Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karuna-kumaredcc9f39-2233-4d10-919a-a64562e9c6e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karuna-kumaredcc9f39-2233-4d10-919a-a64562e9c6e1-415x250-IndiaHerald.jpgపలాస సినిమాతో డైరక్టర్ గా తన ప్రతిభ చాటాడు కరుణ కుమార్. ఆ సినిమా అలా రిలీజైందో లేదో ఇలా గీతా ఆర్ట్స్ ద్వారా ఛాన్స్ అందుకున్నాడు. అయితే రెండో సినిమ గీతా ఆర్ట్స్ లో చేయకుండా 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ పోస్టర్స్, ఒక సాంగ్ సినిమాపై అంచనాలు Karuna-Kumar{#}Kumaar;Sridevi Kapoor;prasanth varma;rachana;sudheer babu;sudigali sudheer;Geetha Arts;Tollywood;Cinema8 కథలు రెడీ.. స్టార్ డైరక్టర్ సూపర్ ప్లాన్..!8 కథలు రెడీ.. స్టార్ డైరక్టర్ సూపర్ ప్లాన్..!Karuna-Kumar{#}Kumaar;Sridevi Kapoor;prasanth varma;rachana;sudheer babu;sudigali sudheer;Geetha Arts;Tollywood;CinemaSun, 18 Jul 2021 16:00:00 GMTపలాస సినిమాతో డైరక్టర్ గా తన ప్రతిభ చాటాడు కరుణ కుమార్. ఆ సినిమా అలా రిలీజైందో లేదో ఇలా గీతా ఆర్ట్స్ ద్వారా ఛాన్స్ అందుకున్నాడు. అయితే రెండో సినిమ గీతా ఆర్ట్స్ లో చేయకుండా 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ పోస్టర్స్, ఒక సాంగ్ సినిమాపై అంచనాలు పెంచింది. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే కరుణ కుమార్ తీశారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత థర్డ్ మూవీ గీతా ఆర్ట్స్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ గ్యాప్ లోనే ఆహాలో వెబ్ సీరీస్ డైరెక్ట్ చేశారు కరుణ కుమార్. ప్రశాంత్ వర్మ సినిమాకు రచన సహకారం కూడా అందించారు. ఇలా తన టాలెంట్ తో అందరిని మెప్పిస్తున్న కరుణ కుమార్ దగ్గర ఆల్రెడీ 8 కథలు రెడీగా ఉన్నాయట. ఒక దాని తర్వాత మరొకటి ఆ 8 కథలను తీసుకుంటూ వెళ్తాడని తెలుస్తుంది.

పలాస ఇచ్చిన క్రేజ్ తో కరుణ కుమార్ కథలకు మంచి డిమాండ్ పెరిగింది. అయితే వీటిలో స్టార్ హీరోలకు సూటయ్యే కథలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ లో చేసే సినిమాలో స్టార్ హీరోని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ స్టార్ ఎవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. చూస్తుంటే కరుణ కుమార్ కూడా టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరేలా ఉన్నాడు. కథలను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడు అంటే తప్పకుండా కరుణ కుమార్ టార్గెట్ పెద్దదే పెట్టుకున్నాడని అనిపిస్తుంది. సుధీర్ బాబుతో శ్రీదేవి డ్రామా కంపెనీ సినిమాతో హిట్టు పడితే కరుణ కుమార్ కు మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది





అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ పరిస్థితి ఇదే..?

బన్నీ ఇమేజ్ అక్కడ కూడా పెరుగుతోంది గా!!

నటి సుమలత గురించి ఈ విషయాలు తెలుసా.. ?

అద్దె ఇళ్లల్లో వుంటున్న స్టార్ హీరోస్ ..కారణం అదేనా..

ప్రభాస్, త్రివిక్రమ్ ఇప్పట్లో సాధ్యమయ్యేనా!!

ఆ హీరోతో త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో కష్టమేనట..?

వెంకీ ఒంటరిగా ఏమీ చేయలేడా?

నాజూకైన అందాలతో కట్టిపడేస్తున్న ఎఫ్3 బ్యూటీ..!

జూనియ‌ర్ ఎన్టీఆర్ స్థాయి వేర‌బ్బా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>