BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bhushan-kumar-responds-on-rape-allegationsc98fafa0-0b2c-4110-bc5b-cde2601da8f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bhushan-kumar-responds-on-rape-allegationsc98fafa0-0b2c-4110-bc5b-cde2601da8f0-415x250-IndiaHerald.jpgటీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తనను భూషణ్ కుమార్ మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పై వేరు వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా తాజాగా దీనిపై టి సిరీస్ సంస్థ స్పందించింది. యువతి చేస్తున్న అత్యాచార ఆరోపణలు అవాస్తవమని ఖండించింది. తమ సంస్థలో యువతి కొంతకాలం పాటు పని చేసిందని తెలిపింది. అయితే ఓ వెబ్ సిరీస్ నిర్మాణం కోసం నిర్మాత భూషణ్ కుమార్ ను యువతి డబ్బులు అడగ్గా అతడు నిరాకరించడాని పేర్కొంది. దాంతోTsiries{#}Bhushan Kumar;Athadu;producer;Producer;Prabhas;Kumaarఅత్యాచార ఆరోపణలు...స్పందించిన టీ సిరీస్.. !అత్యాచార ఆరోపణలు...స్పందించిన టీ సిరీస్.. !Tsiries{#}Bhushan Kumar;Athadu;producer;Producer;Prabhas;KumaarSat, 17 Jul 2021 09:23:00 GMTటీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తనను భూషణ్ కుమార్ మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పై వేరు వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా తాజాగా దీనిపై టి సిరీస్ సంస్థ స్పందించింది. యువతి చేస్తున్న అత్యాచార ఆరోపణలు అవాస్తవమని ఖండించింది. తమ సంస్థలో యువతి కొంతకాలం పాటు పని చేసిందని తెలిపింది.

అయితే ఓ వెబ్ సిరీస్ నిర్మాణం కోసం నిర్మాత భూషణ్ కుమార్ ను యువతి డబ్బులు అడగ్గా అతడు నిరాకరించడాని పేర్కొంది. దాంతో యువతి సంస్థలో దొంగలించినట్టు టీ సిరీస్ తెలిపింది. దోపిడి తర్వాత ఆ యువతి పై కేసు పెట్టామని... అందుకే ఇలా కౌంటర్ కేసు పెట్టారని తెలిసింది. ఇలా ఉండగా భూషణ్ కుమార్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



పెరిగిపోతున్న పవన్ సినిమాల లిస్టు జనసైనికులలో కన్ఫ్యూజన్ !

సెకండ్ హాఫ్ లో అక్కినేని వారి హల్చల్.. హిట్లు వచ్చేనా?

ఆదిపురుష్” పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి..!!

ఫేస్బుక్ లో బుక్కయింది.. అవి కూడా పంపింది.. చివరికి..?

స్నేహం కోసంలో ఆ పాత్ర సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిందా..?

టార్గెట్ సజ్జల: జగన్‌కు ఇబ్బందేనా?

నాని కోసం సమంత అంత రిస్క్ తీసుకుంటుందా..?

సర్పట్టా ట్రైలర్ పై రానా సంచలన కామెంట్స్..!?

టార్గెట్ సజ్జల: జగన్‌కు ఇబ్బందేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>