MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vennela-kishoreb4bf637c-fd0d-4a64-af77-c57e5f46ebbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vennela-kishoreb4bf637c-fd0d-4a64-af77-c57e5f46ebbe-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో ఒక నటుడిగా గుర్తింపు రావాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా కమెడియన్ గా... పరిశ్రమలో మంచి పేరు రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒక్క సినిమాతోనే పెద్ద కమెడియన్ కావడం చాలా కష్టం. కానీ కానీ కొంత మంది కమెడియన్లు... కానీ మొదటి సినిమాతోనే స్టార్లు అయిపోయారు. ఈ కోవలోకే వస్తాడు వెన్నెల కిషోర్. అవును ఒకే ఒక్క సినిమాతో వెన్నెల కిషోర్ ఫేమ్ మారిపోయింది. రెడ్డి కి చెందిన ఇతని అసలు పేరు... బొక్కల కిషోర్ కుమార్. దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన వెన్నెల ఈ సినిమాతో కిషోర్ టాలీవుడ్ పరిశ్రమలో ఎంట్రీvennelakishore{#}vennela kishore;Sarileru Neekevvaru;vennela;Comedian;Comedy;Reddy;Avunu;Manam;Tollywood;Cinema;Newsఆఫర్స్ లేక.. అదే దిక్కు అంటున్న స్టార్ కమెడియన్ ?ఆఫర్స్ లేక.. అదే దిక్కు అంటున్న స్టార్ కమెడియన్ ?vennelakishore{#}vennela kishore;Sarileru Neekevvaru;vennela;Comedian;Comedy;Reddy;Avunu;Manam;Tollywood;Cinema;NewsSun, 18 Jul 2021 11:25:42 GMTసినిమా పరిశ్రమలో ఒక నటుడిగా గుర్తింపు రావాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా కమెడియన్ గా... పరిశ్రమలో మంచి పేరు రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒక్క సినిమాతోనే పెద్ద కమెడియన్ కావడం చాలా కష్టం. కానీ కానీ కొంత మంది కమెడియన్లు... కానీ మొదటి సినిమాతోనే స్టార్లు అయిపోయారు.  ఈ కోవలోకే వస్తాడు వెన్నెల కిషోర్. అవును ఒకే ఒక్క సినిమాతో వెన్నెల కిషోర్ ఫేమ్ మారిపోయింది. రెడ్డి కి చెందిన ఇతని  అసలు పేరు... బొక్కల కిషోర్ కుమార్. దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన వెన్నెల ఈ సినిమాతో కిషోర్ టాలీవుడ్ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. 

మొదటి సినిమా  తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు కిషోర్. ఎంతలా అంటే... సినిమా ఆయన పేరు వెన్నెల కిషోర్ గా మారి పోయేంతగా. వెన్నెల సినిమా తరువాత ఇక కిషోర్ కు ఎక్కడా బ్రేక్ పడలేదు. దూకుడు, బాద్ షా, సరిలేరు నీకెవ్వరు ఇలా పెద్ద సినిమాల్లో తన కామెడీ ని ఎంతో బ్రహ్మాండంగా పండించాడు. అయితే తాజాగా వెన్నెల కిషోర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల లో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మళ్లీ దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

 ఇందులో భాగంగానే ఓ వెబ్ సిరీస్ ను వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ ఓటీటీ నుంచి ఆఫర్ రావడంతో వెన్నెల కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్. ఆ వెబ్ సిరీస్ లో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.  అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాగా వెన్నెల కిషోర్  డైరెక్షన్ లో లో ఇప్పటికే వచ్చిన "వెన్నెల 1 1/2" అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాజాగా వెన్నెల కిషోర్ మళ్లీ డైరెక్షన్ వైపుగా అడుగులు వేయడం విశేషం.



బాలయ్య సినిమాకు 30 ఏళ్ళు..!

ఉపాసనకు చెల్లికి కాబోయే వరుడు మరెవరో కాదు.. ఎవరో చూడండి

నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌సైరీస్ చేయనున్న వెంకీ..?

ఎన్టీఆర్ సినిమా కి ఆ టచ్ ఇవ్వనున్న కొరటాల శివ!!

ఏ వయసు వారు ఎంత సమయం నిద్రపోవాలో తెలుసా?

ప్రభాస్ డెడికేషన్ తెలిపే రెండు ఉదాహరణలు..!

త్రివిక్రమ్ రాయబారాల మధ్య ప్రభాస్ !

సౌందర్యతో తనకున్న బంధాన్ని తెలిపిన జగపతిబాబు..

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న `దావుద్ ఇబ్ర‌హీం ప్రియురాలు`..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>