PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dragon-games-will-not-last-before-eagle-97d7cd27-c436-4969-b928-a35e952e9f84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dragon-games-will-not-last-before-eagle-97d7cd27-c436-4969-b928-a35e952e9f84-415x250-IndiaHerald.jpgచైనాను గట్టిగా దెబ్బకొట్టేందుకు అమెరికా గట్టి ప్లాన్ లే వేస్తోంది. అందుకోసం ఈగల్ అనే చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం తమకు మద్ధతు పలికే దేశాలతో మరింత స్నేహంగా మెలిగి చైనా ఆటకట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది అగ్రరాజ్యం. డొనాల్డ్ ట్రంప్ చేయనివి..తన హయాంలో జరగాలని బైడెన్ కృషి చేస్తున్నారు. china dragon war{#}Allu Sneha;Leader;American Samoa;Congressఈగల్ ముందు డ్రాగన్ ఆటలు సాగవు..!ఈగల్ ముందు డ్రాగన్ ఆటలు సాగవు..!china dragon war{#}Allu Sneha;Leader;American Samoa;CongressSat, 17 Jul 2021 17:27:07 GMTలీడర్ షిప్ అండ్ ఎంగేజ్ మెంట్.. ఇదీ ఈగల్ కు పూర్తి అర్థం. చైనా సవాళ్లను అంతర్జాతీయంగా అధిగమించేందుకు అమెరికా తీసుకొచ్చిన కీలక చట్టం. ఈ చట్టంలో భాగంగా భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో పాటు ఆగ్నేసియా దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని.. యూఎస్ కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల కమిటీ సూచించింది. ఇందుకోసం క్వాడ్ ఇంట్రా పార్లమెంటరీ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలంది. అటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో దౌత్యపర, నాయక్వ అంశాలు బలపర్చుకోవాలని ప్రస్తావించింది.


చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. అమెరికాను పాలించిన గత అధ్యక్షుడు.. చైనాపై ఎప్పుడూ మండిపడుతూ కాలం గడిపాడు. ఆర్థిక లావాదేవీలపై పెట్టిన శ్రద్ధ డ్రాగన్ ఆగడాలను అరికట్టేందుకు ఏం చేయలేదు. దీంతో చైనా కంటే అమెరికానే ఎక్కువగా నష్టపోయిందనే విషయాన్ని గ్రహించినట్టున్నారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. అందుకే చైనాకు తమ దెబ్బంటో రుచి చూపించాలని సిద్ధమయిపోయారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇటీవలే రష్యాతో స్నేహ బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో భేటీ అయి చేయిచేయీ కలిపారు. ఇద్దరి భాగస్వామ్యంతో చైనా వేసే ఎత్తుగడలను నిలవరించేందుకు పూనుకున్నారు.


ఇక అంతర్జాతీ స్థాయిలో డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తోంది అమెరికా. అందులో భాగంగానే విదేశీ వ్యవహారాల కమిటీ ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. క్వాడ్ కూటమిలో భాగంగా భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అదే ఈగల్ చట్టం. ఇందులో ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా జోక్యం, అధికారం ఉండేలా చూసుకుంటున్నారు. అందులో భాగంగా పార్లమెంటరీ వర్కింగ్ గ్రూప్ ను కూడాసిద్ధం చేస్తున్నారు. అంతేకాదు పశ్చిమాసియాలో చైనాదూకుడుకు కళ్లెం వేసే దిఘా అడుగులు వేస్తోంది అమెరికా












హుజురాబాద్ ఉపఎన్నికతో ఉపయోగం లేదు.. పోటీ చెయ్యం : షర్మిల

ఫేస్బుక్ ప్రాణాలు తీస్తుంది.. జో బైడెన్ షాకింగ్ కామెంట్స్?

మోదీతో పవార్ మీటింగ్ అందుకేనా..

టీడీపీ... కేరాఫ్ లీడర్స్

టీడీపీ ఉంటుందా... పోతుందా...

ఢిల్లీ: రేపు సాయంత్రం 6 గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల సమావేశం.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు

జ‌గ‌న్‌పై బీజేపీ పెద్ద‌ల ఆగ్ర‌హం?

ఇదంతా ఈటలను ఓడించడానికేనా..?

వైసీపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇలాంటోళ్లే క‌దా ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>