Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr8446bf24-e51f-4ded-b971-17d24f04dd20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr8446bf24-e51f-4ded-b971-17d24f04dd20-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న RRR చిత్ర షూటింగ్ రెండు పాటలు మినహా మిగిలిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయింది.RRR చిత్ర షూటింగ్ పూర్తి కాగానే వెంటనే కొరటాల శివ డైరెక్షన్లో చిత్ర షూటింగులో పాల్గొనాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు.కొరటాలశివ కూడా ఆచార్య చిత్ర షూటింగులో బిజీగా ఉన్నాడు.ఆ చిత్ర షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ చిత్ర షూటింగ్ ప్రారంభించాలి అనుకుంటున్నాడు.ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్ మీద కనిపించి ఇప్ntr{#}koratala siva;lord siva;Shiva;Rajani kanth;Jr NTR;RRR Movie;Yevaru;NTR;bollywood;Hero;Mass;India;Audience;Tollywood;Chitram;Cinemaఎన్టీఆర్, కొరటాల సినిమాలో మరో నటుడు..?ఎన్టీఆర్, కొరటాల సినిమాలో మరో నటుడు..?ntr{#}koratala siva;lord siva;Shiva;Rajani kanth;Jr NTR;RRR Movie;Yevaru;NTR;bollywood;Hero;Mass;India;Audience;Tollywood;Chitram;CinemaSat, 17 Jul 2021 20:20:47 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో  ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం  తెలిసిందే.ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న rrr చిత్ర  షూటింగ్  రెండు పాటలు  మినహా  మిగిలిన టాకీ  పార్ట్ మొత్తం పూర్తి అయింది.RRR చిత్ర  షూటింగ్ పూర్తి కాగానే వెంటనే కొరటాల శివ డైరెక్షన్లో  చిత్ర షూటింగులో పాల్గొనాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు.కొరటాలశివ కూడా ఆచార్య  చిత్ర  షూటింగులో బిజీగా ఉన్నాడు.ఆ చిత్ర  షూటింగ్ పూర్తి  అయిన వెంటనే  ఎన్టీఆర్ చిత్ర షూటింగ్ ప్రారంభించాలి అనుకుంటున్నాడు.ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్ మీద  కనిపించి  ఇప్పటికే  దాదాపు రెండున్నరేళ్లు పూర్తి కావస్తుంది. ఈ  గ్యాప్ ని దూరం  చేసేందుకు ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించనున్నాడు. ఎవరు  మీలో కోటీశ్వరుడు షో ద్వారా ఆడియన్స్ ను కనువిందు చేయనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆ  షో షూటింగులో పాల్గొంటున్నాడు.ఇదిలా ఉండగా ఎన్టీఆర్, కొరటాల శివ  కాంబినేషనులో రోబోయే చిత్రంలో ఎన్టీఆర్ ఒక  యంగ్ హీరోతో స్క్రీన్ షేర్  చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే కొరటాల దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహనలాల్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ కొరటాల శివ చిత్రంలోనే  ఒక యంగ్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.ఎన్టీఆర్,కొరటాల కాంబినేషనులో  వచ్చిన జనతా గ్యారేజ్  చిత్రం ఘన విజయం సాధించింది. ఎన్నో రికార్డులు తిరగరాసింది. రాబోయే చిత్రం ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో  చూడాలి.

జనతా గ్యారేజ్ లో కొరటాల శివ ఎన్టీఆర్ ని ఒక మాస్ క్యారెక్టర్ లో చూపించాడు. రాబోయే చిత్రంలో ఎన్టీఆర్ ని రాజకీయ నాయకుడిగా చూపించాబోతున్నాడు. ఎన్టీఆర్ కి సహాయకుడిగా ఒక యంగ్ హీరోని తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఆ యంగ్ హీరోని టాలీవుడ్ లో కానీ, బాలీవుడ్ లో కానీ మంచి ఫేమస్ హీరోని తీసుకోవాలి అని అనుకుంటున్నట్టు టాక్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ని ఈ సినిమాలో కొత్తగా చూపించడానికి  కొరటాల శివ  ట్రై చేస్తున్నాడు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ లో కూడా కొన్ని మార్పులు చేయాలనీ  అనుకుంటున్నట్టు టాక్ వచ్చింది. ఈ  సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆర్టిస్టులను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తీసుకోవాలి అని అనుకుంటున్నట్టు సమాచారం. మరి ఎన్టీఆర్ ని కొరటాల  శివ ఎంత  కొత్తగా చూపిస్తాడో చూడాలి



టాలీవుడ్ లో క్రిష్ణ అరుదైన రికార్డు... ?

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్?

ఆ ఒక్క సినిమా రాజ్ తరుణ్ కెరీర్ నే మార్చివేసింది.!!

రష్మిక ఖాతాలో మరో అదిరిపోయే రికార్డ్..!

కొడుకును ఆ హీరో చేతిలో పెట్టి కన్ను మూసిన నటి అశ్విని

తలరాత మార్చిన ''ఇడియట్‌'' ?

సిగ్గుపడేదేం లేదు ఏది దొరికితే దాంతోనే..!

ఈ స్టార్ కిడ్స్ ఎంట్రీ గురించే ఫ్యాన్స్ వెయిటింగ్

విజయ్ దేవరకొండ తో నటించి అయన అదృష్టాన్ని పంచుకున్నరష్మిక..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>