BusinessDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/businessd1866ddd-08ba-4266-a8bc-f172c11bc763-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/businessd1866ddd-08ba-4266-a8bc-f172c11bc763-415x250-IndiaHerald.jpgకరోనా ఉదృతి ఎక్కువవడంతో రోజురోజుకు ఆర్థికంగా చాలామంది నష్టపోతున్నారు. ఇక అలాంటి వారిలో కొంతమంది ఉద్యోగానికి వెళ్లి డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తుంటే, మరికొంతమంది పోస్టాఫీసులు , బ్యాంకులు అంటూ డబ్బు ఆదా చేసుకుని, తక్కువ సమయంలో ఎక్కువ లాభార్జన పొందాలి అని ఆలోచిస్తున్నారు. ఇక అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నో రకాల బ్యాంకులు కూడా, తమ సేవలను కస్టమర్ల కోసం అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాలని ఆలోచిస్తున్నారో..? అలాంటివారికి ఇప్పుడు చెప్పబోయే స్టాక్ మారBUSINESS{#}Adah Sharma;Kanna Lakshminarayana;central government;vegetable marketబిజినెస్ : ఇలా చేస్తే 6 నెలల్లో రూ.2.5 లక్షలు..బిజినెస్ : ఇలా చేస్తే 6 నెలల్లో రూ.2.5 లక్షలు..BUSINESS{#}Adah Sharma;Kanna Lakshminarayana;central government;vegetable marketSun, 18 Jul 2021 20:00:00 GMTకరోనా ఉదృతి ఎక్కువవడంతో రోజురోజుకు ఆర్థికంగా చాలామంది నష్టపోతున్నారు. ఇక అలాంటి వారిలో కొంతమంది ఉద్యోగానికి వెళ్లి డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తుంటే, మరికొంతమంది పోస్టాఫీసులు , బ్యాంకులు అంటూ డబ్బు ఆదా చేసుకుని, తక్కువ సమయంలో ఎక్కువ లాభార్జన పొందాలి అని ఆలోచిస్తున్నారు. ఇక అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నో రకాల బ్యాంకులు కూడా, తమ సేవలను కస్టమర్ల కోసం అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాలని ఆలోచిస్తున్నారో..?  అలాంటివారికి ఇప్పుడు చెప్పబోయే స్టాక్ మార్కెట్ చాలా మంచి లాభాన్ని అందిస్తుంది..


ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అంటే అది రిస్క్ లో పడ్డట్టే. అయితే ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వాళ్లకు ఈ స్టాక్ మార్కెట్ ఎప్పుడూ  ఒక బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. ఒకవేళ డబ్బు మీద ఆధారపడి జీవించే వాళ్ళకు ఈ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలాంటి లాభనష్టాలను చూపిస్తుందో.. తెలియదు కాబట్టి అలాంటి వారు ఇందులో చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ స్టాక్ మార్కెట్ లో నష్టాల కన్నా లాభాలే ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..


మార్కెట్ ధరలకు అనుగుణంగా, ఈ షేర్ ధరలు కూడా పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. అయితే ఆరు నెలల కాలంలోనే మీకు అదిరిపోయే లాభాలను కూడా ఈ స్టాక్ మార్కెట్ అందించింది. అయితే అదిరిపోయే ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే అడోర్ వెల్డింగ్. ఇందులో ఆరు నెలలు ఇన్వెస్ట్ చేయడం వల్ల 165% రాబడి వరకు స్టాక్ మార్కెట్ అందించింది. ఇకపోతే ఆరు నెలల కిందట ఒక్కో షేరు ధర 282 రూపాయలు ఉండేది. అయితే ఇప్పుడు ఒక్కొక్క షేర్ ధర 750 రూపాయలకు ఎగబాకింది. ఇక దీంతో ఇన్వెస్టర్ల పంట పండింది అని చెప్పవచ్చు. అంటే ఆరు నెలలకు ముందు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆరు నెలలు ముగిసిన తర్వాత చేతికి రూ. 2.50 లక్షలు చేతికి వస్తాయి. కాబట్టి మీరు కూడా నిపుణుల సలహా మేరకు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలను పొందవచ్చు.



పాన్ ఇండియా పేరుతో బాగా పెంచేశారు... ?

గంట ముందే రావాలంటూ మోదీ వార్నింగ్

కేంద్రం తీరు సరిగ్గా లేదన్న విజయసాయిరెడ్డి

అడోర్ వెల్డింగ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వలన ఆరునెలల్లోనే రెండున్నర లక్ష పొందవచ్చు.

అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ పరిస్థితి ఇదే..?

బన్నీ ఇమేజ్ అక్కడ కూడా పెరుగుతోంది గా!!

జూనియ‌ర్ ఎన్టీఆర్ స్థాయి వేర‌బ్బా..??

నిందితులకు కఠినంగా శిక్షపడేలా చూస్తా...ప్రీతి తండ్రికి రేవంత్ రెడ్డి ఫోన్.. !

Actress Adah Sharma Latest Photo Collection



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>