MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/child-artistsc06ba857-32f0-4543-8d6d-86bfbcef743f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/child-artistsc06ba857-32f0-4543-8d6d-86bfbcef743f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓ మంచి పాత్ర ద్వారా తెరంగేట్రం చేయాలని ఎంతో మంది నటులు ఆశపడుతుంటారు. ఆ విధంగా వారిలో కొంతమందికి మంచి మంచి పాత్రలు తగిలి ఆ తరువాత నటులుగా స్థిరపడే అవకాశం వస్తుంది. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో అరంగేట్రం చేసి నటుడిగా మంచి మార్కులు కొట్టేయాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో పౌరాణిక సినిమాలు అంటే కష్టం. child artists{#}Ram Charan Teja;varun tej;Fashion;Allu Arha;Vaishnav Tej;Ee Rojullo;Gangothri;Allu Arjun;Tollywood;Cinemaమెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన బాలనటులు వీళ్ళేమెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన బాలనటులు వీళ్ళేchild artists{#}Ram Charan Teja;varun tej;Fashion;Allu Arha;Vaishnav Tej;Ee Rojullo;Gangothri;Allu Arjun;Tollywood;CinemaSat, 17 Jul 2021 16:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓ మంచి పాత్ర ద్వారా తెరంగేట్రం చేయాలని ఎంతో మంది నటులు ఆశపడుతుంటారు. ఆ విధంగా వారిలో కొంతమందికి మంచి మంచి పాత్రలు తగిలి ఆ తరువాత నటులుగా స్థిరపడే అవకాశం వస్తుంది. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో అరంగేట్రం చేసి నటుడిగా మంచి మార్కులు కొట్టేయాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో పౌరాణిక సినిమాలు అంటే కష్టం. 

అలా ఎవరికీ సాధ్యం కాని విధంగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ పౌరాణిక సినిమా ద్వారా సినిమా తెరంగేట్రం చేస్తుంది. ఈరోజుల్లో ఎవరికీ సాధ్యం కానీ ఈ ఘనత సాధించడం విశేషం.  పౌరాణిక సినిమాలలో బాలనటులుగా పరిచయమైన వారు ఎప్పుడూ ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నారు.  వారిలా అల్లు అర్హ కూడా భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతుందో చూడాలి. మెగా ఫ్యామిలీలో బాలనటుడిగా తెరంగేట్రం చేసి అరంగేట్రంలోనే అదరగొట్టి స్టార్ లు గా ఎదిగిన వారెవరో ఇప్పుడు చూద్దాం. 

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ స్వాతిముత్యం సినిమాలో బాలనటుడిగా నటించి నటనకు ఆస్కారమున్న పాత్రను చేసి ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు దక్కించుకున్నారు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఆయన ఆ తర్వాత స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. వరుణ్ తేజ్ ఆంటీ మూవీ లో బాల నటుడిగా నటించి మంచి టాలీవుడ్ ఎంట్రీ చేశారు. వైష్ణవ్ తేజ్ శంకర్ దాదా సినిమా తో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి మెగా అభిమానుల ఆదరణ పొంది ఉప్పెన సినిమాతో హిట్ అందుకునీ హీరోగా సెటిల్ అయ్యాడు. రామ్ చరణ్ కూడా పలు సినిమాల్లో బాల నటుడిగా మెరిశాడు. ఈ విధంగా మెగా హీరోలు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించి సినిమా పై తమ ఫ్యాషన్ తెలియజేశారు. 




కన్ను గీటిందో లేదో.. ప్రేక్షక లోకం దాసోహమంది..!!

ఫిట్ నెస్ ఛాలెంజ్ లో ఆలియా..?

బాలకృష్ణ తో సెట్ అయిన టాప్ 10 హీరోయిన్లు వీళ్ళే

ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్... బేబమ్మ జోరు మాములుగా లేదుగా !

శిల్పాశెట్టితో పోటీ ప‌డుతున్న ర‌కుల్‌..?

పెళ్లి పీటలమీద విడిపోయిన జంటలు..

బాలయ్య ను ఆయన వదిలేయడానికి కారణం అదే?

నా చేతుల్లో ఏమీ లేదు.. క్షమించండి.. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు..!

మా ఎలక్షన్స్ రగడ.. ఒక్కమాటలో తేల్చేసిన వెంకటేష్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>