BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-jagan-tomaro-visits-polavaram-projecte006b7c8-f618-43c7-8669-60e63b77acc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-jagan-tomaro-visits-polavaram-projecte006b7c8-f618-43c7-8669-60e63b77acc3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం పరిశీలించ బోతున్నారు. పోలవరం సందర్శన అనంతరం సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుండి హెలిక్యాప్టర్ లో సీఎం బయలుదేరుతారు. 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ పనులను పరిశీలించి మధ్యాహ్నం 2:15 కు మళ్లీ తిరిగి నివాసానికి చేరుకPolavaram{#}polavaram;Polavaram Project;Tadepalli;collector;local language;Jagan;Telangana Chief Minister;CM;Andhra Pradeshరేపు పోలవరం కు సీఎం.. !రేపు పోలవరం కు సీఎం.. !Polavaram{#}polavaram;Polavaram Project;Tadepalli;collector;local language;Jagan;Telangana Chief Minister;CM;Andhra PradeshSun, 18 Jul 2021 10:25:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం పరిశీలించ బోతున్నారు. పోలవరం సందర్శన అనంతరం సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుండి హెలిక్యాప్టర్ లో సీఎం బయలుదేరుతారు .

 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ పనులను పరిశీలించి మధ్యాహ్నం 2:15 కు మళ్లీ తిరిగి నివాసానికి చేరుకుంటారు. ఇక సీఎం పోలవరం సందర్శనకు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే .



ఉన్న పదవి తీసి రోజాకు ఇన్ డైరెక్ట్ గా చెప్పారా...?

సీఎం ఇంటి వెనుక ఫ్లైక్సీ కలకలం

జనసేనకు కొత్త ఏపీ చీఫ్...?

సీఎం జగన్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విమర్శలు..!

ముంబైలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

స్మరణ : సీనియర్ నటి అశ్విని ఎలా మరణించింది..?

టీడీపీలో నామినేటెడ్ పోస్ట్ ల కలకలం..

నేనా.. రాజీనామానా... నో నాట్ ఎట్ ఆల్‌..

JULY:18 చరిత్రలో ఈనాడు జరిగిన ముఖ్య సంఘటనలు ఇవే...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>