Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addala-geetha-arts-annay-movie-ca5ae5ff-6fb1-415b-9f72-99e17fe6a42a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addala-geetha-arts-annay-movie-ca5ae5ff-6fb1-415b-9f72-99e17fe6a42a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ డైరక్టర్స్ లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఆయన సినిమా చేస్తే కుటుంబం మొత్తం కలిసి చూసేయొచ్చు అనే విధంగా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీఠ వేస్తూ శ్రీకాంత్ అడ్డాల సినిమాలు ఉంటాయి. అయితే బ్రహ్మోత్సవం తర్వాత ఆయనతో సినిమాకు హీరోలు భయపడ్డారు. ప్రస్తుతం అసురన్ రీమేక్ నారప్పని తెలుగులో డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమాతో Srikanth-Addala-Geetha-Arts-Annay-movie {#}dhanush;srikanth;Brahmotsavam;srikanth addala;Asuran;Narappa;Geetha Arts;Mass;Remake;Cinemaగీతా ఆర్ట్స్ లో అన్నాయ్ మూవీ.. 3 పార్టుల్లో సినిమా..!గీతా ఆర్ట్స్ లో అన్నాయ్ మూవీ.. 3 పార్టుల్లో సినిమా..!Srikanth-Addala-Geetha-Arts-Annay-movie {#}dhanush;srikanth;Brahmotsavam;srikanth addala;Asuran;Narappa;Geetha Arts;Mass;Remake;CinemaSun, 18 Jul 2021 22:00:00 GMTటాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ డైరక్టర్స్ లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఆయన సినిమా చేస్తే కుటుంబం మొత్తం కలిసి చూసేయొచ్చు అనే విధంగా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీఠ వేస్తూ శ్రీకాంత్ అడ్డాల సినిమాలు ఉంటాయి. అయితే బ్రహ్మోత్సవం తర్వాత ఆయనతో సినిమాకు హీరోలు భయపడ్డారు. ప్రస్తుతం అసురన్ రీమేక్ నారప్పని తెలుగులో డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమాతో తన ఖాతాలో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ధనుష్ సినిమాగా రీమేక్ గా వస్తున్న నారప్ప మూవీ దాదాపు జిరాక్స్ కాపీగా దించేశాడని అనుకున్నా సినిమాలో తన మార్క్ చూపించాడని అంటున్నారు.

ఇక శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ సినిమా భారీ ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అన్నాయ్ టైటిల్ తో శ్రీకాంత్ అడ్డాలసినిమా చేస్తున్నారని చెప్పారు. గుంటూర్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో స్టార్ హీరోని అనుకుంటున్నామని అన్నారు. అంతేకాదు ఈ సినిమా ఒకటి రెండు కాదు ఏకంగా 3 పార్టులుగా రిలీజ్ చేసే ఆలోచన ఉందని కూడా షాక్ ఇచ్చారు శ్రీకాంత్ అడ్డాల. నారప్పతో తనలోని మాస్ యాంగిల్ చూపిస్తున్న శ్రీకాంత్ అడ్డాల ఇక మీదట అదే పంథా కొనసాగించాలని ఫిక్స్ అయ్యాడని అనిపిస్తుంది.

అన్నాయ్ టైటిల్ తో పాటుగా కథ బ్యాక్ డ్రాప్ కూడా చెబుతున్నాడు అంటే శ్రీకాంత్ అడ్డాల ఈ సారి భారీ ప్రయోగమే చేస్తున్నాడని అంటున్నారు. నారప్ప సినిమా రిజల్ట్ ను బట్టి అన్నాయ్ ప్రాజెక్ట్ అప్డేట్ ఉంటుందని తెలుస్తుంది. మొన్నామధ్య గీతా ఆర్ట్స్ లో శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటూ ప్రచారం జరిగింది. అది ఈ సీన్మా గురించే అని ఇప్పుడు అర్ధమవుతుంది. మరి శ్రీకాంత్ అడ్డాల చేసే ఈ అన్నాయ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.





అల్లుఅర్జున్ పుష్ప రెండవ భాగంలో మరో స్టార్ హీరోయిన్?

RRR ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం?

ప్రియాంక చోప్రా కి రామ్ చరణ్ బర్త్ డే విషెస్..!!

ఆచార్య‌లో ఆ రెండు పార్టీల‌ను టార్గెట్ చేసిన మెగాస్టార్ ?

ఏపీ, తెలంగాణ‌లో సూప‌ర్‌ థియేట‌ర్లు ... ఇక 50 సీట్లే...!

మినీ స్టూడియోల కాన్సెప్ట్ తో ప్రముఖ నిర్మాత... ?

ప‌వ‌న్‌కు మ‌హేష్ నుంచి ఊహించ‌ని షాక్‌.... మైండ్ బ్లాక్ ?

రామేశ్వరంలో దర్శనమిచ్చిన ''మహానటి'' ?

రుచిగా ఉందని ఒకేసారి ఆ బాటిల్స్ ని తాగేసిన హీరో అర్జున్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>