BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tirumala-tickets-available-in-apsrtc002b7051-6199-4b20-9d25-0cd6e1481ec8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tirumala-tickets-available-in-apsrtc002b7051-6199-4b20-9d25-0cd6e1481ec8-415x250-IndiaHerald.jpgతిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. ప్రతిరోజు ఏపీఎస్ఆర్టీసీ లో వెయ్యి టిక్కెట్లను అందుబాటులో ఉంచబోతున్నారు. తిరుపతి వెళ్లే భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో బస్సు చార్జీలతో పాటు అదనంగా 300 చెల్లించినట్లైతే తిరుపతి శ్రీవారి శీఘ్రదర్శనం టిక్కెట్లను పొందవచ్చు. ఇక టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 11, సాయంత్రం నాలుగు గంటల స్లాట్ లలో దర్శనం కల్పించనున్నారు. టీటీడీ అనుసంధానంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతRtc{#}bus;Tirumala Tirupathi Devasthanam;Tirupati;Evening;Coronavirusఏపీఎస్ ఆర్టీసీ తో శ్రీవారి దర్శనం.. !ఏపీఎస్ ఆర్టీసీ తో శ్రీవారి దర్శనం.. !Rtc{#}bus;Tirumala Tirupathi Devasthanam;Tirupati;Evening;CoronavirusSun, 18 Jul 2021 09:56:00 GMTతిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. ప్రతిరోజు ఏపీఎస్ఆర్టీసీ లో వెయ్యి టిక్కెట్లను అందుబాటులో ఉంచబోతున్నారు. తిరుపతి వెళ్లే భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో బస్సు చార్జీలతో పాటు అదనంగా 300 చెల్లించినట్లైతే తిరుపతి శ్రీవారి శీఘ్రదర్శనం టిక్కెట్లను పొందవచ్చు. ఇక టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 11, సాయంత్రం నాలుగు గంటల స్లాట్ లలో దర్శనం కల్పించనున్నారు .

టీటీడీ అనుసంధానంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు విచ్చేస్తున్నారు. కాగా తిరుమల కు వచ్చిన భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో టిటిడి కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటుందిి .


దర్శకుడు రాయబారాల మధ్య గోపీచంద్ రాజశేఖర్ !

మద్యం మత్తులో ఆమెపై ఇద్దరు సోదరులు అత్యాచారం..!?

శంకర్ ,రామ్ చరణ్ సినిమా ఎమోషనల్ అయిన కొరియోగ్రాఫర్..!

అతను టాప్ ఆర్డర్లో వద్దు.. మిడిల్ ఆర్డర్ బెటర్ : ఆకాశ్ చోప్రా

నేను శపించబడ్డాను అంటున్న ప్రముఖ దర్శకుడు..!

సీఎం జగన్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విమర్శలు..!

ఇండియాలో మొదట తెల్లవారే గ్రామం.. ఎక్కడో తెలుసా?

కరోనా సోకిన వారికి షాక్.. ఇక ఆ పరీక్షలు చేసుకోవాల్సిందే ?

మహిళలకు గుడ్ న్యూస్... భారీగా పడిపోయిన బంగారం ధరలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>