MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singh5d2bfa34-bdcf-4ad5-85b4-403306d7c8cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singh5d2bfa34-bdcf-4ad5-85b4-403306d7c8cc-415x250-IndiaHerald.jpgరకుల్ ప్రీత్ సింగ్ సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించి వరుస ఆఫర్లు చేజిక్కించుకుంది. తన నటనతో అందచందాలతో తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించడానికి కూడా ఆసక్తి చూపుతోంది. ఈ హీరోయిన్ కి జిమ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా వర్కౌట్స్ చేస్తూ ఉండటం నాకు ఎంతో ఇష్టం అని జిమ్ లో ఎంత సమయం గడిపిన నాకు అలసట అనిపిRakul preeth singh{#}sundeep kishan;Ishtam;media;Telugu;Shilpa Shetty;Heroine;Cinemaనెటిజన్ల చేతిలో బుక్కయిన ముద్దుగుమ్మ..!నెటిజన్ల చేతిలో బుక్కయిన ముద్దుగుమ్మ..!Rakul preeth singh{#}sundeep kishan;Ishtam;media;Telugu;Shilpa Shetty;Heroine;CinemaSat, 17 Jul 2021 15:16:00 GMTరకుల్ ప్రీత్ సింగ్ సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించి వరుస ఆఫర్లు చేజిక్కించుకుంది. తన నటనతో అందచందాలతో తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించడానికి కూడా  ఆసక్తి చూపుతోంది. ఈ హీరోయిన్ కి జిమ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా వర్కౌట్స్ చేస్తూ ఉండటం నాకు ఎంతో ఇష్టం అని జిమ్ లో ఎంత సమయం గడిపిన నాకు అలసట అనిపించదు అని ఎన్నోసార్లు ఈ ముద్దుగుమ్మ తెలిపింది.


ఫిట్ గా ఉండాలనే ఉద్దేశంతో చాలా వర్కౌట్లు చేసి చాలా నాజూగ్గా తయారైన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా, మరి బక్కగా అయిన ఈ ముద్దుగుమ్మను చూసి జీర్ణించుకోలేని అభిమానులు చేయవలసిన దాని కంటే ఎక్కువ వర్క్ ఔట్ చేస్తే ఇలాగే అయిపోతారు అంటూ ట్రోల్స్  చేశారు .ఇలా నెటిజన్లకు దొరికిపోయిన ఈ హీరోయిన్ ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితి నే ఎదుర్కొంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఒక ఫోటో షూట్  లోని ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.


 ఆ ఫోటో ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఎందుకనగా .ఈ ఫోటోలో హీరోయిన్ వేసుకున్న డ్రస్సు తెలుపు రంగు పై నలుపు చారలు కలిగి ఉంది . గతంలోనే దాదాపుగా ఇలాంటి చారలు కలిగినా చీరనే శిల్పా శెట్టి కట్టుకొని ఉంది. ఆ ఫోటో తో పాటు ఈ ఫొటోను జత చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఈ హీరోయిన్ ఎలా స్పందిస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.



రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...?

కన్ను గీటిందో లేదో.. ప్రేక్షక లోకం దాసోహమంది..!!

ఫిట్ నెస్ ఛాలెంజ్ లో ఆలియా..?

హుజురాబాద్ ఉపఎన్నికతో ఉపయోగం లేదు.. పోటీ చెయ్యం : షర్మిల

ఫేస్బుక్ ప్రాణాలు తీస్తుంది.. జో బైడెన్ షాకింగ్ కామెంట్స్?

బాలకృష్ణ తో సెట్ అయిన టాప్ 10 హీరోయిన్లు వీళ్ళే

ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్... బేబమ్మ జోరు మాములుగా లేదుగా !

శిల్పాశెట్టితో పోటీ ప‌డుతున్న ర‌కుల్‌..?

పెళ్లి పీటలమీద విడిపోయిన జంటలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>