MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamshi7a74f1bb-3838-4b8d-8d12-33459cb4aa73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamshi7a74f1bb-3838-4b8d-8d12-33459cb4aa73-415x250-IndiaHerald.jpgదర్శకుడు కృష్ణ వంశీ ఇతని పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండదేమో అనంత విధంగా తెలుగు ఇండస్ట్రీ పై ఈ దర్శకుడు ప్రభావం చూపాడు. ఇతర దర్శకులతో పోలిస్తే ఈ దర్శకుడి సినిమాలు కొంత విభిన్నంగానే ఉంటాయి . నిన్నే పెళ్ళాడుతా సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన టాలెంట్ ను తెలుగు ప్రజలకు పరిచయం చేసిన ఈ దర్శకుడు, ఆ తరువాత అంతపురం, సింధూరం లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలతో తెలుగు టాప్ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఒకసారి కృష్ణవంశీ దర్శకత్వంలో పని చేయాలి అనుకునే విధంగా ఎదిగిన ఈ krishna vamshi{#}krishna vamshi;Industry;Sindhuram;Fidaa;NTR;India;Hero;Director;Darsakudu;Cinema;krishna;Teluguఎన్టీఆర్ న‌ట‌న చూస్తే నా న‌రాలు క‌ట్ అయ్యే ఫీలింగ్ : కృష్న‌వంశీఎన్టీఆర్ న‌ట‌న చూస్తే నా న‌రాలు క‌ట్ అయ్యే ఫీలింగ్ : కృష్న‌వంశీkrishna vamshi{#}krishna vamshi;Industry;Sindhuram;Fidaa;NTR;India;Hero;Director;Darsakudu;Cinema;krishna;TeluguSat, 17 Jul 2021 11:30:48 GMTదర్శకుడు కృష్ణ వంశీ ఇతని పేరు తెలియని తెలుగు  సినీ ప్రేక్షకుడు ఉండదేమో అనంత విధంగా తెలుగు ఇండస్ట్రీ పై ఈ దర్శకుడు ప్రభావం చూపాడు. ఇతర దర్శకులతో పోలిస్తే ఈ దర్శకుడి సినిమాలు కొంత విభిన్నంగానే ఉంటాయి . నిన్నే పెళ్ళాడుతా సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన టాలెంట్ ను తెలుగు ప్రజలకు పరిచయం చేసిన ఈ దర్శకుడు, ఆ తరువాత అంతపురం, సింధూరం లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలతో తెలుగు టాప్ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఒకసారి కృష్ణవంశీ దర్శకత్వంలో పని చేయాలి అనుకునే విధంగా ఎదిగిన ఈ దర్శకుడు ప్రస్తుతం కొంత స్లో అయ్యాడు. 

తాజాగా ఓ అభిమాని కృష్ణ వంశీ గారిని సార్ మీ దర్శకత్వంలో వచ్చిన 'రాఖీ' సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది . ఈ సినిమాలో ఉండే ఎమోషన్స్, ఎలివేషన్స్ ,ఎన్టీఆర్ ను మీరు చూపెట్టిన విధానం ఇవన్నీ సినిమా చివరి వరకు కట్టిపడేస్తాయి. ఇలాంటి సినిమా ఈ సమయంలో వచ్చి ఉంటే ఇంకా పెద్ద రికార్డులను బద్దలు కొట్టి ఉండేది .ఈ సినిమాకు సీక్వెల్ ని పాన్ ఇండియా రేంజ్లో తీయండి అని అడగగా .... దానికి ఈ దర్శకుడు అవును 'రాఖీ' సినిమా నా సినీ ప్రస్థానంలో నిలిచిపోయే మంచి సినిమాల్లో ఒకటి.

అందులో ఎన్టీఆర్ నటించిన విధానం రైల్వే స్టేషన్ సీన్, కోర్టులో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాల గురించి వాదించే సన్నివేశం, మరీ ముఖ్యంగా చెల్లెలు చనిపోయినప్పుడు సమాధి వద్ద ఎన్టీఆర్ చేసిన నటనకు నేను ఫిదా అయిపోయాను. నా లోపల నరాలు కట్ అయిపోయే ఫీలింగ్ వచ్చినట్టు అనిపించింది. ఎన్టీఆర్ అంతలా నటించకపోయి ఉంటే ఈ విజయం దక్కేది కాదు అని కృష్ణవంశీ స్పందించాడు . కాకపోతే ఆ అభిమాని అడిగినా 'రాఖీ' సినిమా సీక్వెల్ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.



కొరికేస్తా అన్నట్టు యాంకర్‌కు హీరో సిగ్నల్: నిర్మాత షాక్..!

ప‌వ‌న్ ఎస్కేప్ పాలిటిక్స్‌... ఆ మ్యాట‌ర్ నుంచి త‌ప్పించుకునే ప్లాన్ ?

ఓ అభిమాని కృష్ణ వంశీ గారిని సార్ మీ దర్శకత్వంలో వచ్చిన 'రాఖీ' సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది . ఈ సినిమాలో ఉండే ఎమోషన్స్, ఎలివేషన్స్ ,ఎన్టీఆర్ ను మీరు చూపెట్టిన విధానం ఇవన్నీ సినిమా చివరి వరకు కట్టిపడేస్తాయి. ఇలాంటి సినిమా ఈ సమయంలో వచ్చి ఉంటే ఇంకా పెద్ద రికార్డులను బద్దలు కొట్టి ఉండేది .ఈ సినిమాకు సీక్వెల్ ని పాన్ ఇండియా రేంజ్లో తీయండి అని అడగగా .... దానికి ఈ దర్శకుడు అవును 'రాఖీ' సినిమా నా సినీ ప్రస్థానంలో నిలిచిపోయే మంచి సినిమాల్లో ఒకటి.అందులో ఎన్టీఆర్ నటించిన విధానం రైల్వే స్టేషన్ సీన్, కోర్టులో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాల గురించి వాదించే సన్నివేశం, మరీ ముఖ్యంగా చెల్లెలు చనిపోయినప్పుడు సమాధి వద్ద ఎన్టీఆర్ చేసిన నటనకు నేను ఫిదా అయిపోయాను. నా లోపల నరాలు కట్ అయిపోయే ఫీలింగ్ వచ్చినట్టు అనిపించింది. ఎన్టీఆర్ అంతలా నటించకపోయి ఉంటే ఈ విజయం దక్కేది కాదు అని కృష్ణవంశీ స్పందించాడు .

కేటీఆర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవిశ్రీప్రసాద్..!

ప‌వ‌న్‌కు మ‌కో నిర్మాత భారీ అడ్వాన్స్‌... రు. 200 కోట్లు దాటిపోయాయ్ ?

టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి వీక్‌నెస్ ఎంటో తెలుసా?

సారు చెప్తే మోడీకి వినపడుద్దా...? మరి జగన్ కూడా చెప్తే...?

టీడీపీకి బిగ్ షాక్..మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. !

ఆనంద్ దేవరకొండ హైవే లో నటిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>