TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/patas-fihima379aa35d-9fac-4ab2-bf9e-e45cac408eee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/patas-fihima379aa35d-9fac-4ab2-bf9e-e45cac408eee-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై ఎంతోమంది కమెడియన్ లను తయారు చేస్తున్నది మల్లెమాల ప్రొడక్షన్స్ . అయితే వీళ్లు నడిపించే షోల ద్వారా ఎంతో మందికి లైఫ్ ను ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఇందులో నటించిన కమెడియన్స్ హీరోలుగా, కమెడియన్స్ గా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కొంతమంది ని పటాస్ షో నుంచి తీసుకున్న వారిలో ఫహిమా కూడా ఒకరు. ప్రతి ఒక్కరిని నవ్వించే ఏకైక షో అంటే జబర్దస్త్ అని చెప్పవచ్చు. ఇక ఇందులో నటించే యాంకర్స్, నటులు, జడ్జెస్ వల్ల ఈ షోకు మరింత హైప్ వస్తోంది అని చెప్పవచ్చు. ఈ షో ద్వారా ఇPATAS FIHIMA{#}bhaskar;varsha;Sreemukhi;Baba Bhaskar;Pataas;Pattas;Jabardasth;Roja;Comedy;Comedian;Film Industryటీవీ: పటాస్ ఫహిమా ఎవరో తెలుసా..?టీవీ: పటాస్ ఫహిమా ఎవరో తెలుసా..?PATAS FIHIMA{#}bhaskar;varsha;Sreemukhi;Baba Bhaskar;Pataas;Pattas;Jabardasth;Roja;Comedy;Comedian;Film IndustrySun, 18 Jul 2021 02:00:00 GMTప్రస్తుతం బుల్లితెరపై ఎంతోమంది కమెడియన్ లను తయారు చేస్తున్నది మల్లెమాల ప్రొడక్షన్స్ . అయితే వీళ్లు నడిపించే షోల ద్వారా ఎంతో మందికి లైఫ్ ను ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఇందులో నటించిన కమెడియన్స్ హీరోలుగా, కమెడియన్స్ గా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కొంతమంది ని పటాస్ షో నుంచి తీసుకున్న వారిలో ఫహిమా కూడా ఒకరు.

ప్రతి ఒక్కరిని నవ్వించే ఏకైక షో  అంటే జబర్దస్త్ అని చెప్పవచ్చు. ఇక ఇందులో నటించే యాంకర్స్, నటులు, జడ్జెస్ వల్ల ఈ షోకు మరింత హైప్ వస్తోంది అని చెప్పవచ్చు. ఈ షో ద్వారా ఇమ్మాన్యుయేల్, వర్ష ఎంతో బాగా పాపులర్ అయ్యారు అని చెప్పవచ్చు . ఇక అదే తరుణంలోనే ఫహిమా కూడా తన కామెడీతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.


ఇందులో ఈమె వేసే అడల్ట్ కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక అంతే కాకుండా జబర్దస్త్ షో ద్వారా ఈమెకు మరికొంత మంది ఫాలోవర్స్ పెరిగారు. ఈమె ఇంతకు ముందే పటాస్ -2 తో అక్కడ కొంత మంది  అభిమానులను సంపాదించుకుంది. ఈ షోకు యాంకర్ గా రవి, శ్రీముఖి చేశారు. మొన్నా ఆ మధ్యన ఫహిమా కొన్ని ఇంటర్వ్యూలలో సినీ ఇండస్ట్రీ లో జరిగేటువంటి క్యాస్టింగ్ కౌచ్ మీద కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసిందని సినీ ఇండస్ట్రీలో వినికిడి.

ఇక జబర్దస్త్ షో తో బాగా పాపులర్ సంపాదించిన ఫహిమా తన హాట్ హాట్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈమె రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. అందులో ఉండేటువంటి కంటెస్టెంట్ లకు ఇచ్చే అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని వినికిడి. ఇటీవల జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ పై భారీ స్థాయిలో పంచులు వేస్తూ రాకెట్ లా దూసుకుపోయింది. ఇక రష్మి ఏంటి మేడం.. అని అడగగా అందుకు రోజా..ఫహిమా  జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది అంటూ రోజా కామెంట్ చేశారు.





రోజాతో పాటు ఆ ఇద్దరికి కూడా..

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్?

బాలకృష్ణ తో సెట్ అయిన టాప్ 10 హీరోయిన్లు వీళ్ళే

డైరెక్టర్ కానున్న ఫేమస్ ఫ్యాషన్‌ డిజైనర్ ...

కాంచన- 4 మూవీలో కాజల్ అగర్వాల్?

పీకల మీదకొచ్చినా మళ్ళీ రిస్క్ చేయబోతున్న నాగబాబు... ?

"శ్యాం సింగరాయ్" లో ఆ లేడీ ఎమ్మెల్యే కీలక పాత్ర ?

కేబినెట్ నుండి ఆ మహిళా మంత్రులు అవుట్ ?

తండ్రి పేరు నిలబెడుతున్న కమెడియన్ రాజా బాబు కొడుకులు.. ఏం చేస్తున్నారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>