CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-df22f1c2-bb47-4ea2-ab03-e5a3d1123b56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-df22f1c2-bb47-4ea2-ab03-e5a3d1123b56-415x250-IndiaHerald.jpgవివాహ సమయంలో ఆమెకు 10 తులాల బంగారం కూడా పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత తన చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి డబ్బు అవసరమని భర్త, అత్తమామల నుంచి ఆరు లక్షల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత డబ్బు విషయమై సువాసిని సునీల్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇదే తరహాలో ఆమె మిగతా యువకులను మోసం చేసిందని తిరుపతి పోలీసులు తెలియజేశారు. Crime {#}nithya new;suhasini;Arrest;Katthi;sunil;Bhadradri;Chittoor;Police Station;Nellore;Tirupati;police;gold;mandalam;Husbandసుహాసిని సొగసుకు బుక్కయినా వారు ఇంతమంది ఉన్నారా..?సుహాసిని సొగసుకు బుక్కయినా వారు ఇంతమంది ఉన్నారా..?Crime {#}nithya new;suhasini;Arrest;Katthi;sunil;Bhadradri;Chittoor;Police Station;Nellore;Tirupati;police;gold;mandalam;HusbandSat, 17 Jul 2021 10:05:00 GMTసుహాసిని ఎంతోమంది మగాళ్ళ మనసును దోచిన మందార హాసిని. తన సొగసుతో ఎంతోమంది మతి పోగొట్టింది. మనసును దోచేసింది. తన అందానికి దాసోహం అయిన దాదాపు 30 మంది మగాళ్లను తన చున్నీ తో ముడి వేసింది. చివరికి ఆ చున్నీయే తన మెడకు కత్తి అయింది. వివరాల్లోకి వెళితే.. ఈ నిత్య పెళ్లి కూతురు  మోసాలు గుట్టు రట్టు చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా మహిళా సుహాసిని మోసానికి బలైన వారు పదుల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. సుహాసిని  అరెస్టుతో  మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొందరు బాధితులను అరెస్ట్ చేసిన పోలీసులను ఆశ్రయిస్తున్నారు మరికొందరు బాధితులు డబ్బు పోతే పోయింది అని, అనవసరంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకని మౌనం పాటిస్తున్నారని పోలీసులు తెలిపారు.


ప్రేమ పేరుతో, తాను అనాధని పలువురు యువకులను నమ్మించిన నెల్లూరు జిల్లాకు చెందిన ఈ సుహాసిని మోసాలు అన్నీ ఇన్ని కావు. ఇటీవల కాలంలో ఆమెను తిరుపతి అలిపిరి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చేసిన మోసాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నరు. ఈ విషయం తెలిసి సుహాసిని బాధితుడు వీరయ్య అనే వ్యక్తి అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. తను ఏవిధంగా మోస పోయాడు పోలీసులకు చెబుతూ ఆవేదనకు లోనయ్యారు. చిన్నప్పటినుంచి సువాసిని తెలుసని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కోనేటి పాలానికి చెందిన  మేనమామ వెంకటేశ్వరరావుతో ఆమెకు మొదటి వివాహం అయింది అన్నాడు. భర్త ఆరోగ్యం సరిగా లేదని, ఆయా ఫోటోలు చూసి వైద్యం కోసం తన వద్ద అప్పు తీసుకున్నాదని అన్నాడు. ఈ అప్పు పదిరోజుల్లో తీరుస్తానని రెండు లక్షలకు పైగా తీసుకున్నదని వీరయ్య తెలిపారు. ఆమె చెప్పిన సమయానికి తిరిగి ఇవ్వకపోవడం దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను అన్నాడు. పోలీసుల సమక్షంలో ఇస్తామని నమ్మించి మూడు సంవత్సరాలు ఎక్కడికో పారి పోయిందని అన్నాడు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన వినయ్, అలాగే తిరుపతికి చెందిన ఒక యువకున్ని సుహాసిని మోసం చేసిందన్నారు. ఇలా సుహాసిని చేతిలో మోసపోయిన వాళ్ళు దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు వీరయ్య తెలిపాడు. ఇంకా చాలా మంది తన పరువు పోతుందని బయటకు రావడం లేదని ఆయన అన్నాడు. సుహాసిని చెప్పిన మాటలకు మోసపోయిన చిత్తూరు జిల్లా విజయనగర్ మండలానికి చెందిన సునీల్ కుమార్ వివాహం చేసుకున్నాడు.

వివాహ సమయంలో ఆమెకు 10 తులాల బంగారం కూడా పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత తన చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి డబ్బు అవసరమని భర్త, అత్తమామల నుంచి ఆరు లక్షల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత డబ్బు విషయమై సువాసిని సునీల్ మధ్య  గొడవలు జరిగాయి. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇదే తరహాలో ఆమె మిగతా   యువకులను మోసం చేసిందని తిరుపతి పోలీసులు తెలియజేశారు.




తిరుమలలో భక్తుల ఆందోళన!

సినీఫక్కీలో కిడ్నాప్..అమ్మాయిని కారులోకి లాగి!

కల్తీ మద్యం తాగి.. 16 మంది మృతి..!

మంత్రికి బదులు మాజీ మంత్రి ఫోటో!

కాల్పులతో ఉలిక్కిపడ్డ కరీంనగర్.. !

ముగ్గురు పిల్లలు, తల్లి అనుమానాస్పద మృతి

ఫేస్బుక్ లో బుక్కయింది.. అవి కూడా పంపింది.. చివరికి..?

ఈ రోజు బంగారం, వెండి ధరలు

విక్టరీ వెంకటేష్ గణేష్ అప్పట్లో ఎన్ని కోట్లు వసూళ్లని రాబట్టిందో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>