BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth43839065-0694-4093-9de3-aafea505ddde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth43839065-0694-4093-9de3-aafea505ddde-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొంతమంది సీనియర్ నేతలను తనవైపు తిప్పుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు సాధ్యం కావడం లేదు అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చాలామంది కీలక నేతలు రేవంత్ రెడ్డికి సహకారం అందించడంతో ఆయన కాస్త ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలామంది కీలక నేతలతో రేవంత్ రెడ్డి మంతనాలు కూడా జరిపారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడటం లేదు. కానీ కోమటిరెడ్డి రేవంత్ రెడ్డిని కలిrevanth{#}media;wednesday;revanth;Revanth Reddy;Congress;Partyరేవంత్ కు కాంగ్రెస్ అగ్ర నేత గ్రీన్ సిగ్నల్...?రేవంత్ కు కాంగ్రెస్ అగ్ర నేత గ్రీన్ సిగ్నల్...?revanth{#}media;wednesday;revanth;Revanth Reddy;Congress;PartySun, 18 Jul 2021 16:23:30 GMTతెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొంతమంది సీనియర్ నేతలను తనవైపు తిప్పుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు సాధ్యం కావడం లేదు అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చాలామంది కీలక నేతలు రేవంత్ రెడ్డికి సహకారం అందించడంతో ఆయన కాస్త ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలామంది కీలక నేతలతో  రేవంత్ రెడ్డి మంతనాలు కూడా జరిపారు.

అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడటం లేదు. కానీ కోమటిరెడ్డి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వీళ్ళిద్దరూ బుధవారం కలిసే అవకాశాలు ఉన్నాయని మీడియా వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలతో కూడా రేవంత్ రెడ్డి త్వరలో భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య ప్రధానంగా ఏం చర్చ జరుగుతుంది అనేదే ఇప్పుడు కీలకంగా మారిన అంశం.



ఈ ఒక్క ప‌నితో జ‌గ‌న్ క్రెడిబిలిటీ పెరిగిందా ?

ఎంఐఎం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

హుజురాబాద్‌ బరి నుంచి తప్పుకోనున్న ఈటల ?

సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది... ఆదే ఏపీ స్పెషల్

కేసీఆర్ కు "లవ్ యూ" చెప్పిన కమెడియన్?

రేవంత్ భూమి ఎకరం వంద కోట్లా...?

లాక్ డౌన్ లోనూ అండగా నిలిచింది మేమే!

నిందితులకు కఠినంగా శిక్షపడేలా చూస్తా...ప్రీతి తండ్రికి రేవంత్ రెడ్డి ఫోన్.. !

'నారప్ప' ఓటీటీ రిలీజ్ కి ధనుష్ సినిమాకి సంబంధం ఏంటీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>