PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8b32e89c-a684-4e3e-9fff-634c769106d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8b32e89c-a684-4e3e-9fff-634c769106d1-415x250-IndiaHerald.jpgకానీ దీనికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ సానుకూలంగా లేరని కొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి చిరంజీవి మీద పరోక్షంగా ఒత్తిడి పెరుగుతుందని, వైసీపీ నుంచి రాజ్యసభకు తీసుకోవద్దని, లేకపోతే బీజేపీ నుంచి వచ్చిన సరే తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. దీనితో చిరంజీవి రాజ్యసభ సీటు విషయంలో పెద్దగా ఆసక్తి కరంగా లేరు అనేది మీడియా వర్గాలు చెబుతున్న మాట. చాలా వరకు కూడా కాపు సామాజిక వర్గం చిరంజీవి వైపు ఉంటుందని భావించిన ఆయన వెంట నడవడానికి కొంత మంది మchiranjeevi{#}Rajya Sabha;mohan babu;Jagan;YCP;kalyan;Bharatiya Janata Party;Congress;media;Chiranjeeviరాజ్యసభ ఆశలు వదిలేసిన చిరంజీవి...?రాజ్యసభ ఆశలు వదిలేసిన చిరంజీవి...?chiranjeevi{#}Rajya Sabha;mohan babu;Jagan;YCP;kalyan;Bharatiya Janata Party;Congress;media;ChiranjeeviSun, 18 Jul 2021 11:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి దాదాపుగా రెండు మూడేళ్ల నుంచి రాజ్యసభ పదవి కోసం ఎదురు చూస్తున్నారు అని ప్రచారం ఎక్కువగా జరుగుతూ వస్తోంది. రాజ్యసభ పదవి ఆయనకు ఇవ్వడానికి ముందు వైసీపీ ఆసక్తి చూపించని ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ కూడా ఆసక్తికరంగా ఉందని కొంతమంది కామెంట్లు చేశారు. అయితే అనూహ్యంగా మోహన్ బాబు రాజ్యసభ పదవి కోసం ముందుకు రావడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిరంజీవి రాజ్యసభ ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆసక్తికర చర్చలు జరిగాయి. అటు బీజేపీ కూడా చిరంజీవి విషయంలో ఆసక్తి కరంగా ఉందని ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడానికి చిరంజీవి ఉపయోగపడతాయని బిజెపి భావించిందని కూడా కొంతమంది కామెంట్ చేశారు.

అయితే వైసీపీలో రాజ్యసభ సీటు కోసం చాలామంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో అప్పట్లో చిరంజీవి డ్రాప్ అయ్యారు. ఇక ఇప్పుడు కూడా చిరంజీవికి రాజ్యసభను వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ దీనికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ సానుకూలంగా లేరని కొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి చిరంజీవి మీద పరోక్షంగా ఒత్తిడి పెరుగుతుందని, వైసీపీ నుంచి రాజ్యసభకు తీసుకోవద్దని, లేకపోతే బీజేపీ నుంచి వచ్చిన సరే తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారని కొంతమంది అంటున్నారు.

దీనితో చిరంజీవి రాజ్యసభ సీటు విషయంలో పెద్దగా ఆసక్తి కరంగా లేరు అనేది మీడియా వర్గాలు చెబుతున్న మాట. చాలా వరకు కూడా కాపు సామాజిక వర్గం చిరంజీవి వైపు ఉంటుందని భావించిన ఆయన వెంట నడవడానికి కొంత మంది ముందుకు రావడం లేదని ఆయన కంటే పవన్ కళ్యాణ్ కు నిలకడ ఎక్కువ అనే భావనలో కొంతమంది కాపు సామాజిక వర్గ నాయకులు ఉన్నారు అని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి.



రష్మిక డైరీలో పుష్ప పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

నెల్లూరు కవలపిల్లల హత్యకేసులో సంచలనాలు.. !

ఉపాసనకు చెల్లికి కాబోయే వరుడు మరెవరో కాదు.. ఎవరో చూడండి

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న `దావుద్ ఇబ్ర‌హీం ప్రియురాలు`..?

రేవంత్ కు షర్మిల ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారా...?

వైసీపీ నేత అరాచ‌కాల‌పై మౌనం వ‌హిస్తున్న పోలీసులు...కార‌ణం ఇదేనా...?

మేం పోరాటానికి సిద్ధం.. మోడీ తగ్గితే బెటర్ : విజయసాయి

రేపు పోలవరం కు సీఎం.. !

పవన్ కళ్యాణ్ కు కొత్త పేరు పెట్టిన బండ్ల గణేష్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>