BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kuppam051c670e-90bd-4a80-b04a-4ac4d013ba3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kuppam051c670e-90bd-4a80-b04a-4ac4d013ba3d-415x250-IndiaHerald.jpgకుప్పం లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బైపాస్ రోడ్డులో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటుకు కాపు నేతలు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ర్యాలీలకు, విగ్రహ ప్రతిష్టకు అనుమతి లేదంటూ పోలీసులు నేతలను అడ్డుకున్నారు. అంతేకాకుండా నిన్న రాత్రి నుండే పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే విగ్రహం ఆవిష్కరించి తీరుతామని నేతలు హెచ్చరిస్తున్నారు. దాంతో పోలీసులు కుప్పంలో 144 సెక్షన్ విధించారు. బలిజలు అంతా కలిసి శKuppam{#}Balija;Coronavirus;policeకుప్పంలో 144 సెక్షన్.. !కుప్పంలో 144 సెక్షన్.. !Kuppam{#}Balija;Coronavirus;policeSun, 18 Jul 2021 12:09:00 GMTకుప్పం లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బైపాస్ రోడ్డులో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటుకు కాపు నేతలు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ర్యాలీలకు, విగ్రహ ప్రతిష్టకు అనుమతి లేదంటూ పోలీసులు నేతలను అడ్డుకున్నారు. అంతేకాకుండా నిన్న రాత్రి నుండే పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎలాగైనా సరే విగ్రహం ఆవిష్కరించి తీరుతామని నేతలు హెచ్చరిస్తున్నారు. దాంతో పోలీసులు కుప్పంలో 144 సెక్షన్ విధించారు. బలిజలు అంతా కలిసి శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని భుజాన మోస్తూ వస్తామని నాయకులు చెబుతున్నారు. బలిజ సంఘం రాష్ట్ర కన్వీనర్ చలపతి మాట్లాడుతూ... బలిజల జోలికి వస్తే కబడ్ధార్ అంటూ హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలను 144 సెక్షన్ పేరు చెప్పి అడ్డుకోవడమేంటని  ప్రశ్నిస్తున్నారు .



ఇండియా - శ్రీలంక సిరీస్.. గెలుపు మనదే?

నెల్లూరు కవలపిల్లల హత్యకేసులో సంచలనాలు.. !

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న `దావుద్ ఇబ్ర‌హీం ప్రియురాలు`..?

వైసీపీ నేత అరాచ‌కాల‌పై మౌనం వ‌హిస్తున్న పోలీసులు...కార‌ణం ఇదేనా...?

టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌ లో కరోనా పడగ.. మరో రెండు కేసులు నమోదు ?

టోక్యో ఒలంపిక్స్.. వారికి నో క్వారంటైన్?

మనీ : హోమ్ లోన్ కి ఏ బ్యాంకు ఎంత వడ్డీ.

దర్శకుడు రాయబారాల మధ్య గోపీచంద్ రాజశేఖర్ !

తండ్రి ఫార్ములాను న‌మ్ముకుంటున్న హీరో.. ఎవ‌రంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>