MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaaari-paata-superstar-mahesh-babuae8aa4b2-64bc-43ef-a39c-69935292c502-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaaari-paata-superstar-mahesh-babuae8aa4b2-64bc-43ef-a39c-69935292c502-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో మహేష్ తో యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల తీస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా యాక్ట్ చేస్తుండగా ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం దుబాయ్ లో తొలి షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని ఇటీవల యూనిట్ ఆరంభించింది. sarkaru vaari paata{#}keerthi suresh;vennela;Mythri Movie Makers;Samuthirakani;Makar Sakranti;Dubai;Posters;Hyderabad;mahesh babu;Hero;Cinema;Director'సర్కారు వారి పాట' షూట్ వీడియో లీక్ .... ఆందోళనలో యూనిట్ .... ??'సర్కారు వారి పాట' షూట్ వీడియో లీక్ .... ఆందోళనలో యూనిట్ .... ??sarkaru vaari paata{#}keerthi suresh;vennela;Mythri Movie Makers;Samuthirakani;Makar Sakranti;Dubai;Posters;Hyderabad;mahesh babu;Hero;Cinema;DirectorSat, 17 Jul 2021 12:54:34 GMTటాలీవుడ్ స్టార్ హీరో మహేష్ తో యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల తీస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా యాక్ట్ చేస్తుండగా ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం దుబాయ్ లో తొలి షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని ఇటీవల యూనిట్ ఆరంభించింది.

మహేష్ బాబు ఈ సినిమాలో సరికొత్తగా ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని, అలానే ఈ సినిమా మంచి మెసేజ్ తో కూడిన మాస్, కమర్షియల్ మూవీగా రూపొందుతోందని టాక్. అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతూ ఉండడంతో కొందరు అక్కడి షూటింగ్ స్పాట్ నుండి ఒక వీడియో తీసి నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కొద్దిసేపటి క్రితం నుండి ఆ వీడియో వైరల్ అవుతుండడంతో దానిపై సర్కారు వారి పాట యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

తాము ఎంతో కష్టపడి కోట్లరూపాయలు వెచ్చించి సినిమాలు తీస్తుంటే ఈ విధంగా కొందరు సినిమాలోని సీన్స్ ని తమ ఫోన్స్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడం సరైనది కాదని, అందుకే ఇకపై షూటింగ్ స్పాట్ కి వచ్చే బయట వ్యక్తుల విషయమై మరింత కఠినతరమైన నిర్ణయాలు తీసుకునేందుకు యూనిట్ సిద్దమైనట్లు టాక్. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని వచ్చేనెల 9న మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు టాక్. కాగా ఈ సినిమాని వేగవంతంగా పూర్తి చేసి పక్కాగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపనుందట యూనిట్......  !!



ఓటీటీ లను అంత లైట్ తీసుకున్నారన్నారేంటి?

ఐశ్వర్య రాయ్ ఫాలో అవుతున్న ఒకే ఒక్కడు అతనే

రాశిఖన్నా అగ్రతార కావడానికి బాగా హెల్ప్ చేసిన సినిమా అదే..?

'సర్కారు వారి పాట' షూట్ వీడియో లీక్ .... ఆందోళనలో యూనిట్ .... ?? పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

టీటీడీ చైర్మన్ గా మళ్ళీ వైవీ

`బాహుబ‌లి` ప్రాజెక్ట్‌లో న‌య‌న్‌..?

వారికి సాధ్యం కానిది వరుణ్ తేజ్ కి సాధ్యమేనా!!

మోహన్ బాబు ఆ ఒక్కటి చేస్తే సౌందర్య ఈ రోజు బ్రతికే ఉండేదా ?

"శ్యాం సింగరాయ్" లో ఆ లేడీ ఎమ్మెల్యే కీలక పాత్ర ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>