిం.ది కాగా నేడు ఇక ఈ వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు బయలుదేరిన ఆటగాళ్లలో తుది జట్టులో ఎవరు ఎంపికవుతారు అన్నదానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  అయితే ఇక రెండు దేశాల మధ్య ఏదైనా సిరీస్ జరుగుతున్నప్పుడు ఇక ఆ దేశాల మధ్య గతంలోని గణాంకాలను అందరూ చూస్తూ ఉంటారు.  అయితే ప్రస్తుతం భారత్ శ్రీలంక మధ్య వన్డే గణాంకాలు చూసుకుంటే భారత్  ఆధిపత్యం కొనసాగుతోంది అని చెప్పాలి.  ఇప్పటివరకు భారత్ శ్రీలంక మధ్య 159 వన్డే మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ వన్డే మ్యాచ్లలో భారత్ ఏకంగా 91 మ్యాచ్లో విజయం సాధించింది. ఇక శ్రీలంక జట్టు 56 మ్యాచుల్లో నెగ్గింది.



 మరో 11 వన్డే మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఇక ఒక మ్యాచ్ టై గా ముగిసింది. ఇక వ్యక్తిగత స్కోరు చూసుకుంటే శ్రీలంక పర్యటనలో భాగంగానే హిట్ మాన్ రోహిట్ శర్మ రెండు సార్లు డబుల్ సెంచరీ చేశాడు. ఒకసారి 264 పరుగులు చేయగా ఒకసారి 204 పరుగులు చేశాడు. సూర్య 189, ధోని 183 కూడా శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగిన వన్డే సిరీస్లోనే చేయడం గమనార్హం. ఇలా భారత్ శ్రీలంక మధ్య జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టుకు ఎన్నో మంచి రికార్డులు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న యువ ఆటగాళ్లు కూడా ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు.  అయితే గతంలోనే గణాంకాలను బట్టి చూస్తే ఇక వన్డే సిరీస్ కైవసం తీసుకుంటుందని టీమిండియా అభిమానులు అందరూ భావిస్తున్నారు.



గోంగూర - ఎగ్ కాంబినేషన్ అదరహో ..!

ఎన్టీఆర్ సినిమా కి ఆ టచ్ ఇవ్వనున్న కొరటాల శివ!!

ప్రభాస్ డెడికేషన్ తెలిపే రెండు ఉదాహరణలు..!

రేవంత్ కు షర్మిల ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారా...?

టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌ లో కరోనా పడగ.. మరో రెండు కేసులు నమోదు ?

టోక్యో ఒలంపిక్స్.. వారికి నో క్వారంటైన్?

మనీ : హోమ్ లోన్ కి ఏ బ్యాంకు ఎంత వడ్డీ.

ఉన్న పదవి తీసి రోజాకు ఇన్ డైరెక్ట్ గా చెప్పారా...?

దర్శకుడు రాయబారాల మధ్య గోపీచంద్ రాజశేఖర్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>