BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/crime3fbf124e-3d8c-4dfd-94c6-ca1b26261919-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/crime3fbf124e-3d8c-4dfd-94c6-ca1b26261919-415x250-IndiaHerald.jpgఅరకులోయలో అనుమానాస్పద మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ముగ్గురు పిల్లలతో పాటు తల్లి కూడా అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. సురేఖ ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయి మంచంమీద పడి ఉన్నారు. తన భార్య సురేఖ ముగ్గురు పిల్లలకు విషం పెట్టి... తాను ఉరి వేసుకుందని భర్త సంజీవ్‌ చెబుతున్నారు. అరకులోయ మండలం సిమిలిగుడకు చెందిన శెట్టి సంజీవ్‌ స్థానిక గిరిజన సహకార సంస్థలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య సురేఖ (28), కుమార్తెcrime{#}surekha vani;mandalam;Wife;Husband;local language;Uri;Fridayముగ్గురు పిల్లలు, తల్లి అనుమానాస్పద మృతిముగ్గురు పిల్లలు, తల్లి అనుమానాస్పద మృతిcrime{#}surekha vani;mandalam;Wife;Husband;local language;Uri;FridaySat, 17 Jul 2021 08:25:00 GMTఅరకులోయలో అనుమానాస్పద మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ముగ్గురు పిల్లలతో పాటు తల్లి కూడా అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. సురేఖ ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయి మంచంమీద పడి ఉన్నారు. తన భార్య సురేఖ ముగ్గురు పిల్లలకు విషం పెట్టి... తాను ఉరి వేసుకుందని భర్త సంజీవ్‌ చెబుతున్నారు.


అరకులోయ మండలం సిమిలిగుడకు చెందిన శెట్టి సంజీవ్‌ స్థానిక గిరిజన సహకార సంస్థలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య సురేఖ (28), కుమార్తె సుశాన (9), కుమారులు షర్విన్‌ (6), సిరిల్‌ (4)లతో ‘సి’ కాలనీలో ఉంటున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తన అల్లుడే కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలను చంపి... భార్యకు ఉరి వేసి చంపేశాడని సురేఖ తండ్రి లక్ష్మయ్య అంటున్నారు.



అరకులోయలో అనుమానాస్పద మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ముగ్గురు పిల్లలతో పాటు తల్లి కూడా అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది.

ఆ దేశంలో థర్డ్ వేవ్‌ జోరు.. గరిష్టస్థాయిలో మరణాలు..

తాలిబన్ దాడులకు బలైన ఇండియన్ ఫోటో జర్నలిస్ట్..

జులై 17: చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

వైరల్ వీడియో : పైనుంచి కింద పడ్డ మహిళ.. అయినా బ్రతికింది..!

పరుపు కింద 18 పాములు!

మోహన్ బాబు మొదటి భార్య ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలిస్తే..అసలు నమ్మలేరు!!

శ్రీశాంత్ పెళ్లి చేసుకున్న ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే అస్సలు నమ్మరు

3 నిమిషాల ప్రకటనకు రూ.50 లక్షలు.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>