ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral8352c218-f863-415f-9b6a-c1dfe16c99be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral8352c218-f863-415f-9b6a-c1dfe16c99be-415x250-IndiaHerald.jpgపాములు ఎంత భయంకరమైన విషపు ప్రాణులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటిని చూస్తూనే వొళ్ళంతా గగుర్పొడుస్తుంది. సగం గుండె ఆగిపోతుంది. ఇక అవి కాటేస్తే నిమిషాలలో ప్రాణం గాల్లో కలిసిపోతుంది. వాటి రూపం చూస్తేనే వణుకు పుడుతుంది.అంత భయంకరంగా ఉంటాయి. విష సర్పాలు.ఒకవేళ మీరు రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నారనుకోండి. ఇక ఆ సమయంలో అనుకోకుండా మీరు మీ తల పైకెత్తి చూశారు. అకస్మాత్తుగా మీకు ఓ పాము కనిపించింది. అప్పుడు మీ స్పందన ఏంటి? ఎలా అనిపిస్తుంది మీకు? గుండె ఝల్లుమని ఆగిపోయేంత పనువుతుంది కదూ. ఇక వెంటనే హుటా హుటినviral{#}Heart;Newsహడలు పుట్టించిన 11 అడుగుల పాము....హడలు పుట్టించిన 11 అడుగుల పాము....viral{#}Heart;NewsSun, 18 Jul 2021 23:00:00 GMTపాములు ఎంత భయంకరమైన విషపు ప్రాణులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటిని చూస్తూనే వొళ్ళంతా గగుర్పొడుస్తుంది. సగం గుండె ఆగిపోతుంది. ఇక అవి కాటేస్తే నిమిషాలలో ప్రాణం గాల్లో కలిసిపోతుంది. వాటి రూపం చూస్తేనే వణుకు పుడుతుంది.అంత భయంకరంగా ఉంటాయి. విష సర్పాలు.ఒకవేళ మీరు రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నారనుకోండి. ఇక ఆ సమయంలో అనుకోకుండా మీరు మీ తల పైకెత్తి చూశారు. అకస్మాత్తుగా మీకు ఓ పాము కనిపించింది. అప్పుడు మీ స్పందన ఏంటి? ఎలా అనిపిస్తుంది మీకు? గుండె ఝల్లుమని ఆగిపోయేంత పనువుతుంది కదూ. ఇక వెంటనే హుటా హుటిన అక్కడి నుంచి మెరుపు వేగంతో పరిగెట్టడం పక్కాగా చేస్తారు.ఇక థాయ్‌లాండ్‌‌లోని ఓ వీధిలో వాకింగ్ చేస్తున్న ప్రజలకు ఇలాంటి భయంకరమైన అనుభవమే ఎదురైంది.బ్యాంకాక్‌లోని బెంజసిరి పార్క్ దారిలో ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న జనాలకు ఇంకా పిల్లలకు చెట్టు మీద 11 అడుగుల పాము వేలాడుతూ కనిపించిందట.

అది ఎవరి మీదైనా పడుతుందేమోననే భయంతో కొందరు వ్యక్తులు వెంటనే అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ పామును పట్టుకొనేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడం జరిగింది.ఇక ఆ ప్రాంతంలో అయితే చాలా పెద్ద మాల్స్, హోటల్స్ ఇంకా ఎన్నో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. దీంతో అక్కడకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ పామును పట్టుకొనేందుకు ప్రయత్నం చేశారు. ఇక ఆ చెట్టుకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కి ఆ పాముని జాగ్రత్తగా పట్టుకున్నారు.దాంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాబట్టి మీరు కూడా పాములతో చాలా జాగ్రత్తగా ఉండండి. బయట తిరిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఎందుకంటే ఇప్పుడు వానా కాలం కావడంతో పాములు ఎక్కువగా జన సంచారం వున్న చోట తిరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.



20 ఏళ్ల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకున్న జంట...

బాబాయ్.. కరోనా.. మళ్లీ పంజా విప్పుతోంది..?

అనుమానాస్పదంగా సచివాలయం ఉద్యోగి మృతి..!

మరోసారి ఫోన్ ట్యాపింగ్ కలకలం

6వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డ యువతులు.. వీడియో వైరల్!

మన మొబైల్ లో ఉపయోగించే ఆండ్రాయిడ్ సిస్టమ్ కి ఆండ్రాయిడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే. ఆండ్రాయిడ్ పిక్చర్ చూసినట్లయితే అది రోబో లా కనిపిస్తుంది. దీనిని కనిపెట్టింది 2003లో ఆండ్రాయిడ్ రూబిన్ అనే వ్యక్తి కనిపెట్టాడు.అందుకే ఆ పేరు వచ్చింది.

వీటిని ఎప్పుడైనా గమనించారా..?

పరాయి మహిళపై కోరిక.. చివరికి ఎంత వరకు దారి తీసిందంటే?

ప్రభాస్, త్రివిక్రమ్ ఇప్పట్లో సాధ్యమయ్యేనా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>