BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/money49e658b7-c9dd-4b21-8f2b-4c4bc6f0f746-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/money49e658b7-c9dd-4b21-8f2b-4c4bc6f0f746-415x250-IndiaHerald.jpgమహబూబాబాద్ జిల్లాలో ఎలుకలు ఓ కూరగాయల వ్యాపారికి రూ. 2 లక్షల రూపాయలు నష్టం చేశాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రునాయక్ తండాలో ఎలుకలు ఏకంగా రెండు లక్షల రూపాయలను కొట్టి పడేశాయి. రాజునాయక్ అనే కూరగాయల వ్యాపారి రెండు లక్షల రూపాయలు దాచుకోగా.. వాటిని ఎలుకలు కొట్టేశాయి. ఎలుకలు డబ్బు కొట్టిన విషయాన్ని గమనించిన బాధితుడు లబోదిబోమంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. సగం సగం కొట్టేసిన నోట్లు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు. అయితే కొందరు అధికారులు అతనికి హైదరాబాద్ ఆర్బీఐకు వెళ్లాలని సూmoney{#}Hyderabad;Mahabubabad;Currencyఅయ్యో పాపం.. రూ.2 లక్షలు కొట్టేసిన ఎలుకలు..?అయ్యో పాపం.. రూ.2 లక్షలు కొట్టేసిన ఎలుకలు..?money{#}Hyderabad;Mahabubabad;CurrencySat, 17 Jul 2021 09:40:00 GMTమహబూబాబాద్  జిల్లాలో ఎలుకలు ఓ కూరగాయల వ్యాపారికి రూ. 2 లక్షల రూపాయలు నష్టం చేశాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రునాయక్ తండాలో ఎలుకలు ఏకంగా రెండు లక్షల రూపాయలను కొట్టి పడేశాయి. రాజునాయక్ అనే కూరగాయల వ్యాపారి రెండు లక్షల రూపాయలు దాచుకోగా.. వాటిని ఎలుకలు కొట్టేశాయి. ఎలుకలు డబ్బు కొట్టిన విషయాన్ని గమనించిన బాధితుడు లబోదిబోమంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. సగం సగం కొట్టేసిన నోట్లు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు.


అయితే కొందరు అధికారులు అతనికి హైదరాబాద్ ఆర్బీఐకు వెళ్లాలని సూచించారు. మరి అక్కడకు వెళ్లినా కొత్త నోట్లు ఇస్తారో ఇవ్వరో అన్న ఆందోళనతోనే హైదరాబాద్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆర్‌బీఐకు వెళ్లినా.. రాజునాయక్‌కు డబ్బు వెనక్కి వచ్చే అవకాశాలు తక్కువే. కరెన్సీ నోట్లపై ఉన్న నంబర్లను కూడా ఎలుకలు కొట్టేశాయి. అందుకే సంపాదించడమే కాదు.. వాటిని జాగ్రత్త చేసుకోవడమూ ముఖ్యమే.



ఆర్ఆర్ఆర్ : భారీ సాంగ్ షూటింగ్ ఎక్కడో తెలుసా ?

మహబూబాబాద్ జిల్లాలో ఎలుకలు ఓ కూరగాయల వ్యాపారికి రూ. 2 లక్షల రూపాయలు నష్టం చేశాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రునాయక్ తండాలో ఎలుకలు ఏకంగా రెండు లక్షల రూపాయలను కొట్టి పడేశాయి.

ఫేస్బుక్ లో బుక్కయింది.. అవి కూడా పంపింది.. చివరికి..?

హైదరాబాద్ లో సోనూసూద్ మకాం... అసలు ప్లాన్ ఇదే ?

ఈ రోజు బంగారం, వెండి ధరలు

విక్టరీ వెంకటేష్ గణేష్ అప్పట్లో ఎన్ని కోట్లు వసూళ్లని రాబట్టిందో తెలుసా..?

బిజినెస్ : తినే టీ కప్స్ తో వచ్చే లాభం అదుర్స్..

రేవంత్ దూకుడు... ప్రత్యర్థుల బేజారు

జగన్, కేసీఆర్ రాజకీయాలకు ఇక ముగింపు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>