Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/sai-dharam-tej-stills-at-winner-interview-54176005-1e98-40bc-9f6e-504dd9526dad415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/sai-dharam-tej-stills-at-winner-interview-54176005-1e98-40bc-9f6e-504dd9526dad415x250-IndiaHerald.jpgమెగా హీరోల్లో తరచు ఆన్ లైన్ లో ఉంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను అలరించే హీరోల్లో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఒకరు. తేజ్ కేవలం సినిమాలకు సంబందించిన ప్రమోషన్స్ మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ ఫన్నీ పిక్స్, యంగ్ హీరోలు చేసే అల్లరి ఇవన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. అంతేకాదు రెగ్యులర్ గా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో టచ్ లో కూడా ఉంటాడు సాయి తేజ్.Sai-Dharam-Tej {#}karthikeya;kartikeya;Ram Madhav;varun tej;Allari;sukumar;Mass;Love;Cinemaనెంబర్ అడిగిన అభిమానికి తేజ్ ఇచ్చిన ఆన్సర్ సౌండ్ లేదంతే..!నెంబర్ అడిగిన అభిమానికి తేజ్ ఇచ్చిన ఆన్సర్ సౌండ్ లేదంతే..!Sai-Dharam-Tej {#}karthikeya;kartikeya;Ram Madhav;varun tej;Allari;sukumar;Mass;Love;CinemaSat, 17 Jul 2021 18:00:00 GMTమెగా హీరోల్లో తరచు ఆన్ లైన్ లో ఉంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను అలరించే హీరోల్లో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఒకరు. తేజ్ కేవలం సినిమాలకు సంబందించిన ప్రమోషన్స్ మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ ఫన్నీ పిక్స్, యంగ్ హీరోలు చేసే అల్లరి ఇవన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. అంతేకాదు రెగ్యులర్ గా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో టచ్ లో కూడా ఉంటాడు సాయి తేజ్. లేటెస్ట్ గా తేజ్ ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేశారు. అందులో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు.

మెగా ఫ్యాన్స్ అంతా కూడా సాయి తేజ్ ను చిరంజీవి, పవన్ ల గురించి అడిగారు. ఇక కొందరు సుస్మిత, శ్రీజ, నిహారికల గురించి కూడా అడిగారు. తనకు మామయ్యలే స్పూర్తి అని చెప్పిన సాయి తేజ్ వరుణ్ తేజ్ ను బ్యాట్ మెన్ అని.. రాం చరణ్ ను సూపర్ మ్యాన్ అని అన్నారు. ఇక కొందరు క్రేజీ ఫ్యాన్స్ తన లవ్ స్టోరీ.. మ్యారేజ్ గురించి అడిగారు. అయితే ఓ అభిమాని సాయి ధరం తేజ్ కు షాక్ ఇచ్చాడు. తనకు పెద్ద అభిమాని అని చెప్పిన అతను మీ నెంబర్ ఇవ్వండి తేజ్ అన్నాడు. అయితే దానికి ఆన్సర్ గా సాయి తేజ్ శివమణి సినిమాలో షేకీ మాస్ సీన్ మీం పోస్ట్ చేశాడు.

నీకు నెంబర్ ఇవ్వడం జరిగితే నా పరిస్థితి కూడా ఇదే అని ఆన్సర్ ఇచ్చాడు. సాయి తేజ్ ఇచ్చిన ఆన్సర్ తో ఆ ఫ్యాన్ కు సౌండ్ లేదని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం సాయి ధరం తేజ్ దేవా కట్ట డైరక్షన్ లో రిపబ్లిక్ సినిమా చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా అవుట్ పై తేజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ అసిస్టెంట్ కార్తికేయ డైరక్షన్ లో పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు మెగా మేనల్లుడు.





విజయ్ దేవరకొండ తో నటించి అయన అదృష్టాన్ని పంచుకున్నరష్మిక..!!

పౌరాణిక పాత్రల్లో ఆదరగిట్టిన బాలనటులు

సూర్యకు ఈ సారి నిరాశ తప్పేలా లేదే ?

కన్ను గీటిందో లేదో.. ప్రేక్షక లోకం దాసోహమంది..!!

ఫిట్ నెస్ ఛాలెంజ్ లో ఆలియా..?

బాలకృష్ణ తో సెట్ అయిన టాప్ 10 హీరోయిన్లు వీళ్ళే

ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్... బేబమ్మ జోరు మాములుగా లేదుగా !

బాలయ్య ను ఆయన వదిలేయడానికి కారణం అదే?

నా చేతుల్లో ఏమీ లేదు.. క్షమించండి.. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>