Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/tamanna-hot-in-red-leather-dress-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/tamanna-hot-in-red-leather-dress-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ సూపర్ ఫాంలో ఉంది. స్టార్ సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఇప్పుడు యువ హీరోలతో సినిమాలకు సై అంటుంది. నితిన్ మాస్ట్రో, సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తున్న తమన్నా ఈ రెండు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తుంది. ముఖ్యంగా నితిన్ మాస్ట్రో సినిమాలో తమన్నా హాట్ లుక్స్ తో కనిపిస్తుందని టాక్.Nitin-Mastro{#}Tabu;krishna chaitanya;nabha natesh;F3;Petta;tamannaah bhatia;BEAUTY;varun tej;bollywood;Yuva;Remake;Cinemaతమన్నాని ఫుల్లుగా వాడేస్తున్న మాస్ట్రో..!తమన్నాని ఫుల్లుగా వాడేస్తున్న మాస్ట్రో..!Nitin-Mastro{#}Tabu;krishna chaitanya;nabha natesh;F3;Petta;tamannaah bhatia;BEAUTY;varun tej;bollywood;Yuva;Remake;CinemaSun, 18 Jul 2021 10:01:08 GMTమిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ సూపర్ ఫాంలో ఉంది. స్టార్ సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఇప్పుడు యువ హీరోలతో సినిమాలకు సై అంటుంది. నితిన్ మాస్ట్రో, సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తున్న తమన్నా ఈ రెండు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తుంది. ముఖ్యంగా నితిన్ మాస్ట్రో సినిమాలో తమన్నా హాట్ లుక్స్ తో కనిపిస్తుందని టాక్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో అక్కడ టబు నటించిన పాత్రలో తమన్నా చేస్తుంది. ఈ సినిమాలో తమన్నాని బాగా వాడేస్తున్నారట.

మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తమన్నాని డిఫరెంట్ గా చూపిస్తున్నారని టాక్. అంతేకాదు త్వరలో నితిన్, తమన్నాలతో ఒక సెపరేట్ ప్రోమో కూడా రెడీ చేయిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలోని పాత్ర చేసేందుకు తమన్నా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో తమన్నా గ్లామర్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఓ పక్క నభా నటేష్ కూడా సినిమాలో అలరిస్తుందని చెబుతున్నారు.

నితిన్ మాస్ట్రోకి తమన్నానే స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా చేస్తున్నారట. ఓ పక్క నభా నటేష్, మరో పక్క తమన్నా ఇద్దరు తమ అందాలతో ఆడియెన్స్ కు పిచ్చెక్కిస్తారని అంటున్నారు. రంగ్ దే సినిమా యావరేజ్ గా ఆడగా డిఫ్రెంట్ అటెంప్ట్ గా వస్తున్న మాస్ట్రో సినిమాతో నితిన్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ మరో రెండు భారీ ప్రాజెక్టులను చేయాలని చూస్తున్నాడు. కృష్ణ చైతన్య డైరక్షన్ లో రావాల్సిన పవర్ పేట క్యాన్సిల్ అవగా మరో సినిమా లైన్ లో పెడుతున్నాడు నితిన్. తమన్నా కూడా ఎఫ్3 సినిమాలో నటిస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా సూపర్ హిట్ మూవీ ఎఫ్2 సీక్వల్ గా ఈ సినిమా మరోసారి ప్రేక్షకులకు నవ్వులహంగామా చేసేందుకు వస్తుంది.





దర్శకుడు రాయబారాల మధ్య గోపీచంద్ రాజశేఖర్ !

తమన్నాని ఫుల్లుగా వాడేస్తున్న మాస్ట్రో.మిల్కీ బ్యూటీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నితిన్ సినిమా.

తండ్రి ఫార్ములాను న‌మ్ముకుంటున్న హీరో.. ఎవ‌రంటే..?

రెండు సినిమా లు రెడీ.. ఎటు తేల్చుకోలేక పోతున్న నాని!!

చక్రం సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం..

శంకర్ ,రామ్ చరణ్ సినిమా ఎమోషనల్ అయిన కొరియోగ్రాఫర్..!

'దేవర' టైటిల్ తో పవన్ కళ్యాణ్..!

అతను టాప్ ఆర్డర్లో వద్దు.. మిడిల్ ఆర్డర్ బెటర్ : ఆకాశ్ చోప్రా

బేబీ షామిలి జీవితం ఇలా అవ్వడానికి కారణం తనేనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>