LifeStyleMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lifestyle-85388b34-7e26-4888-8228-e3197f9fcc3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lifestyle-85388b34-7e26-4888-8228-e3197f9fcc3c-415x250-IndiaHerald.jpgకాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన చేస్తున్నటువంటి అక్రమ సంబంధం గురించి ఆమెకు తెలిసిపోయింది. ఇంట్లో అనుకోకుండా ప్రేయసి పేరును ప్రస్తావించినప్పుడు దొరికి పోకుండా ఉండేందుకు ఈ పని చేశానని తన భార్యతో చెప్పాడని సదరు యువతి టిక్టాక్ ద్వారా తెలిపింది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో అనేకం జరుగుతుంటాయి.Lifestyle {#}contract;Parents;Wife;Girl;prema;Love;marriage;Yevaru;Fatherకుమార్తెను ప్రేయసి పేరు పెట్టిన వ్యక్తి.. తన భార్యకు తెలిసి ఆపై..?కుమార్తెను ప్రేయసి పేరు పెట్టిన వ్యక్తి.. తన భార్యకు తెలిసి ఆపై..?Lifestyle {#}contract;Parents;Wife;Girl;prema;Love;marriage;Yevaru;FatherSat, 17 Jul 2021 09:05:00 GMTఅతను ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి అంటే అతనికి ఎంతో ఇష్టం. సదరు యువతి ఆ వ్యక్తికి పెళ్లికాకముందే పరిచయం ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అతనికి వేరే వారితో పెళ్లి అయింది. అయినా ఆ యువతిని విడిచిపెట్టకుండా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇలా తనకు పుట్టిన బిడ్డకు కూడా ఆ యువతి పేరే పెట్టాడు. చివరికి ఈ విషయం తన భార్యకు తెలిసి  బుక్కయ్యాడు. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు పేరు పెట్టడానికి ఎంతో ఆలోచిస్తారు. కొంతమంది మంచి మంచి అర్థాలు వచ్చే పేర్లు పెడతారు. కొంతమందేమో ఆన్లైన్లో పేర్లు వెతికి పెడతారు. కొంతమంది దేవుళ్ళ పేర్లు, మరికొందరైతే తమ పూర్వీకుల పేర్లు వచ్చేలా పెట్టుకుంటారు. ఇంకొంతమంది కాస్త తెలివిగా ఆలోచించి వారికి ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పేర్లను ఆలోచించి పెడతారు. కానీ ఈ వ్యక్తి తను చేసిన తప్పు తెలియకుండా ఉండాలని తన ప్రేయసి పేరు తన కుమార్తెకు పెట్టుకున్నాడు. అయితే ఆయన నడిపించే ప్రేమ వ్యవహారం ఎవరికీ తెలియ కూడదని తన కూతురుకు తన  ప్రేయసి పేరు  పెట్టా అంటున్నాడు. అతనెవరో చూద్దాం..?

అమెరికా కేంటుకిలో ఒక వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే ఆయన తన కూతురుకు ప్రేయసి పేరు పెట్టాడు. తను చేసే అక్రమ సంబంధం ఇంట్లో ఎవరు తెలియకూడదని  భావించి ఆ పేరు పెట్టాడని తెలుస్తోంది. అయినా అతని ప్లాన్ చేసినట్టు జరగకుండా సీన్ రివర్స్ అయింది. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే  అసలు రహస్యం బయట పడింది. దీని తర్వాత అతని ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యి గందరగోళం మొదలయింది. ఎందుకంటే  సదరు వ్యక్తి తన కూతురు పేరు పెట్టిన విషయాన్ని  వారికి తెలిసినటువంటి మరో యువతి టిక్ టాక్ ద్వారా వెల్లడించింది. ఆమె పుట్టకముందే  తల్లిదండ్రులు  అబ్బాయి పుట్టినట్టు అయితే తల్లికి పేరు పెట్టే అవకాశం ఇవ్వాలని, అమ్మాయి పుట్టి నట్లయితే తండ్రి పేరు పెట్టే అవకాశం ఇవ్వాలని ఇద్దరు దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారని అమ్మాయి టిక్ టాక్ ద్వారా తెలిపింది. దీంతో వారికి అమ్మాయి జన్మించడంతో  ఆమె తండ్రి  అని తన కూతురుకు  క్రిస్టియానా అని పేరు పెట్టాడు. దీంతో అతని భార్య కూడా పేరు చాలా బాగుందని సంబరపడిపోయింది.

 వాస్తవానికి ఆ పేరు ఎందుకు పెట్టారు. తన భార్యకు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన చేస్తున్నటువంటి అక్రమ సంబంధం గురించి ఆమెకు తెలిసిపోయింది. ఇంట్లో అనుకోకుండా ప్రేయసి పేరును ప్రస్తావించినప్పుడు దొరికి పోకుండా ఉండేందుకు ఈ పని చేశానని తన భార్యతో చెప్పాడని సదరు యువతి టిక్టాక్ ద్వారా తెలిపింది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో అనేకం జరుగుతుంటాయి.



అమలాపాల్ ఆ విషయంలో మారనున్నారా..!

ముగ్గురు పిల్లలు, తల్లి అనుమానాస్పద మృతి

సుధీర్-రష్మీ ల పెళ్లికి వీరు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా ?

జూనియర్ స్పీడ్ తో రానా పై పెరిగిపోతున్న ఒత్తిడి !

స్నేహం కోసంలో ఆ పాత్ర సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిందా..?

నాని కోసం సమంత అంత రిస్క్ తీసుకుంటుందా..?

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఆపాలంటే.. అదొక్కటే మార్గం..?

ప్రేయసి బ్రేకప్ చెప్పిందని.. యువకుడు కోపంతో ఏం చేశాడంటే?

కేఎల్ రాహుల్ పెళ్ళికి లైన్ క్లియర్.. సునీల్ శెట్టి ఒప్పుకున్నాడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>