PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth9fff3a30-3fa9-4327-9c31-eb6efd7edea4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth9fff3a30-3fa9-4327-9c31-eb6efd7edea4-415x250-IndiaHerald.jpgభూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానాలకు కూడా కూడా స్థలం ఉండదని పీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే భూములు ఆమ్మొద్దని ప్రజలు కోరుతున్నారన్న ఆయన కాంగ్రెస్ హయాంలో ఇదే హరీష్, కేటీఆర్ ప్రభుత్వ భూములు అమ్మొద్దని నానా యాగీ చేశారని అన్నారు. ఇప్పుడు అభివృద్ధి కోసం భూములు అమ్ముతున్నట్లు చెబుతున్నారని, ప్రపంచంలోని కంపెనీలు మొత్తం పాల్గొంటాయని చెప్పారని కానీ టెండర్లలో పాల్గొన్నది కేసీఆర్ బంధువులే అని విమర్శించారు. భూములు కొన్న మూడు కంపెనీలు మై హోమ్ మేశ్వర్ రావు వేనని పేర్కొన్న ఆయన వారి కంపెనీలు revanth reddy{#}raj;Switzerland;CBI;Mahbubnagar;revanth;contract;collector;KTR;House;Revanth Reddy;KCR;Reddy;Congress;Directorఎవరినీ వదిలేదే లేదు!ఎవరినీ వదిలేదే లేదు!revanth reddy{#}raj;Switzerland;CBI;Mahbubnagar;revanth;contract;collector;KTR;House;Revanth Reddy;KCR;Reddy;Congress;DirectorSat, 17 Jul 2021 18:00:00 GMTభూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానాలకు కూడా కూడా స్థలం ఉండదని పీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే భూములు ఆమ్మొద్దని ప్రజలు కోరుతున్నారన్న ఆయన కాంగ్రెస్ హయాంలో ఇదే హరీష్, కేటీఆర్ ప్రభుత్వ భూములు అమ్మొద్దని నానా యాగీ చేశారని అన్నారు. ఇప్పుడు అభివృద్ధి కోసం భూములు అమ్ముతున్నట్లు చెబుతున్నారని, ప్రపంచంలోని కంపెనీలు మొత్తం పాల్గొంటాయని చెప్పారని కానీ టెండర్లలో పాల్గొన్నది కేసీఆర్ బంధువులే అని విమర్శించారు. భూములు కొన్న మూడు కంపెనీలు మై హోమ్ మేశ్వర్ రావు వేనని పేర్కొన్న ఆయన వారి కంపెనీలు 17 ఎకరాల 30 గుంటలు కొన్నాయని అన్నారు. 


కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి చెందిన రాజ్ పుష్ప ఎస్టేట్స్.. రాజ్ పుష్ప రియాలిటీ తొమ్మిదిన్నర ఎకరాలు కొన్నదని, ఆ కంపెనీ లో డైరెక్టర్లు అందరూ వెంకట్రామి రెడ్డి సోదరులేనని అన్నారు.  మరొక డైరెక్టర్ మాజీమంత్రి లక్ష్మారెడ్డి అల్లుడని అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి కంపెనీ 7 ఎకరాల 30 గుంటల భూమి కొన్నారని,  ఇక  భూములు కొన్న మరో కంపెనీ ప్రెస్టేజిస్ కేటీఆర్ సన్నిహితులదన్న ఆయన దాంతో కేటీఆర్ కు లావాదేవీలు ఉన్నాయని అన్నారు. భూమి కొన్న మరో కంపెనీ వర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్..చైతన్య విద్యా సంస్థలదన్న ఆయన వారికి ప్రభుత్వంలోని పెద్దలకు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసని అన్నారు. 


60 కోట్లకు ఎకరం అమ్ముడుపోయిన గ్రామంలో మరో చోట 31కోట్లకు ఎలా అమ్ముతారు ? అని ఆయన ప్రశ్నించారు. ఒకే గ్రామంలో వంద శాతం తేడా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి ఎవరూ టెండర్లో పాల్గొనకుండా బెదిరించారని ఈ భూముల్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు.  భూములు కొన్న వారందరితో కేసీఆర్ కు చీకటి ఒప్పందం ఉందన్న ఆయన టెండర్లు రద్దు చేసి స్విస్ ఛాలెంజ్ పద్దతిలో రీ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.  వెంకట్రామిరెడ్డి మీద సీబీఐ విచారణ జరిపిందన్న ఆయన దాన్ని వెలికి తీస్తామని, వెంకట్రామి రెడ్డి బాగోతం బయటపెడతామని అన్నారు. ఖానామెట్ భూముల్లో జరిగిన అవకతవకలు కూడా వెలికితీస్తానన్న రేవంత్ ఈ భూములన్నీ మళ్లీ కేసీఆర్ బందువులకే డెవలప్ మెంట్ కు ఇస్తారని అన్నారు.




ఫిట్ నెస్ ఛాలెంజ్ లో ఆలియా..?

ఈగల్ ముందు డ్రాగన్ ఆటలు సాగవు..!

మాట నిల‌బెట్టుకున్న జ‌గ‌న్‌... త‌మ్ముడు బైరెడ్డికి కీల‌క ప‌ద‌వి ఇచ్చేశాడు...!

హుజురాబాద్ ఉపఎన్నికతో ఉపయోగం లేదు.. పోటీ చెయ్యం : షర్మిల

బాలయ్య ను ఆయన వదిలేయడానికి కారణం అదే?

మోదీతో పవార్ మీటింగ్ అందుకేనా..

దుబాయ్ నుండి వచ్చిన మహిళ.. కన్నేసిన సూపర్వైజర్.. చివరికి?

టీడీపీ... కేరాఫ్ లీడర్స్

టీడీపీ ఉంటుందా... పోతుందా...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>