MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preethi-singhd32b0c29-4303-4e15-96af-89aa5b7c5076-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preethi-singhd32b0c29-4303-4e15-96af-89aa5b7c5076-415x250-IndiaHerald.jpgహీరోయిన్లు, సెటబ్రెటీలు ధరించే దుస్తులు ట్రెండింగ్ లో నిలవడం, చాలా మంది యువత వారిని ఫ్యాషన్ విషయంలో అనుకరించడం మనం చూస్తూనే ఉంటాం. సెలబ్రెటీలు కూడా అందంగా కనిపించేందుకు చాలా దుస్తులను మార్చి మార్చి చూస్తారు. వారికేవైతే సరిగ్గా నప్పుతాయో.. మరియు అందంగా ఉంటారో వాటినే ప్రపంచానికి చూపించేలా ఫొటోలకు పోజులిస్తారు. ఇలా ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు తాము ధరించే అందమైన మోడల్స్ ను తమ అభిమానులకు చూపిస్తూ... ఉంటారు. ఇలా దుస్తుల విషయంలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్ల మధ్య పోటీ నడిచింది. ప్రస్తుతం బాలీవుడ్ తో rakul-preethi-singh{#}Shilpa Shetty;rakul preet singh;March;Amitabh Bachchan;Fashion;bollywood;Manam;BEAUTY;Tollywood;Yevaru;Heroine;ajayశిల్పాశెట్టితో పోటీ ప‌డుతున్న ర‌కుల్‌..?శిల్పాశెట్టితో పోటీ ప‌డుతున్న ర‌కుల్‌..?rakul-preethi-singh{#}Shilpa Shetty;rakul preet singh;March;Amitabh Bachchan;Fashion;bollywood;Manam;BEAUTY;Tollywood;Yevaru;Heroine;ajaySat, 17 Jul 2021 17:00:00 GMTహీరోయిన్లు, సెటబ్రెటీలు ధరించే దుస్తులు ట్రెండింగ్ లో నిలవడం, చాలా మంది యువత వారిని ఫ్యాషన్ విషయంలో అనుకరించడం మనం చూస్తూనే ఉంటాం. సెలబ్రెటీలు కూడా అందంగా కనిపించేందుకు చాలా దుస్తులను మార్చి మార్చి చూస్తారు. వారికేవైతే సరిగ్గా నప్పుతాయో.. మరియు అందంగా ఉంటారో వాటినే ప్రపంచానికి చూపించేలా ఫొటోలకు పోజులిస్తారు. ఇలా ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు తాము ధరించే అందమైన మోడల్స్ ను తమ అభిమానులకు చూపిస్తూ... ఉంటారు. ఇలా దుస్తుల విషయంలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్ల మధ్య పోటీ నడిచింది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ అభిమానులకు అందాల విందు పంచిన సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి కాగా మరొకరు రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.


ఇలా ఈ ఇద్దరు ప్రస్తుతం ఒకే కలర్ దుస్తులతో అందాలను ఆరబోస్తూ... దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. సీనియర్ బ్యూటీ శిల్పాశెట్టి చీర ధరించగా... మరో హీరోయిన్ రకుల్ మాత్రం మోడ్రన్ దుస్తులు ధరించడం విశేషం. ఇలా ఉన్న వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
 
ఈ ఫొటోలను చూసిన కొంత మంది అలనాటి సాగర కన్య శిల్పా శెట్టి మరలా టాలీవుడ్ లోకి అడుగు పెడతారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ సర్దార్ కా గ్రాండ్ సన్ చిత్రీకరణలో బిజీగా గడుపుతోంది. ఇది మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్- అజయ్ దేవ్ గన్ లతో కలిసి మేడే అనే మరో మూవీలోనూ నటిస్తుంది. ఇలా ఇద్దరు ఒకే రకమైన దుస్తులతో మెరుస్తూ హొయలు పోతున్న ఈ చిత్రాలను చూసిన నెటిజన్లు పలువురు వీరిలో ఎవరు ఎవరి స్టైల్ ను కాపీ కొట్టారని చర్చించుకుంటున్నారు.



వ్యాయామం వల్ల ఎన్ని లాభాలో తెలుసా

కన్ను గీటిందో లేదో.. ప్రేక్షక లోకం దాసోహమంది..!!

ఫిట్ నెస్ ఛాలెంజ్ లో ఆలియా..?

బాలకృష్ణ తో సెట్ అయిన టాప్ 10 హీరోయిన్లు వీళ్ళే

ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్... బేబమ్మ జోరు మాములుగా లేదుగా !

పెళ్లి పీటలమీద విడిపోయిన జంటలు..

బుడుగు: ​చిన్నారుల్లో దంతక్షయం ఎలా వస్తుంది..!?

నా చేతుల్లో ఏమీ లేదు.. క్షమించండి.. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు..!

గిన్నిస్ బుక్ రికార్డు పై కన్నేసిన ఆవు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>